Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Jul 2021IndiaTelugu
Social media posts

“టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత రెజ్లర్ ప్రియా మాలిక్”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత రెజ్లర్ ప్రియా మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవలేదు; అసలు తను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనట్లేదు. హంగేరీలో జరిగిన వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తను బంగారు పతకం సాధించింది

Checked by FACTLY26 Jul 2021IndiaTelugu
Social media posts

“: రోడ్ వెడల్పులో భాగంగా రాయచూర్‌లో (కర్ణాటక) మసీదు కూల్చినప్పుడు, బయటపడిన జైన దేవాలయం. ఆ దేవాలయానికి సంబంధించిన ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోల్లో ఉన్నవి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోట ప్రాంతంలో ఉన్న జైన శిల్పాలు. అవి తాజగా రాయచూర్‌లో (కర్ణాటక) మసీదు కూల్చినప్పుడు బయటపడలేదు

Checked by FACTLY26 Jul 2021India
Social media posts

“Photo of Dainik Bhaskar’s hoarding, criticising BJP”

FACTLY rated this: FALSE

FACTLY says: This photo was morphed from an image taken from an article published on 04 January 2020. There are no recent news articles of Dainik Bhaskar’s hoarding criticising the BJP. This photo went viral in the light of searches…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“పెట్రోల్‌పై వసూలు చేసే పన్నులలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 64% కాగా, కేవలం 36% వాటా మత్రమే కేంద్రానిది – బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా”

FACTLY rated this: FALSE

FACTLY says: లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో రూ. 32.9 వసూలు చేస్తుండగా, ఇందులో కేవలం కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40 మాత్రమే డివిజబుల్ పూల్ లోకి (రాష్ట్రాలకు పంచే పూల్) వస్తుంది, అంటే కేవలం 4.26% మాత్రమే.…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“కొందరు వ్యక్తులు రోడ్డుపై నమాజ్ చేస్తున్న ఈ వీడియో లండన్‌కి సంబంధించినది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్‌లోని వీడియో లండన్‌కి సంబంధించింది కాదు. వీడియోని కెనడాలోని మిస్సిసాగా నగరంలో తీసారు. కెనడాలోని మిస్సిసాగా నగరంలో 2021 మే నెలలో పాలస్తీనాకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఫోటోల్లో వీడియోలోని బిల్డింగ్ కనపడుతుంది

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బ్రిటిష్ కరెస్పాండంట్ చిత్రీకరించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజమైన వీర్ సావర్కర్ కాదు. 1983లో వీర్ సావర్కర్ జీవితం పై దర్శకుడు ప్రేమ్ వైద్య రూపొందించిన పలు చిత్రాలలోని దృశ్యాలను జతచేసి ఈ వీడియోని రూపొందించారు. ఈ చిత్రాలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ వెబ్సైటుల…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“చైనా దేశంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2011లో జపాన్ దేశంలో విరుచుకుపడిన సునామీ దృశ్యాలని చూపిస్తుంది. 2011లో జపాన్ దేశంలో తీవ్ర భూకంపంతో ఎగసిపడ్డ సునామీలో విమానాలు, వాహనాలు కొట్టుకుపుతున్న దృశ్యాలివి. ఈ వీడియోని నార్త్ జపాన్‌లోని సెండై విమానాశ్ర…

Checked by FACTLY23 Jul 2021IndiaTelugu
Social media posts

“శివుడికి సంబంధించిన హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియో శివుడికి సంబంధించినది కాదు. వీడియోలో కనిపిస్తున్న హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌లో ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు రాలేదు.

Checked by FACTLY23 Jul 2021India
Social media posts

“Image of a waterlogged garment showroom in Mumbai”

FACTLY rated this: FALSE

FACTLY says: This is an old photo of a flooded Raymond showroom in Patna. In September 2019, Bihar experienced heavy rains in several parts of the state. Following the heavy rains in Patna, a Raymond showroom located in Hathua marke…

Checked by FACTLY22 Jul 2021IndiaTelugu
Social media posts

“హుజురాబాద్ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయోద్దని కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. కౌశిక్ రెడ్డి ‘10TV’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, హుజురాబాద్ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెల్పించాలని కోరారు. వచ్చే రెండు సంవత్సరాలలో ఒకవేళ హుజురాబాద్‌ని అభివృద్ధి చేయకుంటే, 20…

Checked by FACTLY22 Jul 2021IndiaTelugu
Social media posts

“భారతదేశంలో జరిగిన గోవధకి సంబంధించిన ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్‌లోని రెండు ఫోటోలు భారతదేశానికి సంబంధించినవి కావు. ఒక ఫోటోని 2008లో పాకిస్థాన్‌లో తీస్తే, మరొక ఫోటోని 2015లో గాజాలో తీసారు.

Checked by FACTLY22 Jul 2021IndiaKannada
Social media posts

“ಹಿಂದೂಗಳ ಆಸ್ತಿಯನ್ನು ಮುಸ್ಲಿಮರಿಗೆ ಹಂಚಿಕೊಡಲು ರೋಶ್ನಿ ಕಾಯ್ದೆಯನ್ನು ಕಾನೂನಾಗಿ ರೂಪಿಸಲಾಯಿತು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ರೋಶ್ನಿ ಕಾಯ್ದೆಯು ಅತಿಕ್ರಮಣದಾರರ ಧರ್ಮವನ್ನು ಲೆಕ್ಕಿಸದೆ ಅತಿಕ್ರಮಣಗೊಂಡಿರುವ ರಾಜ್ಯದ ಭೂಮಿಯನ್ನು ಹಂಚುವ ಬಗ್ಗೆ ಇದೆ. ಇದು ಹಿಂದೂಗಳ ಒಡೆತನದ ಆಸ್ತಿಯನ್ನು ಮುಸ್ಲಿಮರಿಗೆ ವರ್ಗಾಯಿಸುವ ಉದ್ದೇಶವನ್ನು ಹೊಂದಿಲ್ಲ. ಈ ಕಾಯ್ದೆಯು ಮಾಲೀಕತ್ವದ ಹಕ್ಕುಗಳನ್ನು ತಮ್ಮ ಧರ್ಮವನ್ನು ಲೆಕ್ಕಿಸದೆ ನಿವಾಸಿಗಳಿಗೆ…

Checked by FACTLY22 Jul 2021IndiaKannada
Social media posts

“ಮುಂಬೈನ ಆಸ್ಪತ್ರೆಯ ಹಾಸಿಗೆಗೆ ಸ್ಟಾನ್ ಸ್ವಾಮಿ ಅವರನ್ನು ಬೇಡಿಗಳಿಂದ ಬಂಧಿಸಿರುವ ಫೋಟೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಫೋಟೋದಲ್ಲಿರುವ ವೃದ್ಧನು ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಎತಾ ಜಿಲ್ಲಾ ಜೈಲಿನಲ್ಲಿರುವ 92 ವರ್ಷದ ಕೊಲೆ ಅಪರಾಧಿ ಬಾಬುರಾಮ್ ಬಲ್ವಾನ್ ಸಿಂಗ್. ಆತ ಇತಾಹ್‌ನ ಜಿಲ್ಲಾ ಮಹಿಳಾ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದಾಗ ಅವರನ್ನು ಆಸ್ಪತ್ರೆಯ ಹಾಸಿಗೆಗೆ ಕಟ್ಟಲಾಗಿತ್ತು. ಈ ಫೋಟೋಗೂ ದಿವಂಗತ ಸ್ಟಾನ್ ಸ್ವಾಮಿ ಅವರಿಗೂ ಯಾ…

Checked by FACTLY22 Jul 2021IndiaKannada
Social media posts

“ಕೆನಡಾದ ಟೊರಂಟೋ ನಗರದಲ್ಲಿ ಬೀಸಿದ ಭಯಂಕರವಾದ ಸುಂಟರಗಾಳಿಯ ವಿಡಿಯೋವನ್ನು ಚೈನಾದ ನ್ಯಾಷನಲ್ ಜಿಯೋಗ್ರಾಫಿಕ್ ಮ್ಯಾಗಜೈನ್‌ನಿಂದ ಒಂದು ಮಿಲಿಯನ್ ಡಾಲರ್‍ ಕೊಟ್ಟು ಖರಿದೀಸಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವಿಡಿಯೋದಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತಿರುವ ಸುಂಟರಗಾಳಿ ’Into the Strom’ ಹಾಲಿವುಡ್ ಚಿತ್ರದಲ್ಲಿನ ದೃಶ್ಯವಾಗಿದೆ. ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಷೇರ್‍ ಮಾಡಿದ ಈ ವಿಡಿಯೋ ಕಂಪ್ಯೂಟರ್‍ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಮೂಲಕ ರೂಪಿಸಿರುವುದಾಗಿದೆಯೇ ಹೊರತು ನಿಜಜೀವನದಲ್ಲಿ ನಡೆದದ್ದಲ್ಲ. ನ್ಯಾಷನಲ್ ಜಿಯೋಗ್ರಾಫಿಕ್ ಚಾನೆಲ್ ಈ ವಿಡಿಯೋವನ್ನು ಒಂ…