Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“రాజీనామా తరువాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి వెళుతున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ కాదు. ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్ లో ఉంది, కానీ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా 12 మార్చ్ 2024న రాజీనామా చేసారు

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“టీడీపీ, జనసేన, బీజేపీల ‘ఆత్మీయ సమ్మేళనం’ లో జరిగిన గొడవ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు. న్యూస్18 ఛానల్ తమిళనాడులోని కాంచీపురంలో 06 ఏప్రిల్ 2024న ‘మక్కల్ సభై’ అనే పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చ కార్యక్రమంలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల వాగ్వాద…

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ ఛానల్ కథనాలు ప్రచురించాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారని కథనాలు, న్యూస్ క్లిప్పింగ్స్ వైరల్ అవగా అవి ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వర…

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“కడపలో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ చానెల్ ప్రచురించాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక’ అనే శీర్షికతో ప్రచురించిన అసలైన కథనం దొరికింది. వైరల్ పోస్టులోని ఫోటో, Y.S.షర్మిల తన కుమారుడి వివాహానికి చంద్రబాబ…

Checked by FACTLY5 Apr 2024IndiaTelugu
Social media posts

“1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన ‘వివేకానంద బై వివేకానంద’ అనే సినిమా లోనివి.ఈ వీడియోను ‘శ్రీ రామకృష్ణ మఠం చెన్నై’ వారు యూట్యూబ్‌లో 04 అక్టోబర్ 2018న అప్‌లోడ్ చేసారు. అలాగే స్వామి వివేకానందకు సంబంధించ…