Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Jan 2022IndiaTelugu
Social media posts

“బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు లండన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నీరవ్ మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: నీరవ్ మోదీ ఇప్పటివరకు హాజరైన కోర్టు విచారణలో, బ్యాంకు స్కాంలో బీజేపీ నేతలకు 546 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చినట్టు ఎప్పుడు కూడా చెప్పలేదు. నీరవ్ మోదీ అప్పగింత (extradition) కేసులో తుది నిర్ణయంపై ఈ వారం కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. నీరవ్ మ…

Checked by FACTLY5 Jan 2022IndiaTelugu
Social media posts

“శ్రీ కృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించిన చరిత్ర వాస్తవమే అని నాసా నిర్ధారించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: శ్రీ కృష్ణుడి ద్వారకా నగరాన్ని పరిపాలించిన విషయం వాస్తవమే అని తెలుపుతూ నాసా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ అరేబియన్ సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారకా నగరాన్ని నిర్ధారిస్తు కొన్న…

Checked by FACTLY5 Jan 2022India
Social media posts

“Count of female Facebook users is 5.77 billion”

FACTLY rated this: FALSE

FACTLY says: As per the Facebook’s investor earnings report for Q3 2021, Facebook had 2.91 billion monthly active users as of 30 September 2021. As per the report, the largest metric, family monthly active people (MAP) stand at 3.58…

Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో ఫార్మా మాఫియాను ఎదుర్కొన్న తీరుని ప్రశంసిస్తూ అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ రాబర్ట్ మలోని చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అమెరికన్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ మలోని ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్‌ ఔషధాన్ని ఉపయోగించి తమ రాష్ట్రంలో కరోనా వైరస్‌ని నియంత్రించిన విధానం గురించి చర్చించారు. కరోనా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగించిన…

Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“స్వాతంత్రోద్యమంలో పలు సంఘటనలకు సంబంధించి గాంధీ మరియు నెహ్రూ గురించిన నిజాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పోస్టులో స్వాతంత్రోద్యమం నేపథ్యంలో గాంధీ – నెహ్రూకి సంబంధించి చెప్తున్న పులు విషయాలు నిజమైనప్పటికీ, చాలా వరకు విషయాలు అవాస్తవాలే. గాంధీ, భగత్ సింగ్‌కు క్షమాభిక్ష కల్పించాలని కోరుతూ పలు సార్లు అప్పటి వైస్రాయ్‌కి లేఖలు రాసాడు. అలాగే నెహ్రూ…

Checked by FACTLY4 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్‌లో ఫ్లోరోనా పేరుతో కొత్తరకం కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫ్లోరోనా అనేది కోవిడ్-19 వేరియంట్ కాదు. ఇటీవల ఇజ్రాయిల్‌లో ఒక గర్భిణిలో ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన కండిషన్‌ని ఫ్లోరోనా అంటూ నామకరణం చేసారు. సాధారణంగా WHO గ్రీక్ అక్షరాలతో కూడిన ఒక ఆల్ఫాన్యూమరిక్ పేర్లను కరోనా వైరస్ వే…

Checked by FACTLY4 Jan 2022India
Social media posts

“Richest Man in America, John Ford, converted to Islam”

FACTLY rated this: FALSE

FACTLY says: he photo of the person is rumoured to be of a US Army leader who was saying the Shahada (prayer of initiation into the faith) in a video that had gone viral in 2018 in Oman. The name of the person could not be identifie…

Checked by FACTLY3 Jan 2022IndiaTelugu
Social media posts

“కుంభమేళాలో దాదాపు 400 మంది సిద్ధ సాధువులు తమ శరీరాన్ని అగ్ని దేవతకు సమర్పించడాన్ని ఇలా వీడియో తీసిన BBC బృందం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో కుంభమేళాలో BBC బృందం తీయలేదు; ఈ వీడియో తంజావూరులోని యోగి, రాంబాహు స్వామి నిర్వహించిన అరుదైన అగ్ని ఆచారానికి సంబంధించింది. ‘ది ఫైర్ యోగి’ అనే డాక్యుమెంటరీ పేరుతో తమిళనాడులోని ఒక యోగి యొక్క ప్రయాణాన్ని తెలిపే వీడియో ఇది.…

Checked by FACTLY3 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇండోనేషియాలో 50 వేల మంది ముస్లింలు ఇస్లాంని వదులుకొని హిందూ మతంలోకి మారారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇండోనేషియా దేశంలో ఇటీవల అంత పెద్ద సాముహిక మత మార్పిడి జరిగినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో కూతురు సుక్మావతి సుకర్నోపుత్రి ఇటీవల ఇస్లాంని వదులుకొని హిందూ మతంలోకి చేరిన మాట వాస్తవం. కాని, ఆమెతో సహా 30…

Checked by FACTLY3 Jan 2022IndiaTelugu
Social media posts

“షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ మత్తులో ఎయిర్ పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించింది ట్విలైట్‌ సినిమాలో నటించిన కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్. ఈ ఘటన డిసెంబర్ 2012లో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మద్యం మత్తులో ఎయిర్ పోర్టు ప్రాంగణంలో బహిరంగంగా మూత్…

Checked by FACTLY3 Jan 2022IndiaTelugu
Social media posts

“పెళ్లిపిటల మీద వరుడు, పెళ్లి కూతురికి కాకుండా మరో అమ్మాయికి తాళి కట్టిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది ‘ముత్యమంత ముద్దు’ అనే సీరియల్‌లోని దృశ్యాలు. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజజీవితంలో చోటుచేసుకున్న సంఘటన కాదు

Checked by FACTLY3 Jan 2022India
Social media posts

“Video of Aryan Khan urinating in public at an airport”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video actually shows Bronson Pelletier, the Twilight actor, who was arrested for urinating in public at the Los Angeles International Airport back in December 2012. Later on, he was found guilty and was senten…

Checked by FACTLY31 Dec 2021IndiaTelugu
Social media posts

“రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోని రాజు భారతి అనే యూట్యూబర్ రూపొందించి, తన ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసాడు

Checked by FACTLY31 Dec 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడులో పాల ప్యాకెట్ల మీద క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోలో తమిళనాడుకు చెందిన ఆవిన్ కంపెనీ పాల ప్యాకెట్ పై క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాసుంది, కానీ, వారు కేవలం క్రిస్మస్ పండుగకు మాత్రమే ఇలా ప్రింట్ చేయలేదు; దీపావళి, రంజాన్, పొంగల్ వంటి పండగలకు కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలిపారు