Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Sep 2022IndiaTelugu
Social media posts

“మధ్యాహ్న భోజన పథకం కింద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో వడ్డించే ఆహార పదార్థాల ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటులో ఇచ్చిన మెనూలో ఫొటోలో ఉన్న పదార్థాలు లేవు. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం, గ్రామ సర్పంచ్ అమిత్ మరియు స్కూల్ టీచర్లు కలిసి దాతల సహకారంతో కొన్ని సందర్భాలలో విద్యార్ధులకు ప్రత్యేక విందున…

Checked by FACTLY6 Sep 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ డెంటల్ మరియు మెడికల్ కాలేజీల్లో SC, ST, OBC కోటాల ద్వారా ప్రవేశం రద్దు చేస్తూ యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వివిధ వార్తా పత్రికలకు ఉత్తర్ ప్రదేశ్ వైద్య విద్య శాఖ అధికారులు స్పష్టం చేసిన సమాచారం మేరకు, ప్రస్తుతం అమలవుతున్న 2006 నాటి పాలసీ ప్రకారం, రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ రంగ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ఎప్పుడూ కూడా SC, ST, OBCలకు రిజర్వేషన్ అనేది…

Checked by FACTLY5 Sep 2022IndiaTelugu
Social media posts

“స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు 57 డెల్‌ (నొప్పిని కొలిచే యూనిట్) నొప్పిని భరిస్తుంది; ఆ నొప్పి 20 ఎముకలు ఒకేసారి విరిగినప్పుడు వచ్చేంత నొప్పితో సమానం”

FACTLY rated this: FALSE

FACTLY says: 1948లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, ‘డోల్’ అనేది నొప్పిని కొలిచే యూనిట్. ‘డోల్ స్కేల్’ నొప్పి స్థాయిలను అంచనా వేస్తుంది. ఈ స్కేల్‌ ప్రకారం ఒకరు అనుభవించగల గరిష్ట నొప్పి స్థాయి 10.5 వద్ద ఉంటుంది. పురుషులు మరియు స్త్రీలకు సంబంధించ…

Checked by FACTLY5 Sep 2022IndiaTelugu
Social media posts

“స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేలం వేయబోతున్న ముంబైలోని విజయ్ మాల్యా బంగ్లా యొక్క చిత్రం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: విజయ్ మాల్యాకు చెందిన ముంబైలోని కింగ్‌ఫిషర్ బంగ్లాను బెంగుళూరులోని రుణ వసూలు ట్రిబ్యునల్ (DRT) 2021 ఆగస్టు నెలలోనే విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన సాటర్న్ రియల్టర్స్ సంస్థ కింగ్‌ఫిషర్ హౌస్‌ను 52.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోస్టులో షేర్ చ…

Checked by FACTLY2 Sep 2022IndiaTelugu
Social media posts

“గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించే సైటోస్పాంజ్ చికిత్సను ముంబైలోని జె. జె. హాస్పిటల్‌ 5000 రూపాయిలకు అందిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలో సైటోస్పాంజ్ పరీక్ష ద్వారా శరీరంలోని అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే గ్రహించే పద్దతిని వివరించారు. సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా నేరుగా తొలగించవచ్చని ఈ వీడియోలో ఎక్కడా పేర్కొనలేదు…

Checked by FACTLY1 Sep 2022IndiaTelugu
Social media posts

“డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని పాడుతున్న ఆడియో క్లిప్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని బహిరంగంగా పాడినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే, వైరల్ వీడియోలో ఉన్న స్వరము అబ్దుల్ కలాం స్వరము కంటే భిన్నంగా ఉందని తెలుస్తుంది. యూట్యూబ్ కామెంట్లలో దొరికిన సమాచారంతో మేము తమిళనాడుల…

Checked by FACTLY1 Sep 2022IndiaOther languages
Social media posts

“Dr. APJ Abdul Kalam singing Ganesh Stuti.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: There is no evidence to prove that Dr. APJ Abdul Kalam sang Ganesh stuti in public. Also, we found that the voice in the viral video is different from Abdul Kalam’s voice. Taking a cue from the YouTube comments, we reac…