Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 Aug 2020IndiaTelugu
Social media posts

“అమెరికా చట్టాలను ఉల్లంఘించి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులని వెనక్కి తీసుకోని దేశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అన్న ట్రంప్ వ్యాఖ్యలకి భయపడి ట్రంప్ ఫోటోకి పూజ చేస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల ముందు నుండే ట్రంప్ కి పూజ చేస్తున్నాడు. పైగా పోస్టులో ఉన్న ఫోటోలో సావర్కర్, మోడీ ఫోటోలని ఫోటోషాప్ చేసి అతికించారు.

Checked by FACTLY20 Aug 2020IndiaTelugu
Social media posts

“ఫోటోలో మొత్తం బురదతో ఉన్న రోడ్డు బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లోనిది.”

FACTLY rated this: FALSE

FACTLY says: అది ఢిల్లీ లో తీసిన పాత ఫోటో. ఆ ఫోటోకి, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ కిఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY19 Aug 2020IndiaTelugu
Social media posts

“26 సంవత్సరాల తరువాత తన గురువుని కలుసుకున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ కాదు, IC3 సంస్థ వ్యవస్థాపకులు గణేష్ కోహ్లి. 27 సంవత్సరాల తరువాత తన గురువుని కలుసుకున్న సందర్బంలో, తన గురువుతో గడిపిన క్షణాలని ఇలా వీడియో రూపంలో తన వెబ్సైటులో పోస్ట్ చేసారు

Checked by FACTLY19 Aug 2020IndiaTelugu
Social media posts

“నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య జరిగిన సంభాషణ”

FACTLY rated this: FALSE

FACTLY says: నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య పోస్టులో చేప్తున్న విధంగా జరిగిన సంభాషణకు సంబంధించి ఎటువంటి అధికారికమైన లేదా అనధికారికమైన రికార్డులు గాని, సమాచారం గాని లేదు. 1946లో కాంగ్రెస్ కాబినెట్ మిషన్ కి అంగీకారం తెలిపిన సందర్భ…

Checked by FACTLY19 Aug 2020IndiaTelugu
Social media posts

“వరంగల్ లోని హన్మకొండలో కాలనీల్లో చేరిన వరద నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న వీడియో జైపూర్ లోని నహార్ ఘర్ ప్రాంతంలో జరిగిన ఘటన. ఈ వీడియోకి హన్మకొండకి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY19 Aug 2020IndiaTelugu
Social media posts

“న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ కాదు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్. జన్మాష్టమి సందర్బంగా శ్రీకృష్ణుని గురించి, భగవద్గీత గురించి సందేశమిస్తు తాను ఈ వీడియో పోస్ట్ చేసింది

Checked by FACTLY18 Aug 2020IndiaKannada
Social media posts

“ಅಯೋಧ್ಯೆಯ ರಾಮಮಂದಿರ ನಿರ್ಮಾಣದ ಸ್ಥಳದಲ್ಲಿ 2000 ಅಡಿ ಕೆಳಗೆ ಟೈಮ್ ಕ್ಯಾಪ್ಸುಲ್ ಹೂಳಲಾಗಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಶ್ರೀ ರಾಮಜನ್ಮಭೂಮಿ ತೀರ್ಥಕ್ಷೇತ್ರದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಚಂಪತ್‌ ರಾಯ್‌ರವರ ಟ್ವೀಟ್ ಪ್ರಕಾರ ಅಯೋಧ್ಯೆಯ ರಾಮಮಂದಿರ ನಿರ್ಮಾಣದ ಜಾಗದಲ್ಲಿ ಯಾವುದೇ ಟೈಮ್ ಕ್ಯಾಪ್ಸುಲ್ ಹೂಳಲಾಗಿಲ್ಲ. ಅಲ್ಲದೇ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಉಲ್ಲೇಖಿಸಿರುವ ಚಿತ್ರವು ಅಮೆರಿಕದ ಪ್ರತಿಷ್ಠಿತ ಎಂಐಟಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಹೊಸಕಟ್ಟಡಕ್ಕೆ ಅಡಿಪಾ…

Checked by FACTLY18 Aug 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణలో ములుగు జిల్లాలో వర్షానికి మట్టిలో కూరుకుపోయిన ఇళ్ళు, వాహనాల ఫోటలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటోలు తెలంగాణలోని ములుగు జిల్లాకి సంబంధించినవి కావు. అవి రాజస్తాన్ లోని జైపూర్ కి సంబంధించిన ఫోటోలు. జైపూర్ లో తాజాగా భారీ వర్షాల కారణంగా అలా మట్టిలో ఇళ్ళు, వాహనాలు కూరుకుపోయాయి.

Checked by FACTLY18 Aug 2020IndiaTelugu
Social media posts

“దేవుళ్ళ విగ్రహాలకు కరోనా వచ్చిందని, వాటిని క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: అది 2019 లో రష్యా లో తీసిన ఫోటో. ‘పంచతత్త్వ విగ్రహాల ప్రతిష్ట’ అనే కార్యక్రమంలో భాగంగా ఆ విగ్రహాలను అలా మంచాల పై పెట్టారు. రష్యా లో జరిగిన ఆ కార్యక్రమానికి, కరోనా క్వారంటైన్ కి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY18 Aug 2020IndiaKannada
Social media posts

“ವೇದಿಕೆಯೊಂದರಲ್ಲಿ ಏರ್ ಇಂಡಿಯಾ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ವಿಮಾನದ ಕ್ಯಾಪ್ಟನ್ ದಿ. ದೀಪಕ್ ವಸಂತ್ ಸಾಥೆ ಅವರು ಬಾಲಿವುಡ್ ಹಾಡು ಹಾಡುತ್ತಿರುವ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಹಂಚಿಕೊಳ್ಳಲಾಗಿರುವ ವಿಡಿಯೊದಲ್ಲಿ ವೇದಿಕೆಯ ಮೇಲೆ ಹಾಡುವ ಅಧಿಕಾರಿ ನಿವೃತ್ತ ವೈಸ್ ಅಡ್ಮಿರಲ್ ಗಿರೀಶ್ ಲುತ್ರಾ, ಏರ್ ಇಂಡಿಯಾ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ಕ್ಯಾಪ್ಟನ್ ದಿ. ದೀಪಕ್ ವಸಂತ್ ಸಾಥೆ ಅಲ್ಲ. ಇಂಡಿಯನ್ ವೆಸ್ಟರ್ನ್ ನೇವಿ ಕಮಾಂಡ್‌ನ ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಗಿರೀಶ್ ಲುಥ್ರಾ ಅವರು ವೇದಿ…

Checked by FACTLY18 Aug 2020IndiaKannada
Social media posts

“ಕೋಳಿಕ್ಕೋಡ್ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಅಪಘಾತ ಸಂಭವಿಸುವ ಮುನ್ನ ಏರ್ ಇಂಡಿಯಾ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವಿಮಾನದ ಕೊನೆಯ ನಿಮಿಷದ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವೀಡಿಯೊ ನೈಜ ಘಟನೆಯ ದೃಶ್ಯಗಳನ್ನು ತೋರಿಸುವುದಿಲ್ಲ. ಇದು ಕೋಳಿಕ್ಕೋಡ್ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ಏರ್ ಇಂಡಿಯಾ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಹಾರಾಟದ ಅಪಘಾತವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವ ಫ್ಲೈಟ್ ಸಿಮ್ಯುಲೇಶನ್(ವಿಮಾನ ಹಾರಾಟದ ಅಣಕು) ವಿಡಿಯೋ ಮಾತ್ರ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪು.