Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Jul 2020India
Social media posts

“Architectural view of proposed Ram Mandir at Ayodhya”

FACTLY rated this: FALSE

FACTLY says: The 3D-Visualisation shown in the picture is related to ‘Temple of the Vedic Planetarium’ building at ISKCON Headquarters in Sri Dham Mayapur (West Bengal). Also, when FACTLY contacted Mr Bimlendra Mohan Pratap Mishra (…

Checked by FACTLY24 Jul 2020IndiaTelugu
Social media posts

“అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం యొక్క ప్రతిపాదిత డిజైన్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని 3D-విజువలైజేషన్ ఫోటో ఇస్కాన్ ప్రధాన కార్యాలయం శ్రీ ధామ్ మాయాపూర్ (పశ్చిమ బెంగాల్) లోని ‘టెంపుల్ ఆఫ్ ది వేదిక్ ప్లానిటోరియం’ భవనానికి సంబంధించినది. అంతేకాదు, బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర (శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు) …

Checked by FACTLY24 Jul 2020IndiaTelugu
Social media posts

“భారత దేశం లో ఒక లారీ హెలికాప్టర్ ని ఢీకొట్టిన ఘటన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ఒక లారీ హెలికాప్టర్ ని ఢీకొట్టిన ఘటన జరిగింది బ్రెజిల్ లో, భారత్ లో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

Checked by FACTLY24 Jul 2020IndiaKannada
Social media posts

“ಮೂರು ಕಣ್ಣಿನ ಮಗು ಜನಿಸಿದ ವಿಡಿಯೋ”

FACTLY rated this: FALSE

FACTLY says: ಅದೊಂದು ಎಡಿಟ್ ಮಾಡಿದ ವಿಡಿಯೋ. ಎಡಿಟಿಂಗ್ ಸಾಪ್ಟ್ ವೇರ್ ಸಹಾಯದಿಂದ ಎಡ ಕಣ್ಣನ್ನು ನಕಲು ಮಾಡಿ, ಮೂರನೇ ಕಣ್ಣಿನ ಹಾಗೆ ಹಣೆಯ ಮೇಲೆ ಅಂಟಿಸಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಪ್ರತಿಪಾದಿಸಿರುವುದು ತಪ್ಪು.

Checked by FACTLY24 Jul 2020India
Social media posts

“Photos of an Indian Air Force (IAF) jet shot down by Nepal”

FACTLY rated this: FALSE

FACTLY says: The posted photos are old. While one photo is related to Libya, the other one shows IAF’s Mirage-2000 fighter which crashed in Bengaluru in 2019. Also, the Press Information Bureau (PIB) – India has clarified that the p…

Checked by FACTLY23 Jul 2020IndiaTelugu
Social media posts

“నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను ప్రాణాలను తెగించి కాపాడిన అస్సాం బాలుడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో చూపిస్తున్న బాలుడు బంగ్లాదేశ్ కి చెందిన బెలాల్ అని విశ్లేషణలో తెలిసింది. బంగ్లాదేశ్ లోని నోకలి జిల్లా వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక జింక పిల్లను, బెలాల్ అనే బాలుడు కాపాడినప్పుడు తీసిన ఫోటో అది. ఈ బాలుడు భారత దేశానికి చెంది…

Checked by FACTLY23 Jul 2020IndiaTelugu
Social media posts

“అస్సాం వరదలుకు సంబంధించిన ఫొటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల అస్సాంలో వరదలు సంభవించిన మాట నిజమైనప్పటికి పోస్ట్ లో షేర్ చేసిన ఫోటోలు అన్నీ అస్సాంకు సంబంధించినవి కావు. పైగా కొన్ని ఫోటోలు 2017, 2019 సంవత్సరాలకి సంబంధించినవి

Checked by FACTLY23 Jul 2020IndiaTelugu
Social media posts

“తెలుగు రాష్ట్రలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దోపిడి దొంగల ముఠాలు సంచరిస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఒకప్పుడు చడ్డి గ్యాంగ్ ముంబై, హైదరాబాద్ లో దొంగతనాలు చేసిన వార్త నిజమైనప్పటికి, 2016 & 2017 లో ఆ గ్యాంగ్ చేసిన దొంగతనాల ఫొటోలని చూపించి ఇప్పుడు గొంతులు కోసే కొత్త గ్యాంగ్ అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Checked by FACTLY23 Jul 2020IndiaTelugu
Social media posts

“కరోనాతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విజయసాయి రెడ్డిని పరామర్శించిన జగన్”

FACTLY rated this: FALSE

FACTLY says: 2016లో రోడ్డు ప్రమాదంలో విజయసాయి రెడ్డి గాయపడినప్పుడు జగన్ తనని పరమర్శించినప్పటి ఫోటోని, కరోనా సోకిన విజయసాయి రెడ్డిని పరామర్శించినట్టుగా చెప్తున్నారు. ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వున్నవారు ఎవరూ మాస్కు ధరించలేదు, సామాజిక దూరం…

Checked by FACTLY23 Jul 2020IndiaTelugu
Social media posts

“బెంగాల్ లో హిందూ మహిళల పైన జరుగుతున్న దురాగతాలకు సంబంధించిన ఫొటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: భోజ్ పూరి సినిమా లోని ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటోని మరియు 2017లో ట్విట్టర్ లో షేర్ అయిన కొన్ని పాత ఫోటోలని, బెంగాల్ లో హిందూ మహిళల దుస్తితిగా ప్రచారం చేస్తున్నారు