Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY21 Oct 2020IndiaTelugu
Social media posts

“76 ఏళ్ల తరవాత 2020, అక్టోబర్ 31వ తేదీన వచ్చే బ్లూ మూన్ రోజున చంద్రుడు నీలం రంగులో కనిపించబోతున్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: NASA లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అంటారు. బ్లూ మూన్ రోజున చంద్రుడు ఎప్పటిలాగానే కనిపిస్తాడు. ఈ రోజు ప్రత్యేకంగా బ్లూ కలర్ లో కనిపిస్తాడన్న వార్తలో నిజం లేదు. ఐతే ఆకాశంలో ఉండే దుమ్ము, పొగ వ…

Checked by FACTLY21 Oct 2020IndiaTelugu
Social media posts

“దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ మద్యం పంపణీ చేస్తున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు పాతవి. ఈ ఫొటోలకి దుబ్బాకలో జరుగబోతున్న ఉప ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసేవిధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా పర్యటన పర్వ్ అనే పథకం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి వారి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపం లో వారికి తిరిగి ఇచ్చేయబడుతుందని టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ ఒక జనవరి 2020లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నప్పటికీ, ఖర్చులు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇ…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“2020 బీహార్ ఎన్నికల కోసం ముస్లిం ప్రార్థనలో పాల్గొన్న నరేంద్ర మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్నది 2018లో ఇండోర్ లో దావూది బోహ్రా వర్గం వారు ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రార్ధన సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటి వీడియో. ఈ వీడియోకి, నవంబర్ 2020లో జరగబోయే బీహార్ ఎన్నికలకి సంబంధంలేదు

Checked by FACTLY20 Oct 2020India
Social media posts

“BJP leader being welcomed with a shoe garland in Bihar”

FACTLY rated this: FALSE

FACTLY says: The incident actually happened in Madhya Pradesh back in 2018 when a BJP leader Dinesh Sharma was campaigning for local body elections. He was welcomed with a garland made out of shoes. The incident has nothing to do wi…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణలోని వరద ప్రవాహంలో ఒక ఎడ్లబండి, అందులో కూర్చున్న మనుషులు కొట్టుకుపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నగర సమీపంలో జరిగింది. వీడియోలోని ఈ ఘటన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ”

FACTLY rated this: FALSE

FACTLY says: కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదు. ఐసీఎంఆర్, బయోటెక్నాలజీ డిపార్టుమెంటు వారు తాజాగా భారతదేశంలో నిర్వహ…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తనిష్క్ జ్యువేలర్స్ ‘ఏకత్వం’ యాడ్ ని వ్యతిరేకిస్తూ జామా మసీదు ఫత్వా జారీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: నిష్క్ కి వ్యతిరేకంగా ఫత్వా జారి చేసినట్టు జామా మసీదు యాజమాన్యం ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఫత్వాకి సంబంధించిన సమాచారం ఏ న్యూస్ ఆర్టికల్స్ లో పబ్లిష్ అవ్వలేదు

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“తాజాగా దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ప్రజలు కూల్చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: అది ఒక పాత వీడియో. ఆ వీడియో కనీసం ఫిబ్రవరి 2019 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టిన బీజేపీ నేత శ్రీనివాస్‌ నాయక్‌ ను పోలీసులు అరెస్ట్ కూడా చేసారు.

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఒక ముస్లిం వ్యక్తి మరొక హిందూ యువతిని మోసం చేసి రెండో పెళ్లిచేసుకున్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో చెప్పినట్టు అప్పటికే పెళ్ళై పిల్లలున్న వ్యక్తి వేరొక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్న వార్త నిజమైనప్పటికీ ఆ వ్యక్తి ముస్లిం అన్న వార్తలో నిజం లేదు. వీడియోలో గొడవపడుతున్న భార్యాభర్తలిద్దరూ హిందువులే. ఇదే విషయం పోలీస్ స్టేషన్ లో కంప్లై…

Checked by FACTLY20 Oct 2020IndiaTelugu
Social media posts

“పాల్గర్ లో సాధువులను హత్య చేయించిన నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో మరణించాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే కారు ప్రమాదంలో మరణించిన మాట వాస్తవమే, కానీ తను పాల్గర్ లో సాధువులను హత్య చేయించినట్టు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పాల్గర్ కేసులో అరెస్ట్ అయిన వారి పేర్లలో కూడా నాసిక్ ఎన్సీపీ నేత సంజయ్ షిండే పేరు లేదు

Checked by FACTLY20 Oct 2020India
Social media posts

“Photo of a large snake found in Hyderabad.”

FACTLY rated this: FALSE

FACTLY says: This photo shows 15-feet-long python trapped in a fisherman’s net in the Krishna river of Andhra Pradesh. This incident took place on ‘08 October 2020’ at Devarapalli village in Andhra Pradesh. This photo has nothing to…

Checked by FACTLY19 Oct 2020IndiaTelugu
Social media posts

“మహిళలపై జరిగే దాడుల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCRB) సమాచారం ప్రకారం 2019వ సంవత్సరానికి గాను మహిళలపై జరిగే నేరాల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం 18,394 రిపోర్ట్ అయిన కేసులతో దేశంలోని రాష్ట్రాల్లో 9వ స్థానంలో ఉండగా, రేట్ అఫ్ క్రైమ్ పరిగణలోకి త…

Checked by FACTLY19 Oct 2020IndiaTelugu
Social media posts

“ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో జంతువులు దాటడానికి నిర్మించిన బ్రిడ్జి ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు సింగపూర్ లోని Bukit Timah Expressway పై జంతువులు దాటడానికి వీలుగా 2013లో నిర్మించిన బ్రిడ్జివి. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఐతే నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) నిర్మాణంలో ఉన్న ఢిల్లీ-ముంబై ఎ…