Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Feb 2024IndiaTelugu
Social media posts

“ప్రభుత్వ ఉద్యోగులు ‘యాత్ర 2’ సినిమా చూసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన GO కాపీ”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రభుత్వం ఉద్యోగులు’యాత్ర 2′ సినిమా చూసేలా ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు/ GO విడుదల చేయలేదు. ఈ GO కాపీలో చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీన్న…

Checked by FACTLY9 Feb 2024IndiaTelugu
Social media posts

“కింగ్ చార్లెస్ III ఇటీవల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 24 గంటల పాటు ఆసుపత్రి కారిడార్‌లో వేచి ఉండాల్సి వచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ క్లెయిమ్ యొక్క విశ్వసనీయతని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ‘న్యూస్ థంప్’ అనే ఒక బ్రిటీష్ వెబ్‌సైట్, వైరల్ ఫొటోలో ఉన్న టైటిల్‌ని పోలిన హెడ్‌లైన్‌తో ఒక కథనాన్ని ప్రచురించింది, కానీ ఈ వెబ్సైట్ ఒక సెటైరికల్, అంటే వ్యంగ్య, కల్పిత కథనాల్ని ప్…

Checked by FACTLY8 Feb 2024IndiaTelugu
Social media posts

“చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్లు మొక్కారు. దానికి సంబందించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్లు మొక్కినట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో, రెండు వేర్వేరు ఫోటోలను జోడిస్తూ మార్ఫింగ్ చేయబడింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో చంద్రబాబు యోగ ఆసనాలు వేసినపుడు 2018లో తీసిన ఫోటోను, అలాగే 2023లో అమిత్…

Checked by FACTLY7 Feb 2024IndiaTelugu
Social media posts

“రాబోయే 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం – ‘Way2News’ వార్తా కథనం”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులో చెప్పినట్లు టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, అధికారంలోకి వస్తే రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు అని తెలిపే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. అంతేకాకుండా,ఈ వార్…

Checked by FACTLY7 Feb 2024IndiaTelugu
Social media posts

“కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకున్నట్లు ఎటువంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. అయితే, కడప నుండి చెన్నై పోర్టుకి కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తుండగా, కంటైనర్లలో ద్వారా వేలకోట్ల…

Social media posts

“Bharata Ratna awardee enjoys lifelong income tax exemption, free lifetime travel on Air India and Indian Railways, participation in parliamentary proceedings, privilege equivalent to cabinet rank, Z-grade security as required, VVIP status, treated as a state guest within the country, and comprehensive facilities provided by the Indian Embassy during international travel”

FACTLY rated this: MISLEADING

FACTLY says: According to the RTI response given by the Ministry of Home Affairs, the benefits extended to the Bharata Ratna Awardees are: 1. The state governments are advised to declare Bharata Ratna awardees as the ‘State Guests’ …

Checked by FACTLY7 Feb 2024IndiaTelugu
Social media posts

“వరంగల్ జిల్లా శంభునిపేట విశ్వనాథ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ అయ్యారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వరంగల్ జిల్లా శంభునిపేటలో అక్టోబర్ 2023లో తప్పిపోయిన పిల్లలు ఇద్దరు కొంత సేపటికే దొరికారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పాత ఘటనకు సంబంధించిన వార్తను ఇప్పుడు షేర్ చేస్తున్నారు

Checked by FACTLY7 Feb 2024IndiaElections
Social media posts

“During 2019 general elections, Kapil Sibal has filed a petition in a London court requesting not to extradite Vijay Mallya to India right now as it would impact the elections”

FACTLY rated this: FALSE

FACTLY says: We did not find any media reports indicating that Kapil Sibal filed a petition in a London court during the 2019 general elections, requesting not to extradite Vijay Mallya to India, stating that it would impact the ele…