Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 May 2022IndiaTelugu
Social media posts

“జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు వారణాసి జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగాన్ని చూపించట్లేదు. ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఒక శివలింగం ఓడిశాలోని బాబా బుసందేశ్వర్ దేవాలయంలో కొలువై ఉండగా, మరొక ఫోటోలో కనిపిస్తున్న శివలింగం వియత్నాం దేశంలో తవ్వక…

Checked by FACTLY17 May 2022IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ చింతన్ శివిర్ సభలో తెలుపు, ఆకుపచ్చ రంగులను టెంటు పైకప్పును అలంకరించడానికి ఉపయోగించి, కాషాయపు రంగు కార్పెట్లని నేలపై అమర్చిన చిత్రం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కాంగ్రెస్ చింతన్ శివిర్ సభలో తెలుపు, ఆకుపచ్చ రంగులను టెంటు పైకప్పును అలంకరించడానికి ఉపయోగించి, కాషాయపు రంగు కార్పెట్లని నేలపై అమర్చిన చిత్రం

Checked by FACTLY17 May 2022India
Social media posts

“The officially released 3D video of Ayodhya Ram Mandir”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shared in the post does not show the officially released 3D video of Ayodhya Ram Mandir. This video was created by Rohit Sankhla, a designer working under the Shivaji Home Design team. The Shivaji Home Design …

Checked by FACTLY17 May 2022India
Social media posts

“Video of Sri Lankan Ministers getting beaten by the public”

FACTLY rated this: FALSE

FACTLY says: The half-naked people kneeling in the video are not Sri Lankan Ministers. Several Sri Lankan media agencies have reported that the people in the video are alleged prisoners who have been brought to attack the protesters…

Checked by FACTLY13 May 2022IndiaTelugu
Social media posts

“ఇటీవల వైస్సార్సీపీ మ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ముస్లింలు ఘెరావ్ చేసిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ దృశ్యాలు ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించినవి కావు. ఫిబ్రవరి 2020లో మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో పర్యటిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌ను, CAA అంశంపై తన వైఖరి తెలపాలంటూ ముస్లింలు ఘెరావ్ చేసారు, ఈ దృశ్యాలు ఆ ఘటనకు సంబంధించినవి

Checked by FACTLY13 May 2022IndiaTelugu
Social media posts

“ఇఫ్తార్ దావత్‌లో, క్రిస్మస్ పార్టీలో కనిపించే సీఎం కేసీఆర్, హిందూ పండుగల వేడుకల్లో మాత్రం కనిపించడు”

FACTLY rated this: FALSE

FACTLY says: వినాయక చవితి, దసరా, మరియు శ్రీ రామ నవమి లాంటి వివిధ హిందూ పండుగల వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొన్నట్టు ఆధారాలు ఉన్నాయి

Checked by FACTLY13 May 2022IndiaTelugu
Social media posts

“శ్రీలంకలోని తాజా ఆర్ధిక పరిస్థితికి మత మార్పిళ్ల ముఠాలే కారణమని పాస్టర్లను అక్కడి ప్రజలు రోడ్లపైకి ఈడ్చి కొడుతున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: కొలంబోలోని మహీంద రాజపక్సే నివాసం వెలుపల ప్రదర్శనకారులు మరియు ప్రభుత్వ మద్దతుదారుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫోటోలు అవి. ఆ ఘర్షణల్లో కేవలం క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లపైనే కాదు, ఇతర వ్యక్తులపై కూడా దాడి జరిపారు. అంతేకాని…

Checked by FACTLY13 May 2022IndiaTelugu
Social media posts

“మోదీ యురోప్ టూర్‌లో తొమ్మిది మంది ఐరోపా దేశాల ప్రధానులు స్వయంగా డెన్మార్క్ వచ్చి మోదీని కలిసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల జరిగిన యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ లో మోదీ పలు ఐరోపా దేశాల ప్రధానులు కలిసారు. ఐతే వీరు ప్రత్యేకించి మోదీని కలవడానికి ఆకస్మికంగా డెన్మార్క్ రాలేదు. డెన్మార్క్ లో ముందుగానే నిర్ణయించిన రెండోవ ఇండియా – నార్డిక్ సమ్మిట్‌లో భాగంగా నా…

Checked by FACTLY13 May 2022IndiaTelugu
Social media posts

“టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహంబెల్, తన భార్య మార్గ్ రేట్ హలో గుర్తుగా ‘హలో’ అనే పదాన్ని టెలిఫోన్ సాధారణ గ్రీటింగ్ పదంగా వాడకంలోకి తీసుకొచ్చారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్‌ని 1876లో కనిపెట్టారు. టెలిఫోన్ సంభాషణలను ప్రారంభించేటప్పుడు ‘ahoy, ahoy’ అనే గ్రీటింగ్ పదాన్ని ఉపయోగించాలని గ్రాహంబెల్ అప్పుడు సూచించారు. అయితే, 1877లో థామస్ ఎడిసన్, టెలిఫోన్ సంభాషణలను ‘Hello’ అనే గ్రీటింగ్…