Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Sep 2023IndiaTelugu
Social media posts

“G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటీవల భారత్‌ దేశానికి విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు తాజ్‌మహల్‌తో సహా ఇస్లామిక్ స్మారక కట్టడాలను వేటినీ సందర్శించలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: G20 సమావేశాలలో భాగంగా భారత్‌కు విచ్చేసిన అర్జెంటీనా, టర్కి, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల అధినేతలు, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, కుతుబ్ మీనార్‌లతో సహా పలు ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు. G20 సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అ…

Checked by FACTLY11 Sep 2023IndiaTelugu
Social media posts

“స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది శ్రీకాకుళం-I అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న కే. శ్రీదేవి, చంద్రబాబు కేసులో తీర్పు చెప్పిన ఏసీబీ న్యాయమూర్తి హిమ బిందు కాదు. పైగా న్యాయమూర్తి హిమ బిందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లా కాలేజీ…

Checked by FACTLY11 Sep 2023IndiaTelugu
Social media posts

“ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ CGTMSE స్కీం ద్వారా ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ అందిస్తుంది”

FACTLY rated this: PARTLY TRUE

FACTLY says: CGTMSE కింద ప్రభుత్వ గ్యారెంటీతో బిజినెస్ లోన్స్ 5 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నారు. ఐతే బ్యాంకులు అప్లికేషన్‌లను పరిశీలించి వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రతిపాదనలకు మాత్రమే రుణాలు అందిస్తారు. అలాగే రుణాల విలువ ఆధారంగా ప్రభుత్వం అందించే గ్యారెంట…

Checked by FACTLY11 Sep 2023IndiaTelugu
Social media posts

“NALSA వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవడం ద్వారా సెప్టెంబర్ 9న జరగబోయే లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: దేశవ్యాప్తంగా జరగబోయే లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA ఎటువంటి టోకెన్‌లు అందించట్లేదు. ఇదే విషయాన్ని NALSA ఒక నోటీసు ద్వారా తెలిపింది. పైగా ఈ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ ఉన్నట్టు సమాచారం లేదు

Checked by FACTLY8 Sep 2023IndiaTelugu
Social media posts

“వైకాపా ప్రభుత్వం హయాంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయనగరం జిల్లాలో కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాల లేకుండా గిరిజన మహిళలు చికిత్స పొందుతున్న దృశ్యం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 2018లో కొత్తవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు డ్రగ్ ఎలర్జీ, తీవ్ర జ్వరం లక్షణాలతో విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న దృశ్యం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు…