Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Aug 2023IndiaTelugu
Social media posts

“RSS వ్యక్తులు ఒక మహిళను చెట్టుకు వేలాడదీసి కొడుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జులై 2021లో జరిగింది. 19 ఏళ్ళ ఒక గిరిజన మహిళ పెళ్ళైన మూడు రోజులకే భర్త ఇంటిని విడిచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన ఆ మహిళ తండ్రి మరియు కజిన్స్ ఆమెను ఇలా చేటుకు వేలాడద…

Checked by FACTLY3 Aug 2023IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళే రైలును ముస్లింలు దర్గా బోర్డులతో అలంకరించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటక కాలబురగి జిల్లాలోని హల్‌కట్టా షరీఫ్‌ దర్గాలో హజరత్ ఖ్వాజా సయ్యద్ మహమ్మద్ బాదేశ ఖ్వాద్రి చిస్తి యమని 43వ వార్షికోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుండి వాడి జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుకు యాత్రికులు అలంకరణ చేసిన దృశ్యాలను ఈ వీడియో చ…

Checked by FACTLY3 Aug 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ వెళ్లిన అఖిల పక్షానికి అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: జులై 2023 చివర్లో 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 21 మంది ఎంపీలు మణిపూర్ రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను పరిశీలించడానికి రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ వీడియో ఆ పర్యటనకు సంబంధించిందే. ఈ వీడియోలో మాట్లాడుతున్న మెయిటీ వర్గానికి చెంద…

Checked by FACTLY3 Aug 2023India
Social media posts

“Photo of a flooded Ahmedabad International Airport”

FACTLY rated this: FALSE

FACTLY says: This photo was filmed in the Chennai airport during the 2015 floods. In 2017, the same photo was falsely shared as that of the Ahmedabad airport, for which PTI fired its photographer who misquoted it.

Checked by FACTLY2 Aug 2023IndiaTelugu
Social media posts

“హాస్టల్‌లో ఉండే విద్యార్థులు ఇకపై హాస్టల్‌ అద్దెపై 12 శాతం జీఎస్టీ చెల్లించాలి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జులై 2022లో చేసిన సవరణల అనంతరం ప్రైవేటు హాస్టళ్లు, పీజీలకు జీఎస్టీ మినహాయింపు కొనసాగదని, ఇప్పటి నుండి ఇవి కూడా 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఏఏఆర్‌ బెంచ్‌లు తీర్పును ఇచ్చాయి. ఐతే ఈ తీర్పు కేవలం …

Checked by FACTLY2 Aug 2023IndiaTelugu
Social media posts

“యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండగా కె. చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ ₹5 లక్షల కోట్లు అప్పులు ఉన్న రాష్ట్రంగా మారింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండగా కె. చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ ₹5 లక్షల కోట్లు అప్పులు ఉన్న రాష్ట్రంగా మారింది

Checked by FACTLY2 Aug 2023India
Social media posts

“Recent pictures showing the violence in Haryana”

FACTLY rated this: FALSE

FACTLY says: All the images shared in the post are old, and are related to the anti-CAA protests and violence that occurred after the arrest of Gurmeet Ram Rahim Singh in 2017 and during the two-day Bharath Bandh in 2013. The images…

Checked by FACTLY1 Aug 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్‌లోని కుకీ తెగలు నిజానికి బర్మా (మయన్మార్) నుండి శరణార్థులుగా వచ్చావచ్చారని తెలిపే 1968 నాటి లేఖ”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ లెటర్ 1967లో ఖదావ్మీ ఆపరేషన్ సమయంలో మణిపూర్‌కు పారిపోయి వచ్చిన కుకీలకు భారత ప్రభుత్వం అందించబోయే మానవతా సహాయం అమలుకు సంబంధించింది. పైగా ఈ అంశానికి సంబంధించిన లెటర్లలో ఎక్కడ కూడా కుకీలందరు శరణార్థులని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే ప…

Checked by FACTLY1 Aug 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీసులను వాడుకోవాలంటే బురఖా ధరించి రావాలంటున్నారని, బురఖా ధరించకపోతే బస్సు నుండి బలవంతంగా దింపేస్తున్నారంటూ షేర్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలోని కమలపురా బస్టాండులో ఒక ముస్లిం పాఠశాల విధ్యార్ధిని బురఖా ధరించలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆమెను బస్సు ఎక్కకుండా అడ్డగించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ముస్లిం విధ్యార్ధినులు అందరూ బురఖా ధరించే బస్సు ఎక్కలని …

Checked by FACTLY31 Jul 2023IndiaTelugu
Social media posts

“92 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా, 50 ఏళ్ల రాహుల్ గాంధీ పాదాలపై పడి నమస్కరిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు త్రీభువనేశ్వర్ సరన్ సింగ్ డియో (టిఎస్ సింగ్ డియో), మోతీలాల్ వోరా కాదు. 2018 డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగ…

Checked by FACTLY31 Jul 2023IndiaTelugu
Social media posts

“శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ శ్రీలంకలో వేశ్యలతో పట్టుబడ్డ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్నది శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ కాదు, పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి. ఈ వార్తను అక్కడి వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఇదిలా ఉండగా శంకరాచార్య…

Checked by FACTLY31 Jul 2023IndiaTelugu
Social media posts

“యోగి ఆదిత్యనాథ్ పాలనలో దేశంలో మిగులు నిధులున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గ్ నివేదికల ప్రకారం, 2006-07 నుంచే ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులుని నమోదు చేసే రాష్ట్రంగా ఉంది.పైగా, RBI తాజా గణాంకాల ప్రకారం 2020-21లో ఉత్తరప్రదేశ్ రెవెన్యూ లోటు ₹2,367 కోట్లు కాగా ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, అస్సాం వంటి రాష్ట్రాలు రెవెన్యూ మి…