Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Oct 2020IndiaTelugu
Social media posts

“పలాస రైల్వే స్టేషన్ లో దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫార్వర్డ్ మెసేజ్ 2019లో పోస్ట్ చేసినది. పది నెలల క్రితం, పలాస రైల్వే స్టేషన్ లో తనకి దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టు మా విశ్లేషణలో తెలిసింది. తన మెసేజ్ వైరల్ అవ్వడంతో …

Checked by FACTLY8 Oct 2020India
Social media posts

“Video of Rahul Gandhi calling himself a fool”

FACTLY rated this: FALSE

FACTLY says: Rahul Gandhi in his speech in OBC Sammelan back in 2018 quoted a conversation between him and an NDA MP in which the MP called himself the biggest fool for supporting Modi. That part of the speech is selectively trimmed…

Checked by FACTLY7 Oct 2020IndiaTelugu
Social media posts

“ఆడవాళ్ళని చుస్తే మగవాళ్ళకి అత్యాచారం చేయాలనిపిస్తుంది, అందుకే స్త్రీలు వంట గదికే పరిమితం అవ్వాలి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అన్నట్టు అధరాలు లేవు. దీనికి సంబంధించి ఎలాంటి వార్తా కథనాలు కూడా లేవు. కాకపోతే యోగి తన వెబ్సైటు లో ఆడవారి గురించి రాసిన ఒక వ్యాసంలో వారిని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు

Checked by FACTLY7 Oct 2020IndiaTelugu
Social media posts

“హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి అంత్యక్రియలను ల్యాప్టాప్ లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది. హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి కుటుంబంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల్యాప్టాప్ ద్వార సంభాషిస్తున్నాప్పుడు తీసిన ఫోటో ఇది. లాప్టాప్ లో కనిపిస్తున్న దృశ్యాన్ని, బాధితురాలి అంత్య…

Checked by FACTLY7 Oct 2020IndiaTelugu
Social media posts

“హత్రాస్ అత్యాచార బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులలో కనిపిస్తున్న అమ్మాయి హత్రాస్ అత్యాచార బాధితురాలు కాదు, ‘Safe Shop India’ అనే ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ నజియా బేగం. ‘Safe Shop India’ కంపెనీ స్టాఫ్ నజియా బేగంని ఘనంగా ఆహ్వానిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది

Checked by FACTLY7 Oct 2020IndiaTelugu
Social media posts

“హత్రాస్ బాధితురాలి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, తనకు సంబంధించిన కాగితాలు, సర్టిఫికెట్లు తీసుకొని వేళ్తున్న యూపీ పోలీసుల వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని ఘటనకీ, హత్రాస్ ఘటన బాధితురాలికి ఎటువంటి సంబంధంలేదు. వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది. తమ స్థలంలో పోలీసులు చౌకీ కట్టడానికి ప్రయత్నించగా, దాని పై తాము కోర్టు నుండి స్టే తెచ్చామని, తాజాగా పోలీసులు తమ …

Checked by FACTLY7 Oct 2020IndiaOther languages
Social media posts

“Congress leader Digvijay Singh’s daughter joined BJP”

FACTLY rated this: FALSE

FACTLY says: Photo in the post shows Former Union Minister Digvijay Singh’s daughter Shreyasi Singh, not the Congress leader Digvijaya Singh’s daughter. Late Digvijay Singh was the member of Union cabinet under the Governments of Ch…

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో నిందితుడైన సందీప్ ఠాకూర్ తండ్రికి BJP నేతలతో సంబంధం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రయాగ్ రాజ్ కి చెందిన BJP నేత, ఇతనిపై అత్యాచారం కేసు రిజిస్టర్ అయింది , కానీ ఇతనికి హత్రాస్ రేప్ కి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె షూటర్ శ్రేయాసి సింగ్ BJPలో చేరారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ బీహార్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు. ఐతే తనకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. అసలు మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి…

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో పోలీసులు సమీర్ ఖాన్ అనే కాంగ్రెస్ లీడర్ ని అరెస్ట్ చేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఉన్న ఫోటో మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఫోటో. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇతనికి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచారానికి సంబంధం లేదు

Checked by FACTLY6 Oct 2020IndiaTelugu
Social media posts

“ఈ సగం కాలిపోయిన శవం ఫోటో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన కి సంబంధించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని ఫోటో ధార్ ‌జిల్లా (మధ్యప్రదేశ్) లో జరిగిన ఒక మహిళ హత్య కి సంబంధించింది. గొడవల కారణంగా ఫోటోలోని మహిళని గోవింద్, సోహన్ అనే ఇద్దరు యువకులు చంపినట్టు ఆరోపించబడింది. కొందరు ఆ యువతిని రేప్ చేసి చంపారు అని పోస్ట్ చేసారు, కానీ ఆ హ…

Checked by FACTLY6 Oct 2020India
Social media posts

“Felicitation video of Hathras rape victim”

FACTLY rated this: FALSE

FACTLY says: The video in the post shows ‘Safe Shop India’ e-commerce company associate being felicitated by her company staff. It has nothing to do with the Uttar Pradesh Hathras rape victim