Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Apr 2021IndiaTelugu
Social media posts

“భారతదేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి వంద రూపాయల నోటుని తీసుకొచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో చెప్తున్నట్టు భారత దేశం నుండి ఒక కాకి పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడి నుండి డబ్బు తీసుకోని వచ్చిందని చెప్పే వార్తా కథనాలు గాని లేక వేరే ఇతర సమాచారం గాని లేవు. ఐతే గతంలో పాకిస్తాన్ నుండి పావురాలు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు అవి…

Checked by FACTLY6 Apr 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ లోని హిందూ దేవాలయంలో క్రైస్తవ శిలువ చిహ్నాన్ని పెయింట్ చేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ జిల్లాలోని ఎల్లపల్లి గ్రామంలో ఉన్న అమ్మాన్ దేవాలయంలో జనవరి 2021లో చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి భాస్కర్ అనే వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని అక్కడి లోకల్ వార్తా పత్రికలు ప్రచురించాయి. మరిక…

Checked by FACTLY6 Apr 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లింల అరాచకాన్ని చూపుతున్న వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలు బంగ్లాదేశ్ కి సంబంధించినవి. మొదటి వీడియో, బంగ్లాదేశ్ కి చెందిన ఛత్రా దళ్ కార్యకర్తలు, హిఫాజత్-ఇ-ఇస్లాం సంస్థ జరిపిన హర్తాళ్కి మద్దతు తెలుపుతూ రోడ్ల పై విధ్వంసాలు సృష్టించిన ఘటనకు సంబంధించింది. మరొక వీడియో బంగ్లాదేశ్ కి చెందిన మ…

Checked by FACTLY6 Apr 2021India
Social media posts

“Images of recent forest fires in Uttarakhand”

FACTLY rated this: MISLEADING

FACTLY says: While some of these images represent the ongoing Uttarakhand forest fires, some represent old incidents of Uttarakhand forest fires whereas few images have nothing to do with Uttarakhand

Checked by FACTLY5 Apr 2021IndiaTelugu
Social media posts

“కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆఫీస్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే పోలీస్ అధికారులు నిలబడి చూస్తున్న ఫోటో. ఇదే కమ్యూ‘నిజం’ అంటే”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసినది ఒక ఎడిట్ చేయబడిన ఫోటో. ఒరిజినల్ ఫోటో లో భోజనం ఆకు స్థానంలో ‘జనరల్ డైరీ’ ఉన్నట్టు చూడవొచ్చు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2018 లో ఒక పోలీస్ స్టేషన్ ని కొత్తగా ప్రారభించినప్పుడు ఆ ఫోటోని తీసారు

Checked by FACTLY5 Apr 2021IndiaTelugu
Social media posts

“DMK అధినేత స్టాలిన్ అల్లుడి ఇంటి పై జరిగిన IT దాడులలో పట్టుబడిన భారీ నగదు, బంగారం, డాక్యుమెంట్ల యొక్క ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మూడు ఫోటోలు, తమిళనాడులో జరిగిన పాత IT రైడ్లకి సంబంధించినవి. పోస్టులోని మరొక ఫోటో కూడా DMK అధినేత స్టాలిన్ అల్లుడు సబరీసన్ పై ఇటివల జరిగిన IT దాడులకి సంబంధించినది కాదు

Checked by FACTLY5 Apr 2021IndiaOther languages
Social media posts

“Photos of two friends taken 75 years apart”

FACTLY rated this: FALSE

FACTLY says: The women in both photos are not the same. While the women in the first photo are Mityoshina (‘Митюшкина’) and Zalko (‘Залка’), the women in the second photo are Gita and Sheina – Leia

Checked by FACTLY2 Apr 2021IndiaTelugu
Social media posts

“ఇతర దేశాలలో భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం విదేశీయులు భోజనం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘US Consulate Chennai’ ఆఫీసు అధికారులు 2016లో తమ కుటుంబాలతో కలిసి చెన్నై లోని కాశివినాయగ మెస్‌లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ‘US Consulate Chennai’ ఉద్యోగులు ‘Happy Madras Week 2016’ అనే ఈవెంట్ లో భాగంగా ఇలా చెన్నైల…

Checked by FACTLY2 Apr 2021IndiaTelugu
Social media posts

“ప్రజలెవరూ లేని ఖాళీ మైదానానికి చేతులూపుతూ మోదీ అభివాదం తెలుపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ప్రధాని మోదీ బెంగాల్ లోని జయనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనప్పటిది. BJP తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ ప్రచారానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఐతే ఈ వీడియోలో మోదీ పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకి అభివాదం చేస్తుండడం స్పష్టంగా …

Checked by FACTLY2 Apr 2021IndiaTelugu
Social media posts

“రైళ్ల పై ఇండియన్ రైల్వే అని ఉండాల్సింది, మోదీ హయాంలో అదానీ రైల్వే గా మారిపోయినట్టు వీడియోలో చూడవొచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: అదానీ పేరుతో ఉన్న రైళ్ల కంటైనర్ ఫోటోలు మరియు వీడియోలు 2014 లో మోదీ ప్రభుత్వం రాకముందు నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు ఇచ్చే విధంగా భారత రైల్వే శాఖ 2006 లోనే రూల్స్ తీసుకొని వచ్చింది…

Checked by FACTLY2 Apr 2021IndiaTelugu
Social media posts

“రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలతో వరంగల్ జిల్లాలో పూసిన మామిడికాయ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని మామిడికాయ ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో మామిడికాయ మీద రాముడు-సీత-లక్ష్మణుడు-హనుమంతుడి ఆకారాలు లేవు