Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Apr 2023IndiaTelugu
Social media posts

“వరంగల్ ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం వచ్చిన రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి ఆటోలో తన సర్టిఫికెట్లు కలిగిన బ్యాగ్‌ని మారిచిపోయాడంటూ షేర్ చేస్తున్న పోస్ట్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులోని అదే సమాచారాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో కనీసం 2022 ఆగస్టు నెల నుండి పోస్టులు పెడుతున్నట్టు తెలిసింది. ఆటోలో సర్టిఫికెట్ల బ్యాగుని పోగొట్టుకున్న రాజస్థాన్‌కు చెందిన విద్యార్థికి హన్మకొండ పోలీసులు 24 గంటల్లోపే అతని సర్టిఫికెట్లు త…

Checked by FACTLY11 Apr 2023IndiaTelugu
Social media posts

“వరంగల్ వేయి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన జరిగింది ఖిలా వరంగల్‌లోని ఒక పురాతన ఆలయ ప్రాంగణంలో, హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో కాదు. ఈస్టర్ సందర్భంగా కొందరు ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌లోని ఒక ప్రాచీన ఆలయంలో క్రైస్తవ మత ప్రార్ధనలు నిర్వహించారు. ఐతే ఈ ప్రార్ధనలను వీహెచ్‌పీ సభ్యలు అ…

Checked by FACTLY11 Apr 2023IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ మెట్రో రైలులో కేవలం ఉర్దూలో మాత్రమే టికెట్లను జారీ చేస్తారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సాధారణంగా టికెట్ కౌంటర్లలో జారీ చేసే టికెట్లు ఇంగ్లీషులో ఉంటాయి. వెండిగ్ మెషిన్ ద్వారా జారీ చేసే టోకెన్లు లేదా స్మార్ట్ కార్డ్ రీఛార్జులకు ఇచ్చే రసీదులు, వెండిగ్ మెషిన్లో ప్రయాణికుడు ఎంచుకున్న భాషను బట్టి ప్రింట్ అవుతాయి

Checked by FACTLY10 Apr 2023IndiaTelugu
Social media posts

“2023 హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామ నవమి యాత్రకి సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని దృశ్యాలు 12 మార్చి 2023 న ఇండోర్‌లో జరిగిన రంగ్ పంచమి వేడుకలకు చెందినవి. హైదరాబాద్లో జరిగిన హనుమాన్, రామ నవమి శోభా యాత్రలకు చెందినవి కావు

Checked by FACTLY10 Apr 2023IndiaTelugu
Social media posts

“ఓక మహిళ అమ్ముతున్న కూరగాయలను రోడ్డుపై పారేసిన పోలీస్ ఆఫీసర్ వీడియో, ఈ సంఘటన ఇటీవల జరిగినది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన నాగ్‌పూర్ యొక్క జరిపట్కాలో 2021లో జరిగింది. వీడియోలో ఉన్న పోలిస్ అధికారి పేరు సంతోష్ కాండేకర్. కోవిడ్ ఆంక్షలను పాటించాలని నాగ్‌పూర్లోని మంగల్వారి మార్కెట్లో ఉన్న విక్రయదారులను ఖాళీ చేయించే క్రమంలో సంతోష్ ఒక మహిళా విక్రేత…

Checked by FACTLY10 Apr 2023IndiaTelugu
Social media posts

“స్మగ్లింగ్‌, దోపిడీలతో సమయం వృథా చేసుకోకుండా ఒక PSU బ్యాంకు నుండి అప్పు చేసి ఉండాల్సింది – దావూద్‌ ఇబ్రహీం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్త ‘Faking News’ అనే వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైటు వారు ప్రచురించారు.ఇది నిజమైన వార్త కాదు. ‘Faking News’ వ్యంగంతో కూడిన ఫేక్ న్యూస్ ప్రచురిస్తారు

Checked by FACTLY7 Apr 2023IndiaTelugu
Social media posts

“హిందూ బ్రాహ్మణ బాలికలను లవ్ జిహాద్‌లోకి దించడం కోసం ముస్లిం గ్రూపులు ప్రత్యేకంగా గోల్డెన్ షాదీ అండ్ సగాయి అనే మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: గోల్డెన్ సగాయి షాదీ (Golden Sagai Shadi) అనేది కేవలం ముస్లింల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గుజరాత్‌కు చెందిన ఒక వివాహ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో హిందూ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న…