Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు సింఘు బోర్డర్ లో చాలా పెద్ద ఎత్తున టెంట్స్ వేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2013లో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తీసింది. ఈ ఫోటోకి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడు జాతీయ రహదారి పై వెళుతున్న కారు పై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో లో కనిపిస్తున్న ఘటన ఒడిశా రాష్టంలోని జజ్పూర్ నగర సమీపంలో జరిగింది, తమిళనాడు రహదారి పై కాదు. ‘18 డిసెంబర్ 2020’ నాడు జాజ్పూర్ లోని కళింగ నగర్ లో కొంత మంది ప్రయాణం చేస్తున్న ఒక కారుపై దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు జాజ్ప…

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రధాని మోదీ ని ప్రశంసిస్తు మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2027 నాటికి భారతదేశం యొక్క జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది అనే ఒక్క వాక్యం తప్ప, పోస్టులోని మిగితా వ్యాఖ్యలను మోర్గాన్ స్టాన్లీ చేయలేదు. ఆ ‘ఆరు ట్రిలియన్ డాలర్ల జీడీపీ’ వ్యాఖ్యాన్ని కూడా కోవిడ్-19 సంక్షోభం రాకముందు 2017 లో విడుదల చేసిన…

Checked by FACTLY4 Jan 2021IndiaTelugu
Social media posts

“ఫోటోలో ఉన్నది భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి అస్థిపంజరం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్నది నిజమైన అస్థిపంజరం కాదు. అది ‘దిలీప్ సర్కార్ ఎంబీఈ’ అనే వ్యక్తి 2017 లో తయారు చేసిన ఒక మోడల్

Checked by FACTLY4 Jan 2021IndiaTelugu
Social media posts

“హిందువులకి, హిందూమతానికి కి వ్యతిరేకంగా ముస్లింలు శపథం చేస్తుంటే రాహుల్ గాంధీ పక్కనే నిలబడి వింటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2016లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని కిచౌచ షరీఫ్ దర్గాను సందర్శించినప్పుడు తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో ప్రార్ధన చేస్తున్న ముస్లిం వ్యక్తి భారతదేశంలోని ప్రజలు శాంతియుతంగా జీవించాలని దేవుడిని కోరుకున్నారు. హిందువులకి, హిందూ …

Checked by FACTLY31 Dec 2020IndiaTelugu
Social media posts

“జియో మొబైల్ టవర్ ని రైతులు ద్వంసం చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2017లో చోటుచేసుకుంది. డెహ్రాడున్ లోని ఒక ఇంటి పై అమర్చిన మొబైల్ టవర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు కొన్ని మీడియా సంస్థలు ఇవే దృశ్యాలను చూపుతూ రిపోర్ట్ చేసాయి. మొబైల్ టవర్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఈ మంటల…

Checked by FACTLY31 Dec 2020IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించిన ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 2018లో వ్యవసాయ రుణాల మాఫీ, కనీస మద్దతు ధర, పెరుగుతున్న ఇంధన ధరలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు మొదలైన పలు డిమాండ్స్ తో భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో రైతులు హరిద్వార్ నుండి ఢిల్లీకి కిసాన్ క్రాంతి మార్చ్ నిర్వహించినపుడు వారి…

Checked by FACTLY31 Dec 2020India
Social media posts

“Old photo of PM Narendra Modi with Anna Hazare”

FACTLY rated this: FALSE

FACTLY says: he man in the photo along with Narendra Modi is not Anna Hazare. He is Laxmanrao Inamdar, also popularly known as ‘Vakil Saheb’. He was a senior RSS leader and had a great influence on Modi’s life