Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Jan 2023IndiaTelugu
Social media posts

“సమంత ఇటీవల జగ్గీ వాసుదేవ్‌ మార్గనిర్దేశానుసారం క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోని సమంత 2021 జనవరి నెలలో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేశారు. సమంత ఇటీవల జగ్గీ వాసుదేవ్‌ మార్గనిర్దేశానుసారం క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

Checked by FACTLY12 Jan 2023IndiaTelugu
Social media posts

“తిరుపతి ఘాట్ రోడ్డులో ఒక నిర్జీవమైన చిరుతపులిని అడవి పందులు కొరుకుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో సంఘటన మే 2022లో తమిళనాడులోని కొడైకెనాల్ దగ్గర జరిగింది. వార్తా కథనాల ప్రకారం తమిళనాడులోని పళని-కొడైకెనాల్ రోడ్డులో ఒక చిరుతపులి, వేగంగా ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడం వళ్ళ చనిపోయింది

Social media posts

“Several Indian films like Kantara, RRR, The Kashmir Files, etc. have been nominated for the Oscars 2023 under the ‘Best Film’ and ‘Best Actor’ categories”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The nominations for the 95th Academy Awards (Oscars) will be announced on 24 January 2023. The names of the films mentioned in several social media posts are actually part of the ‘Reminder List of Productions Eligible f…

Checked by FACTLY10 Jan 2023IndiaTelugu
Social media posts

“ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను బిగించి, 62 రోజులు వేచి ఉండి రెండు చెట్ల మధ్య సూర్యుడు మరియు చంద్రుడు కనబడేలాగ తీసిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన ఫోటో. ఫోటోలోని సూర్యుడుని మరియు చంద్రుడుని ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి పెట్టారు

Checked by FACTLY10 Jan 2023IndiaTelugu
Social media posts

“ప్రపంచంలోనే మొదటిసారిగా ఉపయోగించిన అంబులెన్స్ చిత్రం”

FACTLY rated this: FALSE

FACTLY says: 1940లో హోమ్ గార్డులు ఉపయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-గ్యాస్ అంబులెన్స్ వాహనం యొక్క చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోని 29 జులై 1941 నాడు తీశారు. అయితే, 1487 కాలం నుండి వివిధ దేశాలలో గుర్రపు మరియు ఎడ్ల బండ్లను అంబులెన్స్…

Checked by FACTLY10 Jan 2023IndiaTelugu
Social media posts

“ఇకపై ‘Village Defence Guards’ పథకం కింద జమ్మూకశ్మీర్‌ హిందూ యువకులకు ఆయుధాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మిలిటెన్సీకి వ్యతిరేకంగా ‘Village Defence Groups’ను ఏర్పాటు చేస్తూ 1995లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆగస్టు 2022లో ‘Village Defence Guards’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీఓ ఇచ్చింది. అయితే, పాత మరియు కొత్త పథకాల్లో కే…

Checked by FACTLY9 Jan 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ల వేతనాల కోసం సంవత్సరానికి 342 కోట్లు ఖర్చు చేస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: పాస్టర్ల గౌరవ వేతనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన సర్వేలో రాష్ట్రంలో మొత్తంగా 8463 చర్చిలు మాత్రమే గౌరవ వేతనాలకు అర్హత పొందాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి కేవలం 518 చర్చిలు మాత్రమే ఈ గౌరవ వేతనాలకు అర్హత పొందాయి. ఈ క్రమంలో 518…