Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం మొదలు పెట్టింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఇచ్చిన లింక్ ‘Journalists Welfare Scheme’ (జర్నలిస్టుల సంక్షేమ పథకం) కి సంబంధించినది. అది ఒక పాత పథకం; దాంట్లో కోవిడ్-19 కి సంబంధించిన వివరాలు లేవు. పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అధికారులను FACTLY సంప్రదించగా, కోవిడ్-19 వ్య…

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“భారత్ కు మద్దతుగా అమెరికా తమ సైన్యాన్ని పంపించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఎయిర్ సోర్స్ మిలిటరీ అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియో ఒకేలా ఉన్నాయి. ఐతే ఎయిర్ సోర్స్ మిలిటరీ ఛానల్ లో ఆ వీడియో అప్లోడ్ చేసిన తేదీ మాత్రం 26 మే 2014 అని ఉంది. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వీడియో పాత వీడి…

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“కాన్పూర్ ఎన్కౌంటర్ సూత్రధారి బిజేపి నాయకుడు వికాస్ దుబే”

FACTLY rated this: FALSE

FACTLY says: వికాస్ దూబే అనే అదే పేరు కలిగి ఉన్న కాన్పూర్ లోని ఒక రౌడీ ఈ ఎన్కౌంటర్ కి కీలక సూత్రధారి, బిజేపి నాయకుడు వికాస్ దూబే కాదు. కాన్పూర్ ఎన్కౌంటర్ కి సంబంధించి తనని నిందితుడుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నేపధ్యంలో బిజేపి నాయకుడు వికాస్ దూబే…

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“భారతీయ మీడియా ప్రస్తుత స్థితిని వర్ణిస్తూ అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ గీసిన కార్టూన్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టు లో ఉన్న కార్టూన్ ఫోటో కనీసం 2009 నుండి సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. అయితే దానిని అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ భారతీయ మీడియా స్థితిని వర్ణిస్తూ గీసినట్లుగా సమాచారమేమీ లేదు. బెన్ గారిసన్ 2017లో చేసిన ఒక ట్వీట్ లో తాను ఎప్పుడ…

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“కూలిపోయిన జమ్నగర్-జునాగర్ హైవే బ్రిడ్జి మూడు నెలల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: జామ్ నగర్ -జునాగర్ హైవే బ్రిడ్జి రాజ్ కోట్ జిల్లాలోని జంకండోర్న అనే గ్రామంలో కూలిపోయింది. జంకండోర్న గ్రామంలో కూలిపోయిన ఈ బ్రిడ్జి 2009 కన్నా ముందు నుంచే వినియోగంలో ఉంది. దీనిబట్టి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందే బ్రిడ్జి ప్రారంభించినట్లు ఖ…

Checked by FACTLY7 Jul 2020IndiaTelugu
Social media posts

“‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: బీహార్‌లోని పటోరి గ్రామంలో గ్రామంలో ‘జ్యోతి కుమారి’ అనే యువతి హత్యకి గురైంది. కానీ, ఆమె ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ కాదు. ‘దర్భాంగా’ పోలీసులు ‘సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించిందనే వార్తలు ఫేక్ అని, ఆమె ఆరోగ్యంగా ఉందని త…

Checked by FACTLY6 Jul 2020IndiaTelugu
Social media posts

“భారత్ బయోటెక్ సంస్థవారు తయారు చేసిన కోవిడ్ -19 వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కే.వీ.శ్రీనివాస్ మొదట ఆ వాక్సిన్ని తనమీదే ప్రయోగించుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత్ బయోటెక్ సంస్థవారు ఆ ఫొటోలో కనిపించేది సాధారణంగా చేసే రక్త నమూనాల సేకరణ మాత్రమే అని ధృవీకరించారు. అలాగే క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ – ఇండియా (CTRI) వెబ్సైట్ లో సమాచారం ప్రకారం భారత దేశంలో బీబీవీ 152 కోవిడ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం నమోద…

Checked by FACTLY6 Jul 2020IndiaTelugu
Social media posts

“కరోనా పేషెంట్లకి చికిత్స అందిస్తున్న ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి లో కుక్కలు సంచరిస్తున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు కలిగి ఉన్న ఒక వీడియో యూట్యూబ్ లో నవంబర్ 2018 నుంచే ఉనట్టు విశ్లేషణలో తెలిసింది. ఉస్మానియా ఆసుపత్రిలో కుక్కలు సంచరిస్తున్నాయి అని గతంలో చాలా కథనాలు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ, పోస్ట్ లో షేర్ చే…

Checked by FACTLY6 Jul 2020IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి గాయపడిన సైనికులను సందర్శించినప్పుడు ఫొటోలకి పోజులివ్వడం కొరకు లేహ్ లో ఒక ఫేక్ హాస్పిటల్ వార్డుని సృష్టించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆ ఫొటోలో ఉన్న వార్డు ప్రధానమంత్రి పర్యటన కోసం సృష్టించింది కాదు, అదే వార్డుని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే గాయపడిన సైనికుల్ని పరామర్శిండానికి 23 జూన్ 2020న లేహ్ మిలిటరీ హాస్పిటల్ సందర్శించినప్పటి ఫోటోల్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ ని కోవిడ్ హా…

Checked by FACTLY6 Jul 2020IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ (COVID – 19 చికిత్సకి ప్రత్యేక ఆసుపత్రి) లో కొరోనా రోగుల దయనీయ పరిస్థితి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో గాంధీ హాస్పిటల్ ఫ్లోర్ పై కూర్చుని ఉన్నది హాస్పిటల్ సిబ్బంది; కొరోనా వైరస్ సోకిన రోగులు కాదు.

Checked by FACTLY6 Jul 2020IndiaOther languages
Social media posts

“‘Cycle girl’ Jyoti Kumari Paswan has died”

FACTLY rated this: FALSE

FACTLY says: While it is true that a girl named ‘Jyoti Kumari’ was killed by Arjun Mishra of Patori village after she was caught stealing mangoes from his orchard, she is not the ‘Cycle girl’ Jyoti Kumari Paswan who cycled from Guru…