Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Oct 2020IndiaTelugu
Social media posts

“తాజగా విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘యూనివ‌ర్శిటీ’ హోదాను ర‌ద్దు చేసిన యూజీసీ”

FACTLY rated this: FALSE

FACTLY says: విజ్ఞాన్, గీతం, కే ఎల్ ల ‘డీమ్డ్ టు బీ యూనివ‌ర్శిటీ’ (‘Deemed to be University’) హోదాని యూజీసీ రద్దు చేయలేదు. కేవలం వాటి పేర్లలో ‘యూనివర్సిటీ’ పదం వాడొద్దని చెప్పింది. కావాలంటే, ‘Deemed to be University’ అని బ్రాకెట్స్ లో రాసుకోవచ్చని…

Checked by FACTLY4 Oct 2020IndiaTelugu
Social media posts

“పంజాబ్ లో అత్యాచారానికి గురై, హత్య చేయబడిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోల్లో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించింది. తను యాక్టివా మీద వెళ్తుండగా మహీంద్రా స్కార్పియో తన వాహనాన్ని ఢీ కొట్టింది. తను అక్కడే మరణించింది

Checked by FACTLY2 Oct 2020IndiaTelugu
Social media posts

“‘కోవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసింది. అక్కడి నాయకత్వంలో ఉన్న సేవా భావం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని WHO చీఫ్ టేడ్రోస్ ప్రశంసించాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కోవిడ్ ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు మోదీ తెలిపిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాత్రమే WHO చీఫ్ టేడ్రోస్ ట్వీట్ చేసాడు, అంతేకాని 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసిందని ప్రశంసించలేదు. ప్రశంసించినట్టు ఎటువంటి వార్తా కథనాలు …

Checked by FACTLY2 Oct 2020IndiaTelugu
Social media posts

“BJP ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేని కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా గొలుసులతో చేసిన డ్రెస్ ధరించి నిరసన తెలుపుతున్న మహిళ”

FACTLY rated this: FALSE

FACTLY says: గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించి మరోక ఫోటో ఒక వెబ్సైటులో కనిపించింది. ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం శ్రీలంకకి చెందిన ఈ మహిళ palk straits కి చెందిన ఒసారియ వేషధారణలో ఉంది. ఒక శ్రీలంక యూట్యూబ్ ఛానల్ లో గొలుసులతో ఉన్న మహిళకి సంబంధి…

Social media posts

“A news article states Osama bin Landen’s daughter Zoya is getting married to Bhojpuri singer Pradeep Maurya. She also converted to Hinduism and even criticized Islam”

FACTLY rated this: FALSE

FACTLY says: The image of the woman in the post is identified as Pakistani actress and model Syra Yousuf, whereas the man in the image is identified as Bhojpuri actor and singer Pradeep Maurya. Also, they both are not married to eac…

Checked by FACTLY30 Sep 2020IndiaTelugu
Social media posts

“వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: యువతిని పట్టపగలు కిడ్నాప్ చేసిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు ఒక ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా పోస్టులో ఉన్న వీడియో వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించింది కాదని చెప్పారు

Checked by FACTLY30 Sep 2020IndiaTelugu
Social media posts

“తాజాగా హత్రాస్‌ (ఉత్తరప్రదేశ్) లో అత్యాచారానికి గురైన బాధితురాలి ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ఉన్నది హత్రాస్‌ అత్యాచార బాధితురాలు కాదు. ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మనీషా. తను 2018 లోనే చనిపోయింది. డాక్టర్ల నిర్లక్షం వల్ల చనిపోయిందని 2018 లో ‘Justice For Manisha’ అనే హాష్ టాగ్ తో కొందరు ఇదే ఫోటోని పోస్ట్ చేసారు

Checked by FACTLY30 Sep 2020IndiaTelugu
Social media posts

“కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ ని ప్రజలు కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి పశ్చిమ బెంగాల్ కి చెందిన ఒక బీజేపి పార్టీ కార్యకర్త. 2016లో పశ్చిమ బెంగాల్ లోని ఆసన్ సోల్ జిల్లాలో జరిగిన ఒక ర్యాలిలో, బీజేపి ఎంపి బాబుల్ సుప్రియో, అతని వెంట వచ్చిన కార్యకర్తలపై త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యలు…

Checked by FACTLY30 Sep 2020India
Social media posts

“Video of a man abducting a woman in Vikarabad”

FACTLY rated this: FALSE

FACTLY says: Telangana State Police through a Facebook post clarified that the video is not related to Vikarabad abduction. The video is actually related to the abduction of a woman which took place in Kolar, Karnataka