Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం వలన గేదెలు పాలు ఇస్తున్నాయని సాక్షి వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ యొక్క ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. 2015లో ఈ ఫోటోని మొట్టమొద్దట ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ UK’ సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. అసలు ఫోటోలో కనిపిస్తున్న గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో ఎక్కడా అతికించి లేదు. గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం…

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: హైదరాబాద్ నగరంలో సెవెన్ టాంబ్స్ జంక్షన్ నుండి విస్పెర్ వ్యాలి జంక్షన్ కలుపుతూ కట్టిన ఫ్లై ఓవర్‌ని (షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (SRDP) భాగంగా నిర్మించింది. SRDP కింద చేపట్ట…

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“మొబైల్ రిపేరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, మెసేజిలను హ్యాక్ చేసిన ముస్లిం వ్యక్తి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసింది ఒక స్క్రిప్టెడ్ వీడియో. మొబైల్ రిపేరింగ్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినవి కావు

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“ఇద్దరు రౌడీలు ఒక అమాయక వెయిటర్‌ని తరచూ రెస్టారెంట్‌కి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఒక రియల్ హీరో వారికి బుద్ధి చెబుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు; కేవలం వినోదంకోసమే తీసినట్టు ఆ వీడియో చేసిన నితిన్ మార్టిన్ వీడియో మొదట్లో వివరణ పెట్టారు

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిపై ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడికి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో తమిళనాడులోని వెల్లూరులో ఇటీవల జరిగిన నగల దోపిడీకి సంబంధించినది. 14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలు దోచుకున్నారు. తమిళనాడు పోలీసులు కోల్పోయిన ఆభరణ…

Checked by FACTLY30 Dec 2021IndiaTelugu
Social media posts

“ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మాధవన్ నటించిన ‘డికపుల్డ్’ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశంలో, ఢిల్లీ విమ…

Checked by FACTLY29 Dec 2021IndiaScience and technology
Social media posts

“According to a report by a NASA scientist, USA is going to create 6th and 7th generation supercomputers based on Sanskrit language by 2025 and 2034 respectively”

FACTLY rated this: FALSE

FACTLY says: There is no evidence to show that a report by a NASA scientist says that America is working on 6th and 7th generation supercomputers based on Sanskrit language. A 1985 paper published by Rick Briggs just says that Sansk…

Checked by FACTLY29 Dec 2021IndiaTelugu
Social media posts

“స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న ప్రతిపక్ష నాయకులు లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్”

FACTLY rated this: FALSE

FACTLY says: వికీలీక్స్ ఏనాడూ స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల లిస్టు పబ్లిష్ చేయలేదు. వికీలీక్స్ 2011లోనే ట్వీట్ చేసి ఇలా షేర్ అవుతున్న లిస్టుల గురించి వివరణ ఇస్తూ ఇటువంటిది పబ్లిష్ చేయలేదని తెలిపారు

Checked by FACTLY29 Dec 2021IndiaTelugu
Social media posts

“NASA కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని గుర్తించింది, తద్వారా బైబిల్‌లో పేర్కొన్న కొన్ని విషయాలు నిజమని రుజువు అయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: బైబిల్‌లో చెప్పినట్టు సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని NASA పేర్కొంది. అలాగే కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని NASA గాని లేక ఏ ఇతర పరిశోధన సంస్థగాని గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఈ వార్త NASAను స్థాపి…

Checked by FACTLY28 Dec 2021IndiaTelugu
Social media posts

“2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రానికి 4.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో సగానికి సగం (49%) రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఖజానాకి పెట్రోలియం రంగం నుండి 4.55 లక్షల కోట్లు ఆదాయం చేకూరింది. ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర వసూలు చేసింది 3.71 లక్షల కోట్లు. ఇలా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసిన దాంట్లో రాష్ట్రాల వాటా ర…

Checked by FACTLY28 Dec 2021IndiaKannada
Social media posts

“ಸಗಣಿ ತಿಂದ ಕರ್ನಾಲ್‌ನ ವೈದ್ಯರೊಬ್ಬರು ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಮಲಗಿರುವ ಚಿತ್ರ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಚಿತ್ರದಲ್ಲಿರುವ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿ ಮಲಗಿರುವವರು ಬೈಧಾನ್ ತಪ್ಪ ಎಂಬುವವರಾಗಿದ್ದು ಅವರು ಇತ್ತೀಚೆಗೆ ತೀವ್ರ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಅಮೆರಿಕದಲ್ಲಿ ನಿಧನರಾದರು. ಸಗಣಿ ತಿಂದ ಹರಿಯಾಣದ ಮನೋಜ್ ಮಿತ್ತಲ್ ರವರನ್ನು ಅವರ ವೈರಲ್ ಪೋಸ್ಟ್‌ನ ಕುರಿತಾಗಿ ಕೇಳಿದಾಗ ನಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇ…

Checked by FACTLY28 Dec 2021IndiaKannada
Social media posts

“ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ರಸ್ತೆ ವಿಸ್ತರಣೆಯ ಕಾಮಗಾರಿ ಭಾಗವಾಗಿ ಮಸೀದಿಯನ್ನು ಕೆಡವಲಾಗಿದ್ದು ಅದರ ಶಿವ ದೇವಾಲಯ ಕಂಡು ಬಂದಿದೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016ರಲ್ಲಿ ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಅಧಿಕಾರಿಗಳು ರಸ್ತೆ ವಿಸ್ತರಣೆಯ ಭಾಗವಾಗಿ ರಾಯಚೂರಿನ ಏಕ್ ಮಿನಾರ್ ಮಸೀದಿಯ ಭಾಗವನ್ನು ಕೆಡವಿದ್ದರು. ಏಕ್ ಮಿನಾರ್ ಮಸೀದಿ ಧ್ವಂಸದ ನಂತರ ಹೊರಹೊಮ್ಮಿದ ಕಂಬಗಳು ಹಿಂದೂ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ಕಂಬಗಳನ್ನು ಹೋಲುತ್ತವೆ ಎಂದು ಅಲ್ಲಿನ ಹಿಂದೂ ಸಮುದಾಯವು ಆರೋ…

Checked by FACTLY28 Dec 2021IndiaTelugu
Social media posts

“మదర్ థెరిసా, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలు భారతదేశం అంతటా స్తంభింపచేసిన కేంద్ర ప్రభుత్వం”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ యొక్క బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయలేదు, కేవలం ఆ సంస్థ యొక్క FCRA లైసెన్స్ రెన్యువల్ అప్లికేషన్ తిరస్కరించింది. ఐతే లైసెన్స్ రెన్యువల్ అంశం పరిష్కారం అయ్యేవరకు తమ సంస్థ యొక్క అన్ని బ్రాంచుల యొక్క విదేశీ విరాళాల అకౌ…

Checked by FACTLY28 Dec 2021IndiaTelugu
Social media posts

“కేరళలో ముస్లింలు హిందువులని దారుణంగా హింసించి చంపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 2018లో మెక్సికో దేశంలోని చాహుటీస్ టౌన్లో చోటుచేసుకుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇంకా కేరళ రాష్ట్రానికి సంబంధించినది కాదు

Checked by FACTLY28 Dec 2021IndiaKannada
Social media posts

“ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮಹಾಭಾರತದ ಪಾತ್ರಗಳ ಬಗ್ಗೆ ತಪ್ಪಾಗಿ ಟ್ವೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡಿರುವ ಟ್ವೀಟ್ ಎಡಿಟ್‌ ಮಾಡಿರುವ ಚಿತ್ರವಾಗಿದೆ. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ತಮ್ಮ ಟ್ವಿಟರ್ ಖಾತೆಯಲ್ಲಿ ಅಂತಹ ಯಾವುದೇ ಟ್ವೀಟ್ ಮಾಡಿಲ್ಲ. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು 2018 ರಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನಾಯಕರನ್ನು ಪಾಂಡವರಿಗೆ ಮತ್ತು ಬಿಜೆಪಿ ನಾಯಕರನ್ನು ಕೌರವರಿಗೆ ಹೋಲಿಸಿದ್ದಾರೆ. ಆದರೆ ಅವ…

Checked by FACTLY28 Dec 2021IndiaKannada
Social media posts

“ಗರ್ಭಿಣಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾಗ, ಯಾರೂ ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡದೇ ಇದ್ದಾಗ, ಭಾರತೀಯ ಸೇನೆಯ ಸೈನಿಕರು ಮಹಿಳೆಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವೀಡಿಯೊದಲ್ಲಿನ ದೃಶ್ಯಗಳು ನಿಜವಾಗಿಯೂ ಘಟನೆಗೆ ಸಂಬಂಧಿಸಿಲ್ಲ. ಇದು ಸ್ಕ್ರಿಪ್ಟೆಡ್‌ (ಪೂರ್ವಯೋಜಿತ) ಕಿರುಚಿತ್ರದ ವೀಡಿಯೊ ತುಣುಕಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹೇಳಲಾದ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY28 Dec 2021IndiaTelugu
Social media posts

“స్పెయిన్‌లోని రేడియో ఛానల్‌లో సంస్కృతంలో శ్లోకాలు పాడుతున్న ఒక మహిళ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో సంస్కృతంలో పాడుతున్నది గాబ్రియెల్లా బర్నెల్ అనబడే బ్రిటీష్ మహిళ. ‘భోజనం మంత్ర’ అనబడే సంస్కృత మంత్రాన్ని వీడియోలో పాడుతున్నది. గాబ్రియెల్లా బర్నెల్ బ్రిటన్ లో, భారతీయ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహిస్తుందని, ‘బ్రిటన్లో భారతదేశం యొక్క సాంస్…

Checked by FACTLY28 Dec 2021IndiaTelugu
Social media posts

“గుజరాత్ శాసన సభ్యుడు జిగ్నేష్ మేవాని ఖురాన్‌ని పట్టుకొని బహిరంగ ప్రదర్శన చేస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో జిగ్నేష్ మేవాని ఒక చేతిలో భారత రాజ్యాంగం గురించి రాసిన పుస్తకాన్ని, మరొక చేతిలో మనుస్మృతిని పట్టుకున్నారు. 2018లో నిర్వహించిన ‘యూత్ హుంకార్’ ర్యాలీలో జిగ్నేష్ మేవాని ఈ పుస్తకాలని ప్రదర్…