Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, “జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏం చేసినా జగన్ ఎన్నికల్లో గెలవడు” అని తెలిపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 8 మార్చి 2024న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలోది. రామకృష్ణా రెడ్డి ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మరియు తెదేపాను విమర్శిస్తూ, “చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ప్రయత్నాలు…

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్ల తర్వాత సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: జయా బచ్చన్ 8 ఫిబ్రవరి 2023న రాజ్యసభలో సీనియర్ సిటిజన్ల గురించి ప్రసంగిస్తూ, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 2031 నాటికి 41%కి చేరుకుంటారు అని తెలిపారు. సీనియర్ సిటిజన్‌లకు గౌరవప్రదమైన జీవితం కోసం నిబంధనలు, కార్యాచరణ ప్రణాళిక గురించి …

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భజరంగ్‌దల్ కార్యకర్తలు క్రైస్తవ పాస్టర్‌లపై కర్రలతో దాడి చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో 2023లో జరిగింది. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా సోను కుమార్‌ అనే వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు, పోలీసుల వివరణ మరియు FIR సమాచారంలో ఎక్కడ కూడా భజరంగ్‌దల్ ప్…

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన ఫోటో. 2019లో సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ దగ్గర ఉన్న డసౌల్ట్ ఏవియేషన్ ప్లాంట్ దగ్గర జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోను ఎడిట్ చేసి సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలను కడుతున్నట్టుగా చూపించారు

Checked by FACTLY13 Mar 2024IndiaOther languages
Social media posts

“Hyperbaric oxygen therapy cures & heals cancer”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Hyperbaric Oxygen Therapy could potentially slow down the growth of certain types of cancers and aid in healing and tissue repair by elevating oxygen levels in the body. However, there’s not enough evidence to confirm i…

Checked by FACTLY12 Mar 2024IndiaTelugu
Social media posts

“నందమూరి బాలకృష్ణ ఒక బహిరంగ సభలో వైసీపీకి అనుకూలంగా, టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. టీడీపీ నాయకుడు, నటుడు బాలకృష్ణ 04 మార్చి 2024న పెనుగొండలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేస్తు బాలకృష్ణ వైసీపీకి…

Checked by FACTLY12 Mar 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 10 మార్చి 2024న బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద జరిగిన వైసీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నా మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు, 14 సంవత్స…

Checked by FACTLY12 Mar 2024IndiaTelugu
Social media posts

“ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుండి తొలగించి పాకిస్తాన్, జాంబియా, ఘనా వంటి దేశాలతో సమానంగా పేద దేశాల కేటగిరీలో చేర్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016లో ప్రపంచ బ్యాంకు అప్పటివరకు ఉన్న ప్రపంచ దేశాల వర్గీకరణలో మార్పులు చేసింది. ప్రపంచ దేశాలను తలసరి ఆదాయం ఆధారంగా వర్గీకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే తలసరి ఆదాయం ఆధారంగా భారత్‌ను దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల కేటగిరీలోకి చ…

Checked by FACTLY12 Mar 2024IndiaWar and conflict
Social media posts

“The media covered the pre-wedding events of Anant Ambani and Radhika Merchant but did not report on the news of Indian Army officer Major Kumud Dogra attending the funeral of her husband, Indian Air Force (IAF) Wing Commander Dushyant Vats while holding their daughter at the same time”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The picture is not recent; it was captured during the funeral of IAF Wing Commander Dushyant Vats, who lost his life in an aircraft crash in 2018

Social media posts

“The Spanish Meteorological Department has confessed that Spain is being sprayed with Lead dioxide, silver iodide, and diatomite to manipulate weather conditions”

FACTLY rated this: FALSE

FACTLY says: This news has been in circulation since 2013. There is no evidence that Spanish authorities have confirmed that Spain is being sprayed with chemtrails. In 2015, the European Parliament clarified that there was no eviden…