Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 Oct 2022IndiaTelugu
Social media posts

“టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు వాటిలో ఉండే ముడి పదార్థాలను సూచిస్తాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు అందులోని ముడి పదార్థాలకి లేదా టూత్ పేస్ట్ ఫార్ములాకి సూచిక కాదు. ఈ రంగు గుర్తులు తయారీ సమయంలో సహాయపడతాయి. టూత్ పేస్ట్ ప్యాకెట్‌ని ఎక్కడ కత్తిరించాలో, మడతపెట్టాలో మరియు సీల్ చెయ్యాలో అనే విషయాలను లైట్ బీమ్ స…

Checked by FACTLY14 Oct 2022IndiaTelugu
Social media posts

“‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకం కింద 5 ఎకరాలు లోపు పొలం ఉన్న 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి కేవలం 18 నుంచి 40 వయస్సు ఉండి 2 హెక్టార్ల (5 ఎకరాలు)లోపు సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు, తమ వయస్సుని బట్టి, 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెలా కొంత డబ్…

Checked by FACTLY14 Oct 2022IndiaFrench
Social media posts

“A marvellous view of a three-headed snake”

FACTLY rated this: FALSE

FACTLY says: This image is digitally altered; the original image of a normal, one-headed snake which has been edited multiple times to make it look like a multi-headed snake. Similar such editing has been done in the past too. This …

Checked by FACTLY14 Oct 2022IndiaTelugu
Social media posts

“గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా వందలాది మహిళలు కత్తి సాము చేస్తూ నృత్య ప్రదర్శన చేసిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గుజరాత్‌లోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న రాచరిక సంస్థానమైన రాజ్‌కోట్‌కు మాంధాత సిన్హ్ జడేజాను 17వ రాజుగా పట్టాభిషేకం చేయనున్న సంధర్భంగా రెండు వేలకు పైగా రాజ్‌పూట్‌ మహిళలు కత్తి సాము చేస్తూ ఇలా నృత్య ప్రదర్శన చేశారు. 30 జనవరి 2020 నాడు మాంధాత సిన్…

Checked by FACTLY14 Oct 2022IndiaTelugu
Social media posts

“రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్స్’ గా భారత ప్రభుత్వం మార్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘మొఘల్ గార్డెన్స్’ పేరుని మారుస్తున్నట్లు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఇది రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు కూడా లభించలేదు. ఇదే ప్రచారం 2020లో కూడా జరిగినప్పుడు PIB వారు ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు అని, ఇది తప్పుడు…

Checked by FACTLY13 Oct 2022IndiaTelugu
Social media posts

“మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఇటీవల దాఖలు చేసిన నామినేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మొత్తంగా రూ. 27,512 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పేరు మీద మొత్తంగా రూ. 222.67 కోట్ల ఆస్తులు ఉన్నట్టు, తన భార్య పేరు మీద రూ. 52.44 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి తనకు మొత్…

Checked by FACTLY13 Oct 2022India
Social media posts

“Video of a giant snake spotted at a river pond”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shared in the post shows the visuals from a play portraying the Samudra Manthan episode in Hindu mythology. This play was performed in December 2021, in the Bijepur district of Orissa. The video shows a giant …