Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Jul 2021IndiaTelugu
Social media posts

“కారు నడిపేటప్పుడు అద్దంపై కోడిగుడ్లు పడితే కారు ఆపవద్దు, వైపర్ మరియు నీటితో శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే కనపడకుండా అంతా చీకటిగా అవుతుందని హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని హెచ్చరికను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. వివిధ దేశాల్లో ఇలాంటి పోస్ట్‌ కనీసం 2009 నుండి షేర్ అవుతున్నట్టు తెలిసింది. కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక, వైపర్ ఇంకా నీటితో కారు అద్దం …

Checked by FACTLY22 Jul 2021IndiaKannada
Social media posts

“ಕ್ಯೂಬಾ ಪ್ರಜೆಗಳು ಚೆಗುವೆರಾ ಚಿತ್ರಪಟವನ್ನು ಕಸದ ರಾಶಿಯಲ್ಲಿ ಎಸೆದ ಪೋಟೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಷೇರ್‍ ಮಾಡಿದ ಪೋಟೋವನ್ನು 2020 ರಲ್ಲಿ ಸ್ಪೈನ್ ದೇಶದ ರಾಜಧಾನಿ ಮಾಡ್ರೀಡ್ ನಗರದಲ್ಲಿ ಸೆರೆಹಿಡಿಯಲಾಗಿದೆ. ಈ ಪೋಟೋವನ್ನು ಅಲೆಜಾಂಡ್ರೊ ಒಲಿಯಾ ಎನ್ನುವ ಪೋಟೋಗ್ರಾಫರ್‍ ಸೆರೆಹಿಡಿದಿದ್ದಾರೆ. ಈ ಪೋಟೋ ಕ್ಯೂಬಾ ದೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿರುವುದಲ್ಲ. ಆದ್ದರಿಂದ , ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡುತ್ತಿರುವ …

Checked by FACTLY20 Jul 2021IndiaTelugu
Social media posts

“ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం అరెస్ట్ చేసి భారతదేశానికి పంపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: మలేషియా ప్రభుత్వం ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని భారత దేశానికి అప్పగిస్తున్నట్టుగా రిపోర్ట్ చేసిన ఈ వీడియోని ‘ABP’ న్యూస్ సంస్థ 04 జూలై 2018 నాడు పబ్లిష్ చేసింది. అయితే, జాకీర్ నాయక్‌ని భారతదేశానికి పంపించబోమని మలేషియా ప్రధాని స్పష్టం చే…

Checked by FACTLY20 Jul 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్ ధరించకుండా వందల సంఖ్యలో జనాలు జర్నలిస్ట్ దానిశ్‌ సిద్దీఖి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2019లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన ఊరేగింపుకి సంబంధించింది. దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలు 18 జూలై 2021న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో జరిగాయి. ఐతే పోలీసులు సూచించినప్పటికీ ఈ కార్యక్రమం…

Checked by FACTLY20 Jul 2021IndiaTelugu
Social media posts

“ముంబైలోని ప్రముఖ బాంద్రా-వర్లి సీ లింక్‌ని ప్రధానమంత్రి మోదీ హయాంలో నిర్మించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: బాంద్రా-వర్లి సీ లింక్‌ నిర్మాణ పనులు 2004లో మొదలు కాగా, 2009లో కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిని ప్రాంభించారు. ఈ బాంద్రా-వర్లి సీ లింక్‌ మోదీ ప్రధాని కాక ముందే పూర్తయ్యింది, దీని నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీకి ఎటు…

Checked by FACTLY19 Jul 2021IndiaTelugu
Social media posts

“రాముడు అయోధ్యలోనే పుట్టాడనే దానికి ఆధారంగా మందిరం తవ్వకాల్లో బయటపడిన పత్రం. దానికి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న పత్రం అయోధ్య మందిరం కోసం నిర్వహించిన తవ్వకాల్లో బయటపడలేదు. అలాంటి పత్రం ఒకటి అయోధ్య మందిరం తవ్వకాల్లో దొరికినట్టుగా ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారంలేదు.‘Shri Ram Janmbhoomi Teerth Kshetra’ వారు కూడా వీడియోలోని …

Checked by FACTLY19 Jul 2021IndiaTelugu
Social media posts

“బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డా. బి. ఆర్. అంబేద్కర్‌ చిత్రపటంపై ఒక వ్యక్తి కాలు పెట్టి ఫొటోలకి ఫోజులిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో ఆ వ్యక్తి తన కాలుని శివలింగం పై పెట్టాడు, అంబేద్కర్‌ చిత్రపటంపై కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు 2019లో శివలింగంపై కాలు పెట్టి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చ…

Checked by FACTLY19 Jul 2021IndiaTelugu
Social media posts

“బరేలీ నగరంలో ఒక పోలీస్ చలాన్ రాసినందుకు ముస్లింలు అతన్ని చితకబాదుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు ఒక కేసుకి సంబంధించి భరత్‌పుర్ జిల్లాలోని జురెహ్ర పట్టణంలో ప్రయాణిస్తుండగా, వారి వాహనం మరో వాహనాన్ని ఢికొంది. పోలీసు వాహనం ఢీకొన్న మరో వాహనంలోని యువ…

Checked by FACTLY17 Jul 2021IndiaTelugu
Social media posts

“సోషల్ మీడియాలో పోస్టుల పై అరెస్టులు, శిక్షలు ఉండవు. FIR నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయాలి – సుప్రీంకోర్టు”

FACTLY rated this: FALSE

FACTLY says: సుప్రీంకోర్టు 2015లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 లోని సెక్షన్ 66 (A)ని రాజ్యాంగ విరుద్ధం అని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక ముందు పోలీసులు సెక్షన్ 66(A) కింద కేసులు నమోదు చేయకుండా, ఇప్పటికే ఈ సెక్షన్ కింద నమోదైన కేసులను వెనక్కి తెసు…

Checked by FACTLY16 Jul 2021IndiaTelugu
Social media posts

“గుంటలతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల వీడియో మరియు ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ గుంటల రోడ్డు వీడియో మన దేశానికి సంబంధించింది కాదు. వీడియోలో వాహానాలు రోడ్డుకి కుడి వైపున ప్రయానిస్తున్నాయి, సాధారణంగా భారత దేశంలో వాహానాలు రోడ్డుకి ఎడమ వైపు ప్రయాణిస్తాయి. చాలా వరకు ఆధారాలు ఈ వీడియో చైనాకి సంబంధించినట్టు సూచిస్…

Checked by FACTLY16 Jul 2021IndiaTelugu
Social media posts

“వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోస్టులోని వీడియో లుయిచో కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తీసి ఎడిట్ చేసినది. లుయిచో అనే కొరియన్ కంపెనీ ఈ కప్పు సాసర్ …

Checked by FACTLY16 Jul 2021IndiaTelugu
Social media posts

“క్యూబా ప్రజలు చేగువేరా చిత్రపటాన్ని చెత్తకుప్పలో పడేసిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోని 2020లో స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ నగరంలో తీసారు. ఈ ఫోటోని అలెజాండ్రో ఒలియా అనే ఫోటోగ్రాఫర్ తీసారు. ఈ ఫోటో క్యూబా దేశానికి సంబంధించినది కాదు

Checked by FACTLY16 Jul 2021IndiaTelugu
Social media posts

“వినియోగదారుడు చెల్లించే LPG గ్యాస్ సిలిండర్ ధరలో కేంద్ర ప్రభుత్వ పన్ను ఐదు శాతం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: LPG గ్యాస్ సిలిండర్‌పై ఐదు శాతం జీఎస్‌టీ ఉంటుంది. వేరువేరుగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట ప్రభుత్వాలు తమకు నచ్చినట్టు పన్నులు వేయవు. LPG గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను 55 శాతం అనే వాదన తప్పు. 14.2 కేజీ డొమెస్టిక్ LPG గ్యాస్ సిలిండర్ ప…