Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Jan 2023IndiaTelugu
Social media posts

“సంస్కృత భాష ఎంత గొప్పదో చెప్పే అనేక ఉదాహరణలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అత్యంత స్పష్టమైన ఉచ్ఛారణ కలిగిన భాష సంస్కృతం అని, సంస్కృత తాళపత్ర గ్రంధాలను పరిశోధన చేస్తున్నాం అని, సంస్కృతాన్ని ఆధారంగా చేసుకొని సూపర్ కంప్యూటరులని నిర్మిస్తున్నాం అని NASA ఎక్కడా పేర్కొనలేదు. భాషలలో పదాలను లెక్కించటానికి ఇప్పటివరకు ఖచ్చిత…

Checked by FACTLY9 Jan 2023IndiaTelugu
Social media posts

“గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం ఉపాధ్యాయుడు సరస్వతి మాత చిత్రపటాన్ని కాలితో తన్నుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదేపూర్ జిల్లా క్వాంట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. యోగేష్‌భాయ్ విష్ణుభాయ్ ర‌థ్వా అనే ఉపాధ్యాయుడు తాగిన మత్తులో క్వాంట్ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులను దూషిస్తూ అక్కడే ఉన్న సరస్వతి మాత చిత్రపటా…

Checked by FACTLY6 Jan 2023IndiaTelugu
Social media posts

“04 జనవరి 2023న చంద్రబాబు కుప్పం పర్యటనలో జనం భారీగా పాల్గొన్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్)కు చెందిన సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్రకు సంబంధించినవి. 02 జనవరి 2023న ఆయన మరణించగా జనవరి 03న అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు వచ్చారు. పైగా, చంద్రబాబు కుప్…

Checked by FACTLY6 Jan 2023IndiaTelugu
Social media posts

“కేరళ యూనివర్సిటీలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా ఎగురవేసాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) వేడుకలు జరుపుకుంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ఉన్నది ‘VTM NSS College’, అది యూనివర్సిటీ కాదు, కేరళ యూనివర్సిటీ అనుబంధ( అఫిలియేటెడ్‌) కాలేజీ మాత్రమే. అంతేకాదు, ఆ కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) ఇటీవల మొట్టమొదటి సారిగా గెలిచినట్టు పోస్ట్‌లో చెప్తున్న దాంట్లో…

Checked by FACTLY6 Jan 2023India
Social media posts

“Rohit Sharma donated his blood to Rishab Pant”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral post shares an old photo of Rohit Sharma, which Rohit uploaded on his social media in 2016. He posted this after undergoing a thigh surgery in London. The viral post uses this picture to create a story he don…

Checked by FACTLY5 Jan 2023IndiaTelugu
Social media posts

“ఉపాధ్యాయులు విద్యార్థులను నోట్సు లేవని, ఆలస్యంగా వచ్చారని ఇబ్బంది పెడితే సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలిచ్చించి”

FACTLY rated this: FALSE

FACTLY says: విద్యార్థులను మందలిస్తే అధ్యాపకులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని దేశంలోని ఏ రాష్ట్ర హైకోర్టు గానీ, సుప్రీం కోర్టు గానీ ఆదేశాలివ్వలేదు. 2008లో ఒక విధ్యార్ధి ఆత్మహత్య కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు 24 నవంబర్ 2022 నాడు ఇచ్చిన తీర్పులో,…

Checked by FACTLY4 Jan 2023IndiaTelugu
Social media posts

“తన అమ్మ హీరాబెన్ మోదీతో ప్రధాని మోదీ చిన్ననాటి ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు ప్రధాని మోదీ, తన తల్లి దివంగత హీరాబెన్ కాదు. మర్యాల శ్రీనివాస్ అనే ఫేస్‌బుక్ యూసర్ 2011లో తన చిన్ననాటి ఫామిలీ ఫోటో పోస్టు చేసారు. ఆ ఫోటోలో తన సహోదరుడు మర్యాల శ్రీధర్ మరియు తన తల్లితో పాటు మిగతా కుటుంబ సభ్యులు …

Checked by FACTLY4 Jan 2023IndiaTelugu
Social media posts

“చల్లని నీరు మరియు డ్రింక్స్ తాగటం వల్ల గుండెపోటు మరియు కాలేయ సమస్యలు వస్తాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్లుగా అసలు చల్లని నీరు లేదా డ్రింక్స్ తాగటం గుండెపోటుకు గాని కాలేయ/లివర్ రోగాలకు దారి తీస్తుంది అని చెప్పటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. గుండెపోటు లేదా కాలేయ రోగాలకు మద్యపానం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ …