Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Jun 2022IndiaTelugu
Social media posts

“భారత జాతీయ భద్రత మరియు భారత దేశ ప్రజల వ్యక్తిగత ప్రయోజనలను ఉద్దేశించి జాక్ మా చేసిన వ్యాఖ్యలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో తెలుపుతున్న వ్యాఖ్యలను ఆలీబాబా సంస్థ కో-ఫౌండర్ జాక్ మా చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. భారత దేశ జాతీయ భధ్రతను ఉద్దేశించి గానీ, నరేంద్ర మోదీపై హిందువుల వ్యతిరేకతను ఉద్దేశించి గాని జాక్ మా ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

Checked by FACTLY28 Jun 2022IndiaTelugu
Social media posts

“తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: తిరుమల దేవాలయం గురించి తెలియని నిజాలంటూ షేర్ చేస్తున్న ఈ పోస్టులో నిజంలేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి 2015లో కూడా ఇటువంటి క్లెయిమ్ వైరల్ అయినప్పుడు, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇవి తప్పని తెలిపారు. వెంకటేశ్వర…

Checked by FACTLY28 Jun 2022IndiaTelugu
Social media posts

“చత్రపతి శివాజీ మరియు అంబేద్కర్ ఇద్దరు మహార్ సామాజిక వర్గానికి చెందినవారు”

FACTLY rated this: FALSE

FACTLY says: అంబేద్కర్ 1891లో దళిత సామాజిక వర్గానికి చెందిన మహార్ కులంలో జన్మించగా, చత్రపతి శివాజీ 1627లో మరాఠా సామాజిక వర్గానికి చెందిన కుంబి కులంలో ఒక రైతు కుంటుంబంలో లో జన్మించాడు. చత్రపతి శివాజీ మహార్ అనడానికి అధికారిక సమాచారమేది లేదు. అల…

Checked by FACTLY28 Jun 2022IndiaOther languages
Social media posts

“Ever since 1947, Kashmiris have never paid electricity bill”

FACTLY rated this: FALSE

FACTLY says: The reports of Kashmir Power Distribution Corporation suggests that though the collection of tariffs is not 100%, most of the citizens of Kashmir have been paying the electricity charges. And the nonpayment of tariffs i…

Checked by FACTLY28 Jun 2022IndiaReligion
Social media posts

“Photo shows Hindus worshipping in the only remaining Lord Shiva temple in Khyber Pakhtunkhwa (Pakistan). Also, the Hindus must wear skull caps to worship in that temple”

FACTLY rated this: MISLEADING

FACTLY says: he photo shows Hindus (Zahid Kumar and his sons) worshipping in the Goraknath Temple (Peshawar – Khyber Pakhtunkhwa). However, the Goraknath Temple is not the only remaining Lord Shiva temple in Khyber Pakhtunkhwa (as c…

Checked by FACTLY27 Jun 2022IndiaTelugu
Social media posts

“హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై వరుసగా బైక్‌లు స్కిడై పడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోతో హైదరాబాద్‌కు ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. భారీ వర్షం కురిసిన కారణంగా కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఇలా ప్రయాణికులు జారిపడ్డారు. అక్కడి వార్తా సంస్థలు ఈ వీడియోను…

Checked by FACTLY24 Jun 2022IndiaTelugu
Social media posts

“కొత్తగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా మన ఫాస్ట్‌ట్యాగ్ ఎకౌంటు నుండి డబ్బులు దోచుకునే స్కామ్ జరుగుతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ డ్రామా. నిజానికి కేవలం NPCI దృవీకరించిన మర్చంట్స్ మాత్రమే ఫాస్ట్‌ట్యాగ్ స్కానింగ్ ద్వారా లావాదేవీలు చేయగలుగుతారు. వేరే ఇతర అనధికార పరికరాలేవి కూడా స్కానింగ్ ద్వారా డబ్బులు డ్రా చేయలేవు. …

Checked by FACTLY23 Jun 2022IndiaKannada
Social media posts

“ನೆದರ್ಲ್ಯಾಂಡ್ಸ್ ಮತ್ತು ಇಸ್ರೇಲ್ ಸೇರಿದಂತೆ 34 ದೇಶಗಳು, ಪ್ರವಾದಿ ಮುಹಮ್ಮದ್ ಅವರನ್ನು ನಿಂದಿಸಿದ ನಂತರ ಭಾರತ ಮತ್ತು ನೂಪುರ್ ಶರ್ಮಾ ಅವರನ್ನು ಬೆಂಬಲಿಸಿದವು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪ್ರವಾದಿ ಮುಹಮ್ಮದ್ ಅವರ ಹೇಳಿಕೆಗಳ ನಂತರ ನೆದರ್ಲ್ಯಾಂಡ್ಸ್ ಮತ್ತು ಇಸ್ರೇಲ್ ಸೇರಿದಂತೆ 34 ದೇಶಗಳು ಭಾರತ ಮತ್ತು ನೂಪುರ್ ಶರ್ಮಾ ಅವರನ್ನು ಬೆಂಬಲಿಸಿವೆ ಎಂದು ತೋರಿಸಲು ಯಾವುದೇ ಪುರಾವೆಗಳಿಲ್ಲ. ಆದಾಗ್ಯೂ, ನೆದರ್ಲೆಂಡ್ಸ್‌ನ ರಾಜಕಾರಣಿ ಗೀರ್ಟ್ ವೈಲ್ಡರ್ಸ್ ನೂಪುರ್ ಶರ್ಮಾಗೆ ತಮ್ಮ ಬೆಂಬಲವನ್ನು ನೀಡಿದರ…

Checked by FACTLY23 Jun 2022IndiaTelugu
Social media posts

“తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే అనుకుని కొన్ని తాళప…

Checked by FACTLY23 Jun 2022IndiaTelugu
Social media posts

“తాజాగా శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తరువాతనే ఆఫీసులో తన వెనకాల శివాజీ మరియు బాల్ ఠాక్రేల ఫోటోలను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకున్నాడు. అంతకముందు ఆ ఫోటోలు లేవు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లో చెప్పినట్టు కేవలం శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తరువాతనే ఆఫీసులో తన వెనకాల శివాజీ విగ్రహాన్ని మరియు బాల్ ఠాక్రే ఫోటోను ఉద్ధవ్ ఠాక్రే పెట్టుకోలేదు. అంతకుముందు నుండే వాటిని ఆఫీసులో తన వెనకాల పెట్టుకున్నాడు. తను జనవరి 2022…

Checked by FACTLY23 Jun 2022IndiaKannada
Social media posts

“ಗಲ್ಫ್ ಕಂಪನಿಗಳು ತಮ್ಮ ದೇಶಗಳಿಂದ ವಲಸೆ ಬಂದ ಭಾರತೀಯ ಉದ್ಯೋಗಿಗಳನ್ನು ವಾಪಸ್ ಕಳುಹಿಸುತ್ತಿರುವ ಇತ್ತೀಚಿನ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಕತಾರ್‌ನ ದೋಹಾದಲ್ಲಿರುವ ‘ರೆಡ್‌ಕೋ ಇಂಟರ್‌ನ್ಯಾಶನಲ್’ ಕಂಪನಿಯನ್ನು ತೊರೆದ ವಲಸೆ ಕಾರ್ಮಿಕರ ಮೂರು ತಿಂಗಳ ಹಳೆಯ ವೀಡಿಯೊವನ್ನು ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಮಾರ್ಚ್ 2022 ರಲ್ಲಿ, ‘ರೆಡ್ಕೋ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್’ ಕಂಪನಿಯ ಕಾರ್ಮಿಕರು ತಮ್ಮ ತಡೆಹಿಡಿಯಲಾದ ಸಂಬಳವನ್ನು ಹಿಂದಿರುಗಿಸುವಂತೆ ಒತ್ತಾಯ…