Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Oct 2025IndiaTelugu
Social media posts

“SC రిజర్వేషన్లలోకి క్రైస్తవులను, BC రిజర్వేషన్లలోకి ముస్లింలను చేర్చడం ద్వారా హిందూ దళిత సామాజిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి- BSP అధ్యక్షురాలు మాయావతి”

FACTLY rated this: FALSE

FACTLY says: BC రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం ద్వారా దళిత, బలహీన హిందూ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు కూడా ఎటువంట…

Checked by FACTLY7 Oct 2025IndiaTelugu
Social media posts

“1925 నుంచి 1947 మధ్య కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదని బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ పేరుతో ఉన్న పత్రం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక నకిలీ పత్రం. బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ ఇటువంటి పత్రాన్ని విడుదల చేసినట్లు ఆధారాలు లేవు.

Checked by FACTLY6 Oct 2025IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ‘ఐ లవ్ ముహమ్మద్’ టీ-షర్ట్ ధరించి దిగిన నిజమైన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైన ఫోటో కాదు.