Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Aug 2021IndiaTelugu
Social media posts

“ఖమ్మం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ 2021 స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరించాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ న్యూస్ పేపర్ క్లిప్ ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనకి సంబంధించింది కాదు. న్యూస్ పేపర్ క్లిప్‌లో ఉన్న సమాచారం ప్రకారం అది 2014 స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించినట్టు తెలుస్తుంది. ఇదే క్లిప్ సోషల్ మీడియాలో 2014 నుండే షేర్ అవుతుంది

Checked by FACTLY18 Aug 2021IndiaTelugu
Social media posts

“విమానం ఇంజన్‌పై పడుకొని అఫ్గానిస్తాన్‌కి చెందిన వ్యక్తి దేశం నుండి తప్పించుకుంటున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తుంది నిజం కాదు. ఈ వీడియోని వియత్నాంకి చెందిన హుయ్ జువాన్ మాయి (Huy Xuân Mai) అనే ఒక గ్రాఫిక్ డిజైనర్ 2020లోనే తయారు చేసాడు. ఇలాగే ఒక వ్యక్తి విమానంపై వంట చేస్తున్నట్టు, కంప్యూటర్‌పై పనిచేసుకుంటున్నట్టు, పడుకుంటున్నట్టు …

Checked by FACTLY18 Aug 2021IndiaTelugu
Social media posts

“తాలిబాన్ ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని విడిచి పారిపోతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2021 జూలై నెలలో అప్పటి ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉజ్బెకిస్తాన్ పర్యటన కోసం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, ఇటీవల తాలిబాన్ ఆక్…

Checked by FACTLY18 Aug 2021IndiaTelugu
Social media posts

“ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఫోటోల కొలాజ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఈ ఫోటో కొలాజ్‌ను ఫిల్టర్‌కాపీ ఫేస్బుక్ అకౌంట్ వారు ఎడిట్ చేసారు. ఇవి నిజంగా జరిగిన సంఘటనలకి సంబంధించినవి కాదు. ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై భారతీయ త్రివర్ణ పతాకం ప్రొజెక్ట్ …

Checked by FACTLY17 Aug 2021IndiaTelugu
Social media posts

“ఆఫ్ఘానిస్తాన్ దేశంలో అమ్మాయిలను బహిరంగంగా వేలం వేసి అమ్మేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2014లో లండన్ నగరంలో చేసిన ఒక ప్రదర్శన దృశ్యాలని చూపిస్తుంది. ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు నడిపిస్తున్న సెక్స్ స్లేవ్ మార్కెట్ల గురించి అవగాహన కల్పిస్తూ కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియ…

Checked by FACTLY17 Aug 2021IndiaTelugu
Social media posts

“అఫ్గానిస్థాన్‌లో బూర్కా ముఖానికి దరించలేదని ముస్లిం మహిళని నడిరోడ్డుపై కాల్చిపాడేసిన తాలిబన్ల వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియో కనీసం ఆరేళ్ల పాతది. అంతేకాదు, ఆ వీడియోని తీసింది సిరియాలో; అఫ్గానిస్థాన్‌లో కాదు. వీడియోలో మహిళని కాలుస్తున్నది సిరియాలోని ‘అల్ నుస్రా ఫ్రంట్’ తీవ్రవాద గ్రూప్‌కి చెందిన వారు

Checked by FACTLY17 Aug 2021IndiaOther languages
Social media posts

“Shiva Lingam visuals in Nepal Pashupatinath temple”

FACTLY rated this: FALSE

FACTLY says: This video shows the transparent shiva lingam visuals from Paradarshi Shiva mandir in Mandwa, Rajasthan. This photo has nothing to do with the Pashupatinath temple in Nepal

Checked by FACTLY16 Aug 2021IndiaTelugu
Social media posts

“‘CNN’ వార్త సంస్థ, తాలిబన్లు మాస్కులు ధరించి బాధ్యతయుతంగా యుద్ధం చేస్తున్నారని పొగుడుతూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్‌ని ‘The Babylon Bee’ అనే సటైరికల్ వెబ్సైటు పబ్లిష్ చేసింది. తాలిబన్లను పొగుడుతూ ‘CNN’ న్యూస్ సంస్థ ఇటీవల ఎటువంటి ఆర్టికల్‌ని పబ్లిష్ చేయలేదు

Checked by FACTLY15 Aug 2021IndiaKannada
Social media posts

“ಟೋಕಿಯೊ ಒಲಿಂಪಿಕ್ಸ್‌ನಲ್ಲಿ ಪುರುಷರ ಎತ್ತರ ಜಿಗಿತದ ಅಂತಿಮ ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಇಟಲಿಯ ತಂಬೇರಿ ಕಾಲಿನ ಗಂಭೀರ ಗಾಯದಿಂದಾಗಿ ಕೊನೆಯ ಪ್ರಯತ್ನದಿಂದ ಹಿಂದೆ ಸರಿದ ನಂತರ ಚಿನ್ನದ ಪದಕವನ್ನು ತಂಬೇರಿಯೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಲು ಕತಾರ್‌ನ ಬಾರ್ಶಿಮ್ ನಿರ್ಧರಿಸಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಈ ಬಾರಿಯ ಟೋಕಿಯೋ ಒಲಿಂಪಿಕ್ಸ್‌ನಲ್ಲಿ ಪುರುಷರ ಎತ್ತರ ಜಿಗಿತದ ಫೈನಲ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ಇಟಲಿಯ ಜಿಯಾನ್‌ಮಾರ್ಕೊ ತಂಬೇರಿ ಮತ್ತು ಕತಾರ್‌ನ ಮುತಾಜ್ ಎಸ್ಸಾ ಬಾರ್ಶಿಮ್ ಚಿನ್ನದ ಪದಕವನ್ನು ಹಂಚಿಕೊಂಡಿದ್ದು ನಿಜ. ಆದರೆ ತಂಬೇರಿ ತನ್ನ ಕಾಲಿನ ಗಂಭೀರ ಗಾಯದಿಂದಾಗಿ ತನ್ನ ಕೊನೆಯ ಪ್ರಯತ್ನದಿಂದ ಹಿಂದೆ ಸರಿದಿ…

Checked by FACTLY15 Aug 2021IndiaKannada
Social media posts

“ಹಿಂದೂ ದೇವಸ್ಥಾನದ ಸ್ಥಳವನ್ನು ಅತಿಕ್ರಮಿಸಿ ಮಸೀದಿ ಕಟ್ಟುವುದನ್ನು ತಡೆಯಲು ಯತ್ನಿಸಿದ ಪೊಲೀಸರೊಂದಿಗೆ ಮುಸ್ಲಿಂ ನಾಯಕರು ಆಕ್ರಮಣಕಾರಿಯಾಗಿ ಮಾತನಾಡುವ ವೀಡಿಯೋ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಹೈದರಾಬಾದ್‌ನ ಬಂಜಾರಾ ಹಿಲ್ಸ್‌ನಲ್ಲಿ ಮಜೀದ್ ಗುಂಪು ಮತ್ತು ಇತರರ ನಡುವೆ ನಡೆಯುತ್ತಿರುವ ಜಗಳವನ್ನು ನಿಲ್ಲಿಸಲು ಜಿಎಚ್‌ಎಂಸಿಯ ಮೆಹ್ದಿಪಟ್ಟಣ ವಾರ್ಡ್‌ನ ಕಾರ್ಪೊರೇಟರ್ ಮಜೀದ್ ಹುಸೇನ್ ಪೊಲೀಸರೊಂದಿಗೆ ತೀವ್ರ ವಾಗ್ವಾದ ನಡೆಸಿದ ವಿಡಿಯೊ ಇದಾಗಿದೆ. ಪೋಲಿಸರು ಮತ್ತು ಮಾಧ್ಯಮಗಳ ವರದಿಗಳ ಪ್ರಕಾರ, ಈ ಜ…

Checked by FACTLY15 Aug 2021IndiaKannada
Social media posts

“ಡಚ್ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಭಗವದ್ಗೀತೆ ತರಗತಿಗಳನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸಲಾಗಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಡಚ್ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಭಗವದ್ಗೀತೆ ತರಗತಿಗಳನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸಲಾಗಿಲ್ಲ. ನೆದರ್‌ಲ್ಯಾಂಡ್ಸ್‌‌ದೇಶದ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಕಡ್ಡಾಯವಾಗಿ ಕಲಿಸಬೇಕಾಗದ ವಿಷಯಗಳ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಭಗವದ್ಗೀತೆಯ ಉಲ್ಲೇಖವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡುತ್ತಿರುವ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.