Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY27 Sep 2022IndiaTelugu
Social media posts

“నితీశ్ కుమార్ కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలోని మంత్రుల యొక్క విద్యార్హతలు. ఎక్కువ మంది 12 వ తరగతి లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: బీహార్ ప్రభుత్వ వెబ్‌సైటు ప్రకారం, లిస్టులో ఉన్న 11 మంది ప్రస్తుతం మంత్రులుగా లేరు. ఇక ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారం ప్రకారం, మిగిలిన మంత్రుల విద్యార్హతలు పోస్టులో తప్పుగా చెప్పబడ్డాయి. 33 మంది మంత్రులలో 25 మంది కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకం…

Checked by FACTLY27 Sep 2022IndiaKannada
Social media posts

“ತಿರುವನಂತಪುರಂನಲ್ಲಿರುವ ಸಾಲಿಗ್ರಾಮ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿಯ ಫೋಟೋ. ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಮಾತ್ರ ಸಾರ್ವಜನಿಕ ವೀಕ್ಷಣೆಗೆ ಇಡಲಾಗುತ್ತದೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಇದು ಬೆಂಗಳೂರಿನ “ಡಿವೈನ್ ಸಾಲಿಗ್ರಾಮ್” ಎಂಬ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕೇಂದ್ರದಲ್ಲಿನ ‘ಸಾಲಿಗ್ರಾಮದ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ’ಯ ವಿಗ್ರಹ ಫೋಟೋವಾಗಿದೆ. ತಿರುವನಂತಪುರ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ವೆಬ್‌ಸೈಟ್ ಮತ್ತು ಸಾಲಿಗ್ರಾಮ ದರ್ಶನದ ಬಗ್ಗೆ ಈ ರೀತಿಯ ಸುದ್ದಿ ವರದಿಗಳು ಎಲ್ಲಿಯೂ ಕಂಡುಬರುವುದಿಲ್ಲ.…

Checked by FACTLY27 Sep 2022IndiaKannada
Social media posts

“ಅಮಿತ್ ಶಾ ಅವರು ಭಾಷಣದ ಸಮಯದಲ್ಲಿ ಹಾಲಿನ ಅಳತೆಯನ್ನು ಲೀಟರ್/ಮಿಲಿ-ಲೀಟರ್ ನಲ್ಲಿ ಹೇಳುವ ಬದಲಿಗೆ, ಗ್ರಾಂ ಎಂದು ತಪ್ಪಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಅಮಿತ್ ಶಾ ಅವರ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್‌ನಲ್ಲಿ ಲಭ್ಯವಿರುವ ಮೂಲ ವೀಡಿಯೊದಲ್ಲಿ ಅವರು ದೇಶದಲ್ಲಿ ಹಾಲಿನ ಲಭ್ಯತೆ’ ಕುರಿತು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ. ಪಶುಸಂಗೋಪನೆ ಮತ್ತು ಹೈನುಗಾರಿಕೆ ಇಲಾಖೆಯ ಪ್ರಕಾರ, ಭಾರತದಲ್ಲಿ ಹಾಲಿನ ‘ತಲಾವಾರು ಲಭ್ಯತೆ’ಯನ್ನು ‘ಗ್ರಾಂ/ದಿನ’ದಲ್ಲಿ ಅಳೆಯಲಾಗುತ್ತದೆ. ರಾಷ್ಟ್ರೀಯ ಡೈ…

Checked by FACTLY26 Sep 2022IndiaTelugu
Social media posts

“తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది పంపిణీ చేస్తున్న 18 లక్షల బతుకమ్మ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అయిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనిని బట్టి ఒక్కో చీర ధర సుమారు 1880 రూపాయలుగా ఉంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి రోజు రాష్ట్రంలో 8 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నారు అని చెప్పారు. మరియు వార్తా కథనాల ప్రకారం ఈ ఏడాది తెలంగాణ మొత్తం కోటి నుంచి కోటి 18 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. GHMC పరిధిలో 15.85 లక్ష…

Checked by FACTLY26 Sep 2022IndiaTelugu
Social media posts

“రజనీకాంత్ దేవుడు (యేసు) యొక్క ఉనికిని తన ప్రసంగంలో థామస్ ఆళ్వా ఎడిసన్ కథ ద్వారా తెలియచేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఉన్న వీడియో, ఎస్ రామకృష్ణన్ అనే తమిళ రచయితకు ‘ఇయల్ అవార్డు’ వచ్చిన సందర్భంగా, చెన్నైలో జరిగిన సన్మాన సభలో రజినీకాంత్ మాట్లాడిన ప్రసంగానిది. ఈ మూడు నిమిషాల నాలుగు సెకన్ల వీడియో, తన 20 నిమిషాల స్పీచ్‌లోని చిన్న భాగం. థామస్ ఆల్వా ఎడి…

Checked by FACTLY24 Sep 2022IndiaTelugu
Social media posts

“అసదుద్దీన్ ఒవైసీ సభలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాను రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రలో కలుసుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో రాహుల్ గాంధీ కౌగిలించుకున్నది కేరళ స్టూడెంట్ యూనియన్ ఎర్నాకుళం జిల్లా సెక్రెటరీ మివా ఆండ్రిలియో, ఒవైసీ సభలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్య లియోనా నొరోన్హా కాదు. ఈ ఫోటోని ఆండ్రిలియో 21 సెప్టెంబర్ 2022 నాడు తన ఇన్‌స్టాగ్…

Checked by FACTLY23 Sep 2022IndiaTelugu
Social media posts

“రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాలను 100% వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తామని చెప్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది వక్ఫ్‌ ఆస్తుల గురించి, రాష్ట్రంలోని అన్నీ ఖాళీ ప్రదేశాల గురించి కాదు. దర్గా హుస్సేన్ షా వలీకి సంబంధించిన భూమి కేసు గురించి మాట్లాడుతూ కంపెనీలకు మరియు తదితరులకు ఇవ్వకుండా ఉన్న ఖాళీ స్థలం వక్ఫ్‌ బోర్డుకు…