Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY1 Sep 2021IndiaTelugu
Social media posts

“2011లో నీరవ్ మోదీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 98 కోట్ల విరాళం యొక్క చెక్”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజకీయ పార్టీ విరాళాలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్‌లో అందుబాటులో ఉన్న వివరాలలో 2011-12 సంవత్సరానికి గాను కాంగ్రెస్ పార్టీ 98 కోట్లు విరాళం పొందినట్టు ఎటువంటి సమాచరం లేదు. ఆ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పొందిన మొత్తం విరాళాల విలువ సుమారు రూ.…

Checked by FACTLY1 Sep 2021IndiaTelugu
Social media posts

“పెళ్లిలో గుట్కా నములుతున్న వరుడిని పెళ్లి కూతురు కొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, ఒక పాత కామెడీ స్కిట్‌కు సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో వరుడిగా కనిపిస్తున్నది రాంలాల్ అనే హాస్య కళాకారుడు. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన పెళ్లి కాదు

Checked by FACTLY1 Sep 2021India
Social media posts

“Video of Taliban hanging a man from a Black Hawk Helicopter”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The man in the video is from the Taliban who was trying to install the Taliban flag near the governor’s building in Kandahar. Whether the helicopter being flown by the Afghan pilot is a Black Hawk helicopter is not yet …

Checked by FACTLY31 Aug 2021IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్‌ నగరంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన దేశద్రోహుల ఇళ్ళని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఉజ్జెయిన్‌ నగరంలోని మహాకాల్ మార్గ్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్ళని ఇటీవల ఉజ్జెయిన్‌ జిల్లా అధికారులు కూల్చి వేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఈ అక్రమ …

Checked by FACTLY31 Aug 2021IndiaTelugu
Social media posts

“హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఇటీవల పార్లమెంట్ లో ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విడిపించేందుకు సంబంధించి బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టింది 2019లో, ఈ మధ్య కాలంలో కాదు. ఈ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. పైగా ప్రైవేటు బిల్లు కావడంతో, ఇది పాస్ అయ్యే అవకాశా…

Checked by FACTLY31 Aug 2021India
Social media posts

“Videos of US airstrikes in Kabul”

FACTLY rated this: FALSE

FACTLY says: Although the US has carried out strikes following the Kabul airport blast, these videos have nothing to do with these strikes. While a video is actually a GIF of a drone strike, another video is a mini documentary about…

Checked by FACTLY30 Aug 2021IndiaTelugu
Social media posts

“తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు 15 మీడియా ఛానెళ్లకు నోటీసులు జారీ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే గతంలో పలు సందర్భాల్లో తబ్లిగి జమాత్‌ వ్యవహారంలో ప్రభుత్వాలు, మీడియా సంస్థల వ్యవహార శైలిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు, …

Checked by FACTLY30 Aug 2021IndiaTelugu
Social media posts

“‘1952 పార్లమెంట్ ఎన్నికల్లో నెహ్రు అంబేడ్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తే, జన సంఘ్ పార్టీ సహాయంతో అంబేడ్కర్ రాజ్యసభకి వెళ్లారు’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1952 పార్లమెంట్ ఎన్నికల్లో అంబేడ్కర్ నార్త్ బొంబాయి లోక్ సభ స్థానానికి పోటి చేసి ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఎస్. కాజ్రోల్కర్ గెలుపొందారు. ఆ తర్వాత 1952లో బొంబాయికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఐతే, 1952లో బొంబాయి అసె…

Checked by FACTLY30 Aug 2021IndiaOther languages
Social media posts

“Central government imposes tax on school books”

FACTLY rated this: MISLEADING

FACTLY says: While there is no exact mention of GST on school books or school textbooks, GST on ‘Printed books, including Braille books’; and on ‘Children’s picture, drawing or colouring books’ is zero, whereas the GST on ‘Exercise …

Checked by FACTLY30 Aug 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నేషనల్ అసెట్ మానిటైజేషన్‌ పైప్‌లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోని ప్రభుత్వ ఆస్తులను PPP పద్దతుల ద్వారా ప్రైవేటు రంగానికి లీజుకి ఇవ్వనుంది. ఇలా లీజుకివ్వడం ద్వారా రానున్న నాలుగేళ్ళలో దాదాపు 6 లక్షల కోట్లు నిధులు సేకరించాలని లక్ష్యంగా …