Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Sep 2023IndiaTelugu
Social media posts

“సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా అతని కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఒక్కరోజే 11% పడిపోయాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్ల ధరలో భారీగా మార్పులేమీ లేవు. ఆ రోజు తర్వాత నుండి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సన్ టీవీ షేర్ల విలువలో స్వల్ప (1-2%) మార్పులే కనిపిస్తున్నాయి. ఐతే సెప్టెం…

Checked by FACTLY7 Sep 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2018లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌ను వైసీపీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతిస్తున్నప్పటిదిఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి లండన్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY7 Sep 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో భారత్, ఇండియా మధ్య తేడాను వివరిస్తూ RJD నాయకుడు లాలూ ప్రసాద్ చేసిన పాత వ్యాఖ్యలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1999 లోక్‌సభ ఎన్నికలకు ముందు NDTV వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1999 లోక్‌సభ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని RJD పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కలిసి పోటీచేసింది. ఈ ఇంటర్వ్యూ పూర్త…

Checked by FACTLY6 Sep 2023IndiaTelugu
Social media posts

“అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం, అలాగే అల్యూమినియం ఫాయిల్స్ వాడడం ద్వారా అల్జీమర్స్, తల నొప్పి వంటి వ్యాధులు వస్తున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం ద్వారా మనిషి శరీరంలోకి అల్యూమినియం చేరుతుందని పరిశోధనలో తేలినప్పటికీ, ఇది మనిషి ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అల్యూమినియం పరిమితికి లోబడి ఉంటే అల్జీమర్స్, మొదలైన…

Checked by FACTLY6 Sep 2023IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఒక బైకర్‌ని తన బండి పైన ఉన్న భగవంతుని స్టిక్కర్ తీసివేయమని ఒక ముస్లిం ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది, పశ్చిమ బెంగాల్‌లో కాదు. ఈ వీడియోలో కనబడుతున్న పోలిస్ ఆఫీసర్ పేరు దినేష్ సింగ్, క్లెయిమ్ చేస్తున్నట్టుగా ముస్లిం కాదు

Social media posts

“Image of a public notice issued by the Rajasthan government regarding new legislation aimed to safeguard mosques and other Islamic properties within the state”

FACTLY rated this: FALSE

FACTLY says: No such public notice announcing amendments to the IPC section 427 was issued by either the Central Government or the State Government of Rajasthan. Section 427 of the Indian Penal Code specifies a maximum penalty of tw…

Checked by FACTLY6 Sep 2023IndiaTelugu
Social media posts

“TDP నేత రాజేష్ సరిపెల్ల మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆంధ్రప్రభ, NTVలో వచ్చిన వార్తా కథనాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రభ పత్రిక ఈ వార్తని ప్రచురించలేదు. ఇది ఆ పత్రిక పేరుతో చలామణీ అవుతున్న నకిలీ పేపర్ క్లిప్పింగ్. NTV లో కూడా ఇటువంటి కథనం ప్రసారం కాలేదు

Checked by FACTLY5 Sep 2023IndiaTelugu
Social media posts

“శూద్రుడి ఇంట్లో భోజనం చేస్తే సమస్త పృథ్వీ మలాన్ని తిన్నట్టేనని – మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అసలు అనుశాసనిక పర్వం అనేది ధర్మరాజు, భీష్ముడికి మధ్య జరిగే సంభాషణకు సంబంధించింది, కృష్ణుడికి, ధర్మరాజుకు మధ్య జరిగే సంభాషణ కాదు. కాగా ఈ పర్వంలో గాని లేక మొత్తం భారతంలో శూద్రుడి ఇంట్లో భోజనం చేసే అంశానికి సంబంధించి కృష్ణుడు ఇలా అనలే…

Checked by FACTLY5 Sep 2023IndiaTelugu
Social media posts

“అమెరికాలోని వైట్ హౌస్‌లో అమెరికన్లు ‘శ్రీ రుద్రం స్తోత్రం’ పఠించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది 2018లో క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో యూరోపియన్ వేదిక్ యూనియన్ నిర్వహించిన రుద్రం 11 ఈవెంట్‌కి సంబంధించిన వీడియో. ఇలాంటి కార్యాక్రమం ఒకటి అమెరికాలోని వైట్ హౌస్‌లో జరిగినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు