Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Feb 2024IndiaTelugu
Social media posts

“ఈ సారి బీజేపీ 400కు పైగా సీట్లు కైవసం చేసుకోబోతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నోరు జారిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: “అబ్ కి బార్ 400 పార్” అనే బీజేపీ ఎన్నికల నినాదాన్ని ఉద్దేశిస్తూ అయన వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేశారే తప్ప, నిజంగానే బీజేపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో కాదు. ఆ తరవాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఖర్గే మాట్లాడుతూ ‘బీజేపీకు ఈ సారి 100 సీట్లు కూ…

Checked by FACTLY5 Feb 2024IndiaTelugu
Social media posts

“వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని రాజ్యసభలో BJP ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టింది; ఆ బిల్లును రాజ్యసభ ఆమోదించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: డిసెంబర్ 2023లో జరిగిన రాజ్యసభ సమావేశాలలో BJP ఎంపీ హర్నాథ్‌ సింగ్‌ యాదవ్‌ 1995లో చేసిన వక్ఫ్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును(The Waqf Repeal Bill, 2022) ప్రవేశపెట్టాడు. ఐతే ఈ బిల్లును హర్నాథ్‌ సింగ్‌ య…

Checked by FACTLY5 Feb 2024IndiaTelugu
Social media posts

“నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి గీర్ట్ విల్డర్స్ తన ప్రసంగంలో ముస్లింలను హెచ్చరించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది నవంబర్ 2020 నాటి పాత వీడియో. నెదర్లాండ్స్ జనరల్ ఎలక్షన్ 2023లో గీర్ట్ విల్డర్స్ రాజకీయ పార్టీ, పార్టీ ఫర్ ఫ్రీడం లేదా ఫ్రీడమ్ పార్టీ (PVV) గెలిచింది, అయితే అతని పార్టీ కేవలం 24% అంటే 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నందున అతని పార్టీ ఇంకా ప్రభుత్…

Checked by FACTLY5 Feb 2024IndiaTelugu
Social media posts

“సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో కనిపిస్తున్న దృశ్యాలు 2012 సంవత్సరంలో రేవంత్ రెడ్డి, డీకే అరుణ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినవి. 11 ఫిబ్రవరి 2012న జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న అప్పటి కొడంగల్ ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి తన నియోజికవర్గంల…

Checked by FACTLY5 Feb 2024IndiaTelugu
Social media posts

“వై.ఎస్.జగన్‌ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి రోజా చెప్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పూర్తి వీడియో పరిశీలించగా ఆమె ఈ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ అన్నట్లుగా స్పష్టమవుతుంది. వీడియోని ఎడిట్ చేసి ఆమె వై.ఎస్.జగన్‌ని విమర్శిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది

Checked by FACTLY2 Feb 2024IndiaTelugu
Social media posts

“మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం. ఆమె కలకత్తా యూనివర్సిటీ నుండి “హిస్టరీ అఫ్ ఇస్లాం”లో మాస్టర్స్ డిగ్రీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: మమతా బెనర్జీ హిందువు కాదు ముస్లిం అని చెప్పాడానికి ఎలాంటి రిపోర్ట్స్ లేవు. ఆమె తల్లిదండ్రులైన గాయత్రీ దేవి, ప్రోమీలేశ్వర్ బెనర్జీ ఇద్దరు హిందూ మతానికి చెందినవారు. 2011లో మమతా బెనర్జీ తల్లి గాయత్రీ దేవి మరణించగా ఆమె అంత్యక్రియలు హిందూ సంప్ర…

Checked by FACTLY2 Feb 2024IndiaTelugu
Social media posts

“ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ రీసెర్చ్, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇతర సంస్థల క్యాన్సర్ పై చేసిన పరిశోధనల రిపోర్ట్స్ పరిశీలించగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్లన క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధార…

Checked by FACTLY1 Feb 2024IndiaTelugu
Social media posts

“గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు. గాంధీపై హత్యాయత్నం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా బిర్లా హౌస్‌కు తరలించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గాంధీ బిర్లా హౌస్ నుంచి లాన్‌కు వెళ్తుండగా కాల్పులు జరిగాయి. అప్పుడు గాంధీని బిర్లా హౌస్‌లోకి తీసుకెళ్లిన అరగంట తర్వాత చనిపోయాడు. గాడ్సే ఆత్మకథ అయిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ అనే పుస్తకంలో తాను ఆర్ఎస్ఎస్ సంస్థలో చేరినట్టు స్వయంగా రాశాడు. జీ.డీ. ఖ…