Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“రాజీనామా తరువాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి వెళుతున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ కాదు. ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్ లో ఉంది, కానీ మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా 12 మార్చ్ 2024న రాజీనామా చేసారు

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“టీడీపీ, జనసేన, బీజేపీల ‘ఆత్మీయ సమ్మేళనం’ లో జరిగిన గొడవ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు. న్యూస్18 ఛానల్ తమిళనాడులోని కాంచీపురంలో 06 ఏప్రిల్ 2024న ‘మక్కల్ సభై’ అనే పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చ కార్యక్రమంలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల వాగ్వాద…

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ ఛానల్ కథనాలు ప్రచురించాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారని కథనాలు, న్యూస్ క్లిప్పింగ్స్ వైరల్ అవగా అవి ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వర…

Checked by FACTLY10 Apr 2024IndiaTelugu
Social media posts

“కడపలో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ Way2News, ABN తెలుగు న్యూస్ చానెల్ ప్రచురించాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక’ అనే శీర్షికతో ప్రచురించిన అసలైన కథనం దొరికింది. వైరల్ పోస్టులోని ఫోటో, Y.S.షర్మిల తన కుమారుడి వివాహానికి చంద్రబాబ…

Checked by FACTLY5 Apr 2024IndiaTelugu
Social media posts

“1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన ‘వివేకానంద బై వివేకానంద’ అనే సినిమా లోనివి.ఈ వీడియోను ‘శ్రీ రామకృష్ణ మఠం చెన్నై’ వారు యూట్యూబ్‌లో 04 అక్టోబర్ 2018న అప్‌లోడ్ చేసారు. అలాగే స్వామి వివేకానందకు సంబంధించ…

Checked by FACTLY5 Apr 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్ జమియత్ అహ్ల్-అల్-హదీత్ హిందూ అమ్మాయిని మతం మారిస్తే బహుమతిగా డబ్బు ఇస్తామంటూ పేర్కొన్న సర్కులర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్‌ను డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. జమియత్ అహ్ల్-అల్-హదీత్ సంస్థ ఫిబ్రవరి 2022లో ముస్లింలలో ఖురాన్, హదీను విద్యను ప్రోత్సహించడానికి సంబంధించి విడుదల చేసిన సర్కులర్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి హిందూ అమ్మాయిల మతమా…

Social media posts

“Google, NASA, BBC, and CNN have issued warnings advising people to turn off mobile phones and electronic devices and keep them away from their bodies as cosmic rays pass closer to the Earth tonight.”

FACTLY rated this: FALSE

FACTLY says: No such warning was issued by NASA, BBC, or CNN either recently or in the past. This message has been circulating on the internet since at least 2010. The Indian Space Research Organization (ISRO) clarified that this me…

Checked by FACTLY4 Apr 2024IndiaTelugu
Social media posts

“మార్చి 2024లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో పురాతన నటరాజ విగ్రహం వెలికితీస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పలు వార్తా కథనాల ప్రకారం, శ్రీపెరంబుదూర్ సమీపంలోని శివన్ కూడల్ గ్రామంలోని శివ కులుండేశ్వర్ ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో మార్చి 2024లో పురాతన నటరాజ విగ్రహం కనుగొనబడింది. అయితే ఈ వైరల్ వీడియోకు త్రవ్వకాల్లో దొరికిన పు…