Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Sep 2025IndiaTelugu
Social media posts

“27 ఆగస్టు 2025న బీహార్‌లో జరిగిన వోటర్ అధికార్ యాత్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుర్భాషలాడిన వ్యక్తిని చూపిస్తున్న ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ అవుతున్న ఫోటోలు మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లోని కోట్మాకు చెందిన బీజేపీ సభ్యుడు నేక్ మొహమ్మద్‌వి, బీహార్‌లో అరెస్ట అయిన నిందితుడు రిజ్వీ అలియాస్ రాజావి కావు.

Checked by FACTLY5 Sep 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో ఒక రైలుపై రాళ్లు రువ్విన ముస్లింలను జౌన్‌పూర్ పోలీసులు అరెస్టు చేసి, ఊరేగింపు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జూలై 2025లో జౌన్‌పూర్-రాయ్‌బరేలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంతమంది యువకులు రాళ్లు రువ్విన సంఘటనకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్టయిన వారిలో ముస్లింలు …

Checked by FACTLY4 Sep 2025IndiaTelugu
Social media posts

“రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత జాతీయ గీతాన్ని గౌరవిస్తూ తన నడకను ఆపి నిలబడిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిటెడ్ వీడియో. అసలు వీడియోలో USSR జాతీయ గీతం ప్లే అయినప్పుడు పుతిన్ నిలబడ్డాడు, భారత జాతీయ గీతం కాదు.

Checked by FACTLY4 Sep 2025IndiaTelugu
Social media posts

“రోడ్డుపై ఒక ఆవు స్కూటర్ నడుపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. దీంట్లోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని Hive AI-డిటెక్షన్ టూల్ కూడా నిర్ధారించింది.

Checked by FACTLY3 Sep 2025IndiaTelugu
Social media posts

“2 సెప్టెంబర్ 2025న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవితను ఆ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన సంబరాల్లో తెలంగాణ భవన్‌కు నిప్పంటించినప్పుడు తీసిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది మార్చ్ 2021లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో జరిగిన ఒక అగ్ని ప్రమాదానికి చెందిన వీడియో, సెప్టెంబర్ 2025 నాటిది కాదు.

Checked by FACTLY3 Sep 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పంచే అవకాశాన్ని పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నకిలీ జీవో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలించేందుకు మంత్రు…

Checked by FACTLY3 Sep 2025IndiaTelugu
Social media posts

“చైనాలో జరిగిన ఒక డ్రోన్ షోలో ప్రధాని మోదీ ముఖచిత్రంతో పాటు “MODI WELCOME TO CHINA”, “VOTE CHORR GADDHI CHHOD” వంటి సందేశాలు ప్రదర్శించబడ్డాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ ఫోటోలు ఎడిట్ చేయబడినవి. అసలైన ఫోటో చైనాలో ఏప్రిల్ 2025లో జరిగిన డ్రోన్ షోకి సంబంధించినది. ఇందులో మోదీకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఎటువంటి సందేశాలు లేవు