Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY1 Jul 2022IndiaTelugu
Social media posts

“భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ వైరల్ పోస్టులో ప్రస్తావించిన అనేక అంశాలలో చాలావరకు పూర్తి అవాస్తవాలు కాగా, కొన్ని వ్యతిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ అభిప్రాయాలు నిజమనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆలాగే పోస్టులో గాంధీ పరివ…

Checked by FACTLY1 Jul 2022India
Social media posts

“Old picture of Bal Thackeray with Eknath Shinde”

FACTLY rated this: FALSE

FACTLY says: This is an old picture of Bal Thackeray applying tilak to Anand Dighe. Anand Dighe was a leader of Shiv Sena who reportedly mentored Eknath Shinde. He was a prominent leader in Thane, Maharashtra; he died at the age of …

Checked by FACTLY30 Jun 2022IndiaTelugu
Social media posts

“ఒక తండ్రి వరదల్లో కొట్టుకుపోతున్న తన ఇద్దరు పిల్లల్ని కాపాడిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ఇటీవల ఒమన్ దేశంలోని బహ్లా పట్టణంలో జరిగిన ఘటనకు సంబంధించినవి. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఆ పిల్లల్ని కాపాడింది వాళ్ళ తండ్రి కాదు, అక్కడే ఉన్న అలీ బిన్ నాసర్ అల్-వార్ది అనే ఒక ఫోటోగ్రాఫర్. ఇదే విషయాన్ని అక్కడి వార్తా సం…

Checked by FACTLY30 Jun 2022IndiaTelugu
Social media posts

“దుబాయ్‌లో ప్రారంభించిన రివాల్వింగ్ టవర్ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్నది ఒక 3D ప్రదర్శన మాత్రమే, నిజంగా బిల్డింగ్ తిరగడం లేదు. పైగా ఈ వీడియోకు, దుబాయ్‌కు ఎటువంటి సంబంధంలేదు. ఈ బిల్డింగ్ అమెరికా డల్లాస్‌లోని AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్‌లోని ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్‌కు ఒక స్క్రీన్ అమర్చి, …

Checked by FACTLY29 Jun 2022IndiaTelugu
Social media posts

“జవహర్ లాల్ నెహ్రూ అంతక్రియలకు సుభాష్ చంద్రబోస్ హాజరైన దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో జవహర్ లాల్ నెహ్రూ పార్థివ దేహం పక్కన నిలిచున్నది కంబోడియా బౌద్ధ గురువు వీర ధర్మవర మహాతెర, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు. ఈ ఫోటోలో నెహ్రూ పక్కన నిలిచున్నది తానే అని వీర ధర్మవర మహాతెర జి డి ఖోస్లా కమిషన్‌కు స్పష్టం కూడా చేసారు

Checked by FACTLY29 Jun 2022IndiaTelugu
Social media posts

“జోయిష్ ఇరానీకి చెందినట్టు ఆరోపించబడిన ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’ యొక్క మెనూ కార్డులో ఆవు మాంసం వంటకాలు ఉన్నట్టు చూడవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని ఫోటోలో ఉన్న మెనూ కార్డు ‘సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్ బార్’కి సంబంధించింది కాదు. అది ‘అప్పర్ డెక్ – రాడిసన్ బ్లూ రిసార్ట్ (గోవా)’ యొక్క మెనూ కార్డు

Checked by FACTLY29 Jun 2022IndiaReligion
Social media posts

“The untold truths of Tirumala temple”

FACTLY rated this: FALSE

FACTLY says: When a similar claim about the Thirumala Sri Venkateswara Swamy Temple went viral in 2015, TTD chief priest Ramana Deekshitulu clarified to the media that they were wrong. Venkateswara Swamy idol does not have human-lik…