Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY14 Oct 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద, 60 ఏళ్లు పైబడిన అందరికి ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ లభించదు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం. ఈ పథకం 01 ఏప్ర…

Checked by FACTLY13 Oct 2025IndiaTelugu
Social media posts

“ఇద్దరు ముస్లింలు ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపగా, పోలీసులు వారిని అరెస్టు చేసిన రోడ్డుపై నడిపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 01 అక్టోబర్ 2025న రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో నెచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో బవేరియా ప్రాంతంలో ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సంఘటనలో …

Checked by FACTLY13 Oct 2025IndiaTelugu
Social media posts

“దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్, శ్రీ రాముడిని అనుసరిస్తూ గాల్లోకి విల్లు విసురుతున్నట్లు ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, న్యూజీలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తర్వాత దక్షిణాఫ్రికా ప్లేయర్ తజ్మిన్ బ్రిట్స్ ఈ విధంగా చేశారు. ఇది ఫుట్‌బాల్ ఆటగాడు మహమ్మద్ సలా (Mo Salah) ఆటల్లో గోల్స్ చేసినప్పుడు చేసే సెలబ్రే…

Checked by FACTLY13 Oct 2025IndiaTelugu
Social media posts

“రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం విడుదల చేసిన RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ (తపాలా బిళ్ల) యొక్క ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను (తపాలా బిళ్ల) విడుదల చేసిందనే వాదనలో నిజం లేదు. ఈ పోస్టల్ స్టాంప్‌ను, RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ తపాలా …

Social media posts

“The photo shows female reporters were present at Afghanistan’s Taliban Foreign Minister Amir Khan Muttaqi’s press conference on 10 October 2025 in the Afghanistan Embassy.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral photo does not show female journalists present at Afghan Foreign Minister Amir Khan Muttaqi’s press conference on 10 October 2025 in the Afghanistan Embassy; it is actually from an event at the Vivekananda Int…

Checked by FACTLY9 Oct 2025IndiaTelugu
Social media posts

“హిందూ ధర్మం ముప్పులో లేదని కొందరు అంటారు, కానీ అది తప్పుడు ప్రచారం. ఒకప్పుడు హిందూ ధర్మం చాలా ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు అది మన దేశంలో మాత్రమే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, మరో 50 సంవత్సరాలు కూడా హిందుత్వం మనుగడ సాగించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: దుష్యంత్ దవే ఈ వ్యాఖ్యలు చేయలేదు. హిందూ ధర్మానికి అసలు ఎలాంటి ముప్పు లేదని ఇటీవల ఆయన ‘The Wire’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Checked by FACTLY9 Oct 2025IndiaTelugu
Social media posts

“ఈ ఫొటోలో కనిపిస్తున్న మనిషి రూపంలో ఉన్న చిలకడదుంపలు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు పొలంలో పండాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైన చిలకడదుంపల ఫోటో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు పొలంలో మానవ రూపంలో ఉన్న చిలకడ దుంపలు పండాయనే వాదనకు రుజువుగా మాకు ఎటువంటి ఆధారాలు ల…

Social media posts

“The image shows Pakistan cricket team captain Fatima Sana touching the feet of Indian opener Smriti Mandhana on 05 October 2025, after Pakistan’s loss to India.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral image showing Pakistan cricket team captain Fatima Sana touching the feet of Indian opener Smriti Mandhana is AI-generated. No credible reports confirm such an incident, and the full match commentary on Cricbu…