Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY1 Jul 2021IndiaTelugu
Social media posts

“టోక్యో ఒలంపిక్స్ వాలంటీర్లకు అందించనున్న పతకం పై ‘స్వయంసేవక్’ అనే హిందీ శాసనం ముద్రించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ పతకం, ‘e bay’ ఈ-కామర్స్ వెబ్సైటు లో టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంతో విక్రయిస్తున్న ఒక బాడ్జ్ లేదా పిన్ అని తెలిసింది. ఈ బాడ్జ్ ఫోటోని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ Dr నరిందర్ ద్రువ్ బాత్ర తన అధికారిక ఫే…

Checked by FACTLY30 Jun 2021IndiaTelugu
Social media posts

“1000 రూపాయల చెక్ అందచేయడానికి 1200 రూపాయల ఖర్చు చేసి ఫ్లెక్సీ ప్రింట్ చేయించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లోని ఫోటో డిసాస్టర్ రిలీఫ్ అసిస్టెన్స్ స్కీం (విపత్తు సహాయ పథకం) యొక్క ప్రారంభ కార్యక్రమం లో తీసినది. ఈ పథకం కింద 23 లక్షల మంది నిర్మాణ కార్మికుల ఖాతాల్లో మొత్తం 230 కోట్లు ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసారు. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్ర…

Checked by FACTLY30 Jun 2021IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ నగరంలోని మదర్సాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో తెలుపుతున్న ఘటన జూలై 2019లో చోటుచేసుకుంది. 2019లో ఉత్తరప్రదేశ్ పోలీసులు బిజ్నోర్ లోని దారుల్ ఖురాన్ హమిదియా మదర్సా పై నిర్వహించిన రైడ్ లో మూడు నాటు తుపాకులు, 32 బుల్లెట్ల పిస్టోల్స్ మరియు పెద్ద సంఖ్యలో బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నా…

Checked by FACTLY30 Jun 2021IndiaTelugu
Social media posts

“హుజురాబాద్ ఉపఎన్నికలో ‘కుక్కను కాదు కేసీఆర్ చెప్పును నిలబెట్టిన లక్ష మెజారిటీతో గెలుస్తాం’– టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ బాల్క సుమన్”

FACTLY rated this: FALSE

FACTLY says: బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఆంధ్రప్రభ పత్రిక 26 జూన్ 2021 కరీంనగర్ ఎడిషన్ లో హుజురాబాద్ లో ఆ ముందు రోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించి ప్రచురించిన వార్త యొక్క క్లిప్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి ఈ వైరల్ క్లిప్ ని తయారు చేసారు

Checked by FACTLY30 Jun 2021IndiaTelugu
Social media posts

“బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి NHRC చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వ్యాఖ్యలు ‘కాల్ ఫర్ జస్టిస్’ సంస్థ యొక్క నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదిక ద్వారా వెల్లడించింది, NHRC కాదు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వ…

Checked by FACTLY29 Jun 2021IndiaTelugu
Social media posts

“కాకినాడ బీచ్ సమీపంలో సింహం సంచరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని ఇటీవల దేశంలోని వివిధ ప్రదేశాలకు ముడి పెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో గుజరాత్ కి సంబంధించిందని తమిళనాడు అటవీశాఖ శాఖ అధికారులు తెలుపుతున్నపటికి, ఆ విషయాన్నీ ద్రువీకరించేలా ఎటువంటి అధికా…

Checked by FACTLY29 Jun 2021IndiaTelugu
Social media posts

“దేశంలోని ఆర్ధిక ఇబ్బందుల పరిస్థితులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిసి సూచనలు అడిగారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో జూన్ 2019లో తీసింది. 2019లో ఆర్ధిక మంత్రిగా తొలిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో నిర్మలా సితారామన్ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని ఇలా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోని ఆర్ధిక ఇబ్బందులకు సంబంధి…

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“రోష్ని చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి పారిపోయిన హిందువుల భూములను ముస్లింలకి అప్పగించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారో, వారు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిండం ద్వారా ఆ భూముల యొక్క పూర్తి యాజమాన్య హక్కులు పొందగలిగే అవకాశం ఇస్తూ 2001లో రోష్ని చట్టాన్ని రూపొందించారు. రోష్ని …

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ లోని వై.యస్.జగన్ ప్రభుత్వం కొత్తగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని ‘మనలోకం’ అనే వార్తా సంస్థ 03 డిసెంబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ఫోటోలో కనిపిస్తున్న బస్ చార్జీలు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి సంబంధించినవి. 2019లో TSRTC ఉద్యోగులు సమ్మె తరువాత తెలంగాణ ప్రభుత్వ…

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“బ్రిటీషర్లు టిప్పు సుల్తాన్ వీరత్వం గురించి తెలుపుతూ తీసిన షార్ట్ ఫిలింలోని దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నవి, Assassin’s Creed-III అనే వీడియో గేమ్ యొక్క ట్రైలర్ లోని దృశ్యాలు. 1775లో అమెరికన్ కాలనీల స్వాతంత్ర్యం కోసం కాన్నోర్ అనే ఒక వీరుడు బ్రిటిష్ సైన్యం తో పోరాటం చేయడం ఈ వీడియో గేమ్ యొక్క నేపథ్యం. ఈ వీ…

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కేసీఆర్ కి ఈటల రాసిన లేఖ’ నిజమేనని ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్న వార్తని ‘ఈనాడు’ వార్తాపత్రిక వారు అసలు ప్రచురించలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో. అయితే, కేసీఆర్ కి ఈటల రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఫోటోలో ఉన్న వార్తను ఈనాడు వారు ప్రచురించలేదు కా…

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“కళ్ళు లేని కొడుకు కోసం తండ్రి తన కన్ను దానం చేసినట్టుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న జిమ్మీ హిలసబెక్ అనే వ్యక్తి, మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. గామా నైఫ్ రేడియో సర్జరీ చేయించుకున్న హిలసబెక్ ని, చికిత్స పూర్తయిన ఆరు నెలల వరకు కంటి ప్యాచ్ ధరించాలని డాక్టర్లు సూచించారు. హిలసబెక్ కొ…

Checked by FACTLY28 Jun 2021IndiaTelugu
Social media posts

“ఇందిరా గాంధీ మృతదేహం ముందు ఇస్లామిక్ పద్ధతిలో ప్రార్ధిస్తున్న నరసింహా రావు, రాజీవ్ మరియు రాహుల్ గాంధీల యొక్క ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: మృతదేహం ముందు నరసింహా రావు, రాజీవ్ మరియు రాహుల్ గాంధీ ఇస్లాం పద్ధతిలో ప్రార్ధిస్తున్న ఈ ఫొటోలో ఇందిరా గాంధీ అంత్యక్రియల్లో తీసినది కాదు. ఆ ఫోటో అబ్దుల్ గఫర్ ఖాన్ అంత్యక్రియల్లో తీసినది

Checked by FACTLY28 Jun 2021India
Social media posts

“Video of World’s first train which ran on 24 December 1809”

FACTLY rated this: FALSE

FACTLY says: This Video is actually from a silent movie ‘Our Hospitality’ (1923) which is a period comedy, set in the 1830s. The movie includes Keaton’s extended journey on a vintage train from that era. The first steam locomotive p…