Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“ఓడిశా సమీపంలోని గోపాల్‌పూర్ వద్ద అసని తుఫాను ధాటికి కుర్చీలు, టేబుళ్లు వాటికంతట అవే ఎగిరిపోతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన ఇటీవల కర్ణాటక రాష్ట్రం హుబ్లి నగరంలో చోటుచేసుకుంది. హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు హుబ్లి ఎయిర్‌పొర్ట్ స్టాఫ్ క్యాంటిన్లోని కుర్చీలు గాలిలోకి ఎగిరిపోయిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడి…

Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“నారా చంద్రబాబు నాయుడుని కూర్చోపెట్టి మాట్లాడిన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని మాత్రం నిల్చోపెట్టి మాట్లాడినట్టు వీడియోలో చూడవచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: చంద్రబాబుతో శరద్‌ పవార్‌ మాట్లాడుతున్న వీడియో 2019లో తీసినది; జగన్‌తో మాట్లాడుతున్న వీడియో 2016లో తీసినది. జగన్ మరియు పవార్ యొక్క 2016 మీటింగ్‌కి సంబంధించిన వేరే దృశ్యాల్లో జగన్‌ని కూడా పవార్ కూర్చోపెట్టి మాట్లాడినట్టు చూడవచ్చు

Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్రెస్ అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: “నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్రెస్ అన్నట్టు ఆధారాలు దొరకలేదు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ రూపొందించడంలో భారతీయ వ…

Checked by FACTLY11 May 2022IndiaTelugu
Social media posts

“పాతబస్తీలో పోలీసులకే రక్షణ లేదు. తనపై దాడి చేయడంతో పోలీస్ అధికారి ఏడుస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోనిది తాజాగా జరిగిన ఘటన కాదు; అది 2017లో జరిగింది. దాడి చేసిన వ్యక్తిపై 2017లోనే FIR నమోదు చేసారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తుంది

Checked by FACTLY11 May 2022IndiaTelugu
Social media posts

“మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాపాయం కలుగుతుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: చండీగఢ్‌లో మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగినందుకు చనిపోయారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మామిడి మరియు కూల్ డ్రింక్స్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ రెండు కూడా వీక్ (బలహీనమైన) ఆసిడ్స్. రెండు వీక్ ఆసిడ్స్ కలిపి…

Checked by FACTLY10 May 2022IndiaTelugu
Social media posts

“తిరుపతిలో నిర్మించిన టాటా ట్రస్ట్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వై.ఎస్. జగన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో తాను రాలేనని రతన్ టాటా చెప్పారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వై.ఎస్.జగన్ కారణంగా టాటా క్యాన్సర్ సెంటర్ (SVICCAR) ప్రారంభోత్సవానికి రతన్ టాటా రాలేదని టాటా ట్రస్ట్ సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ నిర్మాణం కోసం 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టాటా ట్రస్ట్ సంస్థతో ఒక ఒప్పందం కుద…