Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Jan 2022IndiaOther languages
Social media posts

“Website offering PhonePe cash back through scratch coupouns”

FACTLY rated this: FALSE

FACTLY says: This is a fraudulent website. PhonePe has warned users about such fraudulent websites offering cash backs and scratch cards. It asked the users to refrain from clicking such links. Earlier, the police have also warned c…

Checked by FACTLY17 Jan 2022IndiaTelugu
Social media posts

“స్నాతకోత్సవంలో బ్రిటీష్ సాంప్రదాయ నల్ల గౌనుతో కాకుండా, కాషాయ వస్త్రధారణతో హాజరైన విద్యార్థుల ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గత కొన్ని సంవత్సరాల నుండి చాలా యూనివర్సిటీల్లో స్నాతకోత్సవం సమయంలో ఇంతకు ముందు వాడే నల్ల గౌన్లకు బదులు సంప్రదాయ దుస్తులను వాడుతున్నారు. ఐతే ఈ వస్త్రాల విషయంలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. వైరల్ పోస్టులో ప్రస్తావించిన స్నాతకోత్సవంలో విద్యార్థు…

Checked by FACTLY17 Jan 2022IndiaTelugu
Social media posts

“మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” – సమాజ్‌వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్”

FACTLY rated this: FALSE

FACTLY says: “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని ఇమ్రాన్ మసూద్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2019లో అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పును అందరూ గౌరవించి ఆమోదించాలని ఇ…

Checked by FACTLY15 Jan 2022IndiaTelugu
Social media posts

“దక్షిణ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రాంతంలో 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన వార్త కాదు. ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ అనే ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైటు ఈ వార్తని 24 డిసెంబర్ 2021న పబ్లిష్ చేసింది. అక్కడ నుండి చాలా మంది ఇది నిజం అనుకొని పబ్లిష్ చేసారు. ఆర్టికల్ లో ఇచ్చిన ఫోటో కూడా ‘రాండాల్ జెఫ్రీస్’ అనే వ్యక్…

Checked by FACTLY13 Jan 2022IndiaTelugu
Social media posts

“2002లో ఆర్‌బీఐ జారీ చేసిన వైష్ణోదేవి ఫోటో కలిగి ఉన్న రూ.5 లేదా రూ.10 నాణేలు గనక ఒకరి దగ్గర ఉంటే వారికి 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరు ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుండి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. ఇండియామార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్, OLX …

Checked by FACTLY13 Jan 2022IndiaTelugu
Social media posts

“చైనా కృత్రిమ సూర్యుడిని ప్రయోగించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: చైనా ఇటీవల కృత్రిమ సూర్యుడికి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ పరిశధన మాత్రమే జరిపింది. అంతేగాని చైనా కృత్రిమ సూర్యుడిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టలేదు. ఈ పరిశోధన ద్వారా న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్ సుమారు 18 నిముషాలు పాటు 158 మిలియన్ డిగ్రీల…

Checked by FACTLY13 Jan 2022IndiaTelugu
Social media posts

“తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీ నిర్వహించి స్వాధీనం చేసుకున్న బంగారం మరియు నగదు యొక్క ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మొదటి మరియు చివరి ఫోటోలు, ఉత్తరప్రదేశ్ వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో DGGI అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న నగదు మరియు బంగారం దృశ్యాలు. ఇక రెండో ఫోటో, తమిళనాడు వెల్లూరులో ఒక బంగారం షాపు నుండి అపహరించిన ఆభరణాలను పో…

Checked by FACTLY13 Jan 2022IndiaTelugu
Social media posts

“నకిలీ Paytm స్కామ్‌ చేస్తూ దొరికిన మహిళ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆన్‌లైన్‌ చెల్లింపులలో జరిగే మోసంపై అవగాహన కల్పించేందుకు రూపొందిచిన వీడియో. వైరల్ వీడియోలోనిది నిజమైన ఘటన కాదు, అది నటులతో చిత్రీకరించింది. నిశాంత్ సోని అనే ఒక ఆర్టిస్ట్ ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఈ వీడియోని రూప…

Checked by FACTLY12 Jan 2022IndiaTelugu
Social media posts

“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతోందని తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 ఆసుపత్రులని ముస్లింలకు మాత్రమే వైద్యం అందిస్తామని ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ‘రిపబ్లిక్ టివీ’ న్యూస్ బులిటెన్లో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిట…

Checked by FACTLY12 Jan 2022IndiaTelugu
Social media posts

“భారత దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని కేరళ ముస్లింలు కార్లకి, భవనాలకి అలాగే, ధరించే వస్త్రాలకు పచ్చ రంగు పూసుకొని ఉద్యమిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తున్న భవనం, కారు అలాగే, పచ్చ రంగు వస్త్రాలు ధరించిన యువకులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి సంబంధించినవారని తెలిసింది. IUML అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ