Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Oct 2025IndiaElections
Social media posts

“ABP News reported that Union Home Minister Amit Shah warned Bihar voters, saying, “If people from Bihar don’t vote for our party, we won’t let them enter Delhi and Mumbai.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral graphic attributed to ABP News is fake. No such statement was made by Amit Shah, and ABP News has not published or aired any such report. The channel has officially clarified on social media that the graphic i…

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో కేటీఆర్‌ గురించి వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో ఎటువంటి వార్తాపత్రికలు, ఈ-పేపర్లు లేవు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్న వెబ్సైట్ల డొమైన్లు రిజిస్టర్ కాలేదు

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, గద్దలు ఎగరటానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని బాధ్యులు అని అన్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఎడిట్ చెయ్యబడ్డ వీడియో. అసలు వీడియోలో, ఆ ప్రదేశంలో ఉన్న చెత్త కారణంగా గద్దలు తిరుగుతున్నాయని, సాధారణ ప్రజలు పేద పరిస్థితులలో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి మోదీ ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు, ఈ వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలకు…

Social media posts

“Pakistan has included actor Salman Khan in a list under its Anti-Terrorism Act, 1997, used to monitor individuals linked to extremist or banned organisations.”

FACTLY rated this: FALSE

FACTLY says: There is no truth to the claim that Pakistan has included actor Salman Khan in a list under its Anti-Terrorism Act, 1997, used to monitor individuals linked to extremist or banned organisations. The viral notification i…

Checked by FACTLY27 Oct 2025IndiaTelugu
Social media posts

“2025 జుబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారని 25 అక్టోబర్ 2025న వెలుగు పత్రిక ప్రచురించిన కథనం యొక్క పేపర్ క్లిప్పింగ్/స్క్రీన్‌షాట్.”

FACTLY rated this: FALSE

FACTLY says: వెలుగు పత్రిక ఈ కథనాన్ని 25 అక్టోబర్ 2025న ప్రచురించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు.

Checked by FACTLY27 Oct 2025IndiaTelugu
Social media posts

“తన సోదరిని వేధిస్తున్న ముస్లిం వ్యక్తిని తానే చంపానని హిందూ వ్యక్తి చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఆగస్టు 2025లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన అనిల్ కరోసియా అనే వ్యక్తి హత్యకు సంబంధించినది. ఈ వైరల్ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు అభిషేక్ టింగా. తన సోదరిని వేధిస్తున్నాడని అభిషేక్ టింగా తన స్నేహితులతో కలిసి అనిల్ …

Checked by FACTLY27 Oct 2025IndiaWar and conflict
Social media posts

“The video shows Lieutenant General Rajiv Ghai, Deputy Chief of Army Staff, criticising the growing influence of saffron politics and religious polarisation within the Indian Army.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is a deepfake. The original speech, livestreamed by Republic TV on 18 October 2025, shows Lt. Gen. Ghai discussing India’s defence preparedness and strategic doctrines, not politics or religion. AI detection t…

Checked by FACTLY24 Oct 2025IndiaTelugu
Social media posts

“నిజామాబాద్‌ కానిస్టబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతదేహాన్ని తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలను చూపిస్తున్న వీడియో ఇది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 16 అక్టోబర్ 2025న కల్యాణరేవుల జలపాతంలో దూకి గల్లంతు అయిన యూనస్ అనే యువకుడు మృతదేహాన్ని చూడటానికి తన బంధువులు, మిత్రులు ఆసుపత్రికి తరలి వచ్చిన దృశ్యాలను చూపిస్తుంది. షేక్ రియాజ్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో …

Checked by FACTLY23 Oct 2025IndiaTelugu
Social media posts

“ఇస్లామిక్ స్కల్ క్యాప్ ధరించిన వ్యక్తి, ఒక మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా ప్రవర్తించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది వినోదం కోసం చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీనిని కంటెంట్ క్రియేటర్ అమిత్ దీక్షిత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో 21 సెప్టెంబర్ 2025న అప్‌లోడ్ చేశారు.