Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Apr 2021IndiaTelugu
Social media posts

“కరోనా వాక్సిన్ తీసుకున్న మరియు తీసుకోని వ్యక్తుల ఛాతి యొక్క రెండు CT స్కాన్స్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ CT స్కాన్ వాంకోవర్ జనరల్ హాస్పిటల్, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం మరియు వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సైంటిస్టులు, రేడియాలజిస్టులు ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో CT స్కాన్‌లను ఉపయోగించి తెలుసుకొనేoదుకు జరిపిన పరిశ…

Checked by FACTLY27 Apr 2021IndiaTelugu
Social media posts

“కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి సంబంధించిన 30 సెకండ్ల నిడివిగల బ్రీతింగ్ టెస్ట్ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతానికి కేవలం PCR, యాంటిజెన్ మరియు యాంటీబాడీ టెస్ట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO మరియు PIB ఈ వ…

Checked by FACTLY27 Apr 2021IndiaTelugu
Social media posts

“ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. అయినా కూడా, కరోనాని ఎదురుకోవడంలో రాష్ట్రాలు తమ వైఫల్యాలని కేంద్రంపై తోసేస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాజ్యగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ప్రజారోగ్య అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం డిసాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ని అమలులోకి తేవడం ద్వారా కరోనా నియంత్రణ కి సంబంధించిన అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాధికారిగా…

Checked by FACTLY27 Apr 2021IndiaTelugu
Social media posts

“హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఆటుపోట్లని వివరించే మెసేజ్”

FACTLY rated this: FALSE

FACTLY says: హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ సంబంధించి షేర్ అవుతున్న ఈ మెసేజ్ చాలా వరకు కల్పితం. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకి కల్పిత కథలని జోడిస్తూ ఈ మెసేజ్ ని షేర్ చేస్తున్నారు

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“దేశంలో 10% పైగా జనాభా కోవిడ్-19వాక్సిన్ తీసుకుంటే, 1.4% జనాభా మాత్రమే వాక్సిన్ తీసుకున్నట్టు రాహుల్ గాంధీ చేసిన తప్పుడు ట్వీట్”

FACTLY rated this: FALSE

FACTLY says: పూర్తి వాక్సినేషన్ అనేది ఒక మనిషి రెండు డోస్ లు తీసుకున్న తరువాతే సాధ్యం అవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే సుమారు 12 కోట్లమందికి మొదటి డోస్, సుమారు 2 కోట్లమందికి రెండవ డోస్ అందింది. అంటే పూర్తిగా వాక్సినేషన్ అయినవారు సుమారు 2 కోట్లు …

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో దేశంలోనే 2వ అతి పెద్ద కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని RSS నిర్మించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘Maa Ahilya COVID Care Centre’ ని ఇండోర్ లోని ‘Radha Soami Satsang Beas’ (RSSB) ఆధ్యాత్మిక సంస్థ స్థలంలో నిర్మించారు. RSSB సంస్థకు రాజకీయ పార్టీలతో గాని, ఇతర వాణిజ్య పరమైన సంస్థలతో ఎటువంటి సంబంధం లేదు. ఇండోర్ లోని…

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“ఉత్తర ప్రదేశ్ పోలీసుని ఎదురు ప్రశ్నించినందుకు తను ఒక దళిత జంటని కాల్చి చంపిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన సంఘటన కాదు. హర్యానాలోని కర్నాల్ లో ఒక రెస్టారెంట్ బయట జరిగిన ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్. ఇదే విషయాన్నీ కర్నాల్ SP స్పష్టం చేసాడు. కొన్ని హిందీ ప్రాంతీయ వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్నీ ప్రచురించాయి

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“ఆక్సిజన్ సిలిండర్ల బదులు ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫరిదాబాద్ సర్వోదయ హాస్పిటల్ డాక్టర్ ఆలోక్ గుప్తా ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ పొందవచ్చని చేసిన ఈ వ్యాఖ్యలకి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేసారు. తను వీడియోలో తెలిపిన సమాచారం తప్పని ఒప్పుకుంటూ ఆలోక్ గుప్తా…

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“ప్రతి రోజు పెసర గింజంత పచ్చ కర్పూరం తింటే కరోనా వైరస్ నయం అవుతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: కర్పూరం వంటి పదార్థాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి, కొంత స్వల్పకాలిక ఉపశమనం కూడా కలిగిస్తాయి. సిఫారసు చేయబడిన దాని కంటే ఎక్కువ కర్పూరం తీసుకోవడం వల్ల వికారం, వాంతులు మరియు అజీర్ణంతో సహా వివిధ జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉ…

Checked by FACTLY26 Apr 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం ‘PM CARES’ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు జనవరి 2021 లోనే 201.58 కోట్ల రూపాయలను విడుదల చేసినా, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ‘PM CARES’ ఫండ్ ద్వారా జనవరి 2021లో 201.58 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేయలేదు. ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర ఆరోగ్య శాఖకి సంబంధించిన CMSS సంస్థది. ప్లాంట్ల యొక్క …

Social media posts

“The Central Government allocated funds to the States on 05 January 2021 from the PM CARES fund, but the States failed to install the required oxygen plants”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The PM CARES Fund Trust has allocated Rs.201.58 crores for the installation of 162 dedicated PSA Medical Oxygen Generation Plants to the Central Medical Supply Store (CMSS) (an autonomous body of the Ministry of Health …