Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Apr 2023IndiaTelugu
Social media posts

“పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి (PoK) భారత్ అధికారికంగా ప్రవేశించింది; PoKలోని శారదా దేవి శక్తి పీఠాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించింది PoKలోని శారదా శక్తి పీఠాన్ని కాదు, LoCకి ఇటు వైపు భారత భూభాగంలోని టీట్వాల్ గ్రామంలో ఉన్న శారదా దేవి ఆలయాన్ని. ఐతే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ PoKలోని శారదా పీఠం తీర్థయాత్రను పునఃప్రార…

Checked by FACTLY6 Apr 2023IndiaTelugu
Social media posts

“1983 నాటికి డిగ్రీ సర్టిఫికెట్లను కేవలం చేతితో రాసేవారు. అప్పటికి ప్రింట్ చేసిన సర్టిఫికేట్లు లేవు. మోదీ M.A. సర్టిఫికెట్లో ఉపయోగించిన అక్షర శైలి 1992లో రూపొందించినది. ‘University’ పదాన్ని ‘Unibersity’ అని తప్పుగా ముద్రించారు. సర్టిఫికెట్లో సంతకం చేసిన గుజరాత్ విశ్వవిద్యాలయ ఉప కులపతి అయిన ప్రొ. కె.ఎస్. శాస్త్రి 1981లోనే పదవీ విరమణ చేశారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1920 నాటి నుంచే దేశంలో ప్రింట్ చేసిన విద్యా సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1990లలో రూపొందించిన ‘Old English Text MT’, ‘marriage’ ఫాంట్‌లను ఈ సర్టిఫికెట్లో వాడలేదు. ‘University’ అనే పదాన్ని సరిగ్గానే ముద్రించారు. కె.ఎ…

Checked by FACTLY6 Apr 2023IndiaTelugu
Social media posts

“శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు జరిగే ఊరేగింపును స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం రద్దు చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: VHP ‘రామ్ కి భారత్’ పేరుతో అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు ఊరేగింపు నిర్వహించడం 2004లో ప్రారంభించింది. అప్పటినుండి ఐదేళ్ళకు ఒకసారి ఈ ఊరేగింపు నిర్వహిస్తోంది. స్వాతంత్య్రం ముందు నుండే అయోధ్య- జనక్‌పూర్ ఊరేగింపు నిర్వహించేవారని, ఆ త…

Checked by FACTLY6 Apr 2023IndiaTelugu
Social media posts

“స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ మహిళతో సాన్నిహిత్యంగా వ్యవహరించిన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోలో ఉన్న మహిళ అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనెడి భార్య జాక్వెలిన్ బి. కెనెడి. 1962లో ఆమె భారత పర్యటన సందర్భంగా భారత మాజీ ప్రధాని నెహ్రూని కలిసినప్పుడు ఈ ఫోటో తీశారు

Checked by FACTLY6 Apr 2023IndiaTelugu
Social media posts

“మూడు సంవత్సరాల పాటు షూటింగ్ చేసిన పాటకు సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 1933లో వార్నర్ బ్రదర్స్ స్టూడియో నిర్మించిన ‘ఫూట్‌లైట్ పెరేడ్’ అనే సినిమాలోని ‘బై ఏ వాటర్‌ఫాల్’ ఒక మ్యూజికల్. ఈ మ్యూజికల్‌ను కేవలం ఆరు రోజుల్లో షూట్ చేసారు. కాకపోతే అంతకు ముందు రెండు వారాలు రిహార్సల్ చేసినట్టు తెలిసింది

Checked by FACTLY6 Apr 2023IndiaEducation
Social media posts

“Prior to 1983, academic certificates were exclusively issued in handwritten format. The font utilized in Modi’s M.A certificate ‘Old English Text MT’ was invented and patented only in 1992. Additionally, the word “University” is misspelled as “Unibersity” on the certificate”

FACTLY rated this: MISLEADING

FACTLY says: There is no evidence to prove that academic certificates were exclusively issued in handwritten format before 1983. There is evidence that the Academic certificates were issued in Printed format as early as 1920s. The f…

Checked by FACTLY4 Apr 2023IndiaKannada
Social media posts

“ಫಾಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ ಟಾಪ್ 10 ಭ್ರಷ್ಟ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಭಾರತದ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಎರಡನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವಿಶ್ವದ ಅತ್ಯಂತ ಭ್ರಷ್ಟ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳ ಬಗ್ಗೆ ಫಾಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಅಂತಹ ಯಾವುದೇ ವರದಿಯನ್ನು ಪ್ರಕಟಿಸಲಿಲ್ಲ. ಯುಎಸ್ ಮೂಲದ ಫಾಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಮಾಧ್ಯಮ ಕಂಪನಿಯೊಂದಿಗೆ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲದ ‘ಫಾಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಪಾಯಿಂಟ್’ ಎಂಬ ನಕಲಿ ವೆಬ್‌ಸೈಟ್ ಈ ವರದಿಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ. ‘ಫಾಕ್ಸ್ ನ್ಯೂಸ್ ಪಾಯಿಂಟ್’ವೆ…

Checked by FACTLY4 Apr 2023IndiaTelugu
Social media posts

“1947లో జవహర్ లాల్ నెహ్రూ అప్పటి విధ్యా శాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్‌ కోసం ఏర్పాటు చేసిన మొదటి ఇఫ్తార్ విందులో తీసిన చిత్రం”

FACTLY rated this: FALSE

FACTLY says: 1948లో రాజగోపాల చారి భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులయిన సంధర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ అప్పటి భారత మంత్రివర్గానికి విందు ఏర్పాటు చేసిన దృశ్యాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్‌, బి.ఆర్.అంబేద్కర్‌లతో పా…

Checked by FACTLY4 Apr 2023IndiaKannada
Social media posts

“ವಿಶ್ವದ ಅತಿ ಎತ್ತರದ ರೈಲು ಹಳಿಯ ಪ್ರಾಯೋಗಿಕ ಚಾಲನೆಯ ದೃಶ್ಯಗಳು ಎಂದು ಹೇಳಲಾದ, ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದ ಚೆನಾಬ್ ನದಿಯ ಮೇಲೆ 21 ಮಾರ್ಚ್ 2023 ರಂದು ನಡೆಸಲಾದ ಉಧಮ್‌ಪುರ-ಶ್ರೀನಗರ-ಬಾರಾಮುಲ್ಲಾ ರೈಲು ಸಂಪರ್ಕದ ದೃಶ್ಯಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದ ಚೆನಾಬ್ ಸೇತುವೆ ಎಂದು ತೋರ್ಪಡಿಸುವ ವೈರಲ್ ವಿಡಿಯೋವೊಂದು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿದ್ದು, ವಾಸ್ತವವಾಗಿ ಇದು ಚೀನಾದ ಗುಯಿಝೌ ಪ್ರಾಂತ್ಯದ ಬೈಪಾಂಜಿಯಾಂಗ್ ರೈಲ್ವೆ ಸೇತುವೆಯ ವೀಡಿಯೊವಾಗಿದೆ. ಇದಲ್ಲದೆ, 26 ಮಾರ್ಚ್ 2023 ರಂದು, ಭಾರತೀಯ ರೈಲ್ವೆ ಸಚಿವ ಅಶ್ವ…