Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Jun 2020IndiaTelugu
Social media posts

“భారత్ తో జరిగిన యుద్దంలో చనిపోయిన చైనా సైనికుల శవపేటికల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: శవపేటికలతో ఉన్న ఫోటోలు పాతవి. గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్శణలకి సంభందించినవి కావు. 1950లో జరిగిన కొరియన్ యుద్దంలో మరణించిన ‘Chinese People’s Volunteer Army’ సైనికుల శవపేటికలు అవి. భారత్ తో యుద్దంలో చైనా ఓడిందంటు షేర్ చేస్తున్న ఆర్టిక…

Checked by FACTLY26 Jun 2020IndiaTelugu
Social media posts

“పతంజలి సంస్థ తయారు చేసిన ‘Coronil’ ఔషధానికి అనుమతి ఇవ్వనందుకు, ముజాహిద్ హుస్సేన్ అనే డాక్టర్ ను కేంద్రం విధులనుండి తొలగించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆయుష్ మంత్రిత్వ శాఖ తాము ఈ మధ్యకాలంలో తమ డాక్టర్లని గాని మెడికల్ ఆఫీసర్లని తొలగించలేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసారు. PIB వారు కూడా ఈ వివరణతో వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ అని తెలియజేసింది. FACTLY విశ్లేషణలో ముజాహిద్ హుస్సేన్ అనే పేరు గల డాక్టర్ …

Checked by FACTLY25 Jun 2020IndiaKannada
Social media posts

“ದೆಹಲಿಯ ಸಾರ್ವಜನಿಕ ಉದ್ಯಾನವನವೊಂದರಲ್ಲಿ ವ್ಯಾಯಾಮ ಮಾಡಲು ಅಳವಡಿಸಲಾದ ಉಪಕರಣವೊಂದು ಭೂತದ ಚೇಷ್ಟೆಯಿಂದ ತನ್ನಿಂದ ತಾನೇ ಚಲಿಸುತ್ತದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವಿಡಿಯೋವು ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಝಾನ್ಸಿಯ ಸಾರ್ವಜನಿಕ ಉದ್ಯಾನವನದ್ದಾಗಿದೆ, ದೆಹಲಿಯದ್ದಲ್ಲ. ಜಿಮ್ ಮಾಡಲು ಅಳವಡಿಸಲಾದ ಉಪಕರಣವೊಂದನ್ನು ಒಮ್ಮೆ ಒತ್ತಿದ್ದರೆ ಸಾಕು ಅದು ಹಲವು ಸೆಕಂಡ್ ಗಳ ತಾನಾಗಿಯೇ ಚಲಿಸುತ್ತದೆ. ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದ ಎಣ್ಣೆ ಮತ್ತು ಗ್ರೀಸ್ ಹಾಕಿರುವುದು ಇದಕ್ಕೆ ಕಾರಣ ಎಂದು ಝಾನ್ಸಿ …

Checked by FACTLY25 Jun 2020IndiaTelugu
Social media posts

“టెర్రరిస్టులు మెడికల్ విద్యార్థుల వేషం లో వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్లును వేస్తూన్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన విజయవాడ పోలీసులు”

FACTLY rated this: FALSE

FACTLY says: విజయవాడ పోలీసులు అటువంటి హెచ్చరిక తాము జారీ చేయలేదని గతం లోనే స్పష్టం చేశారు.

Checked by FACTLY25 Jun 2020IndiaTelugu
Social media posts

“పెట్రోల్ ధరలో వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు. పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను ఎక్కువ”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో ఇచ్చిన కేంద్ర పన్ను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను వివరాలు తప్పు. పెట్రోల్ ధరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను కంటే కేంద్ర పన్ను ఎక్కువ. కేంద్ర పన్ను 32.98 రూపాయలు అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను సుమారు 22 రూపాయలు.

Checked by FACTLY25 Jun 2020IndiaTelugu
Social media posts

“బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలు చూసి వస్తువులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోవొచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: బార్‌కోడ్ లోని మొదటి రెండు నుండి మూడు సంఖ్యలు (‘GS1 Prefix’) చూసి, ఏ ప్రాంతీయ ‘GS 1’ సంస్థ ఆ బార్‌కోడ్ ని కేటాయించిందో చెప్పొచ్చు, కానీ ‘GS1 Prefix’ చూసి ఒక వస్తువు ఏ దేశంలో ఏ తయారీదారుడిచే తయారు చేయబడిందని చెప్పలేము; ఆ వస్తువు ప్రప…

Checked by FACTLY25 Jun 2020IndiaKannada
Social media posts

“ಲಡಾಖ್‌ನ ಗಾಲ್ವಾನ್ ಕಣಿವೆಯಲ್ಲಿ ಇತ್ತೀಚಿನ ಭಾರತ-ಚೀನಾ ಘರ್ಷಣೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಡಿಯೋ ದೃಶ್ಯಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವೀಡಿಯೊಗಳು ಹಳೆಯವು. ಗಾಲ್ವಾನ್ ಕಣಿವೆಯಲ್ಲಿ ಸೋಮವಾರ ರಾತ್ರಿ (15 ಜೂನ್ 2020) ನಡೆದ ಭಾರತ-ಚೀನಾ ಘರ್ಷಣೆಗಳಿಗೆ ಅವು ಸಂಬಂಧಿಸಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಲಾಗಿರುವ ವಾದ ಸುಳ್ಳು.

Checked by FACTLY25 Jun 2020IndiaKannada
Social media posts

“ನಟನ ಸಾವಿಗೆ ಸಂತಾಪ ಸೂಚಿಸಲು ಬರೆದಿದ್ದ ಟ್ವಿಟ್ ನಲ್ಲಿ ಅಮಿತ್ ಶಾ, ಸುಶಾಂತ್ ಸಿಂಗ್ ರಾಜಪೂತ್ ಅವರನ್ನು ಕ್ರಿಕೆಟ‌ರ್ ಎಂದು ಸಂಬೋಧಿಸಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಯುವ ಮತ್ತು ಪ್ರತಿಭಾವಂತ ನಟ' ಎಂದು ಸುಶಾಂತ್ ಸಿಂಗ್ ರಾಜಪೂತ್ ಅವರ ಬಗ್ಗೆ ತಮ್ಮ ಟ್ವಿಟ್ ನಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದ ಅಮಿತ್ ಶಾ ಬಾಲಿವುಡ್ ನಟನ ಅಕಾಲಿಕ ಸಾವಿನಿಂದಾದ ನೋವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದರು. ಅವರು ಸುಶಾಂತ್ ಅವರನ್ನು ಕ್ರಿಕೆಟರ್ ಎಂದು ಕರೆದಿಲ್ಲ. ಆದುದರಿಂದ ಪೋಸ್ಟ್ ಮಾಡಿರುವ ಪ್ರತಿಪಾದನೆ ಸುಳ್ಳು.

Checked by FACTLY24 Jun 2020IndiaTelugu
Social media posts

“వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ శాతాలు. తెలంగాణా రాష్ట్రం లో రిస్క్ 122%”

FACTLY rated this: FALSE

FACTLY says: కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రిస్క్ ని అంచనా వేయడానికి ఉపయోగించిన డేటా ప్రతి ఒక్కరూ ఉపయోగించని ‘ఆరోగ్యసేతు’ అప్లికేషన్ నుండి తీసుకోబడ్డాయి. వాస్తవ డేటా వాడలేదు.

Checked by FACTLY24 Jun 2020IndiaTelugu
Social media posts

“కరోనా వైరస్ సమయంలో రద్దీగా ఉన్న రోడ్లు, సూర్య గ్రహణం రోజ ఖాళీగా ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న ఫోటోలు కరోనా వైరస్ మరియు సూర్య గ్రహణం సమయంలో తీసినవి కావు. రోడ్లు రద్దీగా ఉన్న ఫోటో కరోనా వ్యాప్తి కంటే ముందు 5 ఫిబ్రవరి 2020న తీస్తే, ఖాళీగా ఉన్న ఫోటో జనతా కర్ఫ్యూ రోజు, 22 మర్చి 2020న తీశారు

Checked by FACTLY23 Jun 2020IndiaTelugu
Social media posts

“సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ‘20 అక్టోబర్ 2015’ న ట్వీట్ చేసాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘20 అక్టోబర్ 2015’ తేదీతో ఉంది కానీ అసలు సీతారాం ఏచూరి ట్విట్టర్ లో అకౌంట్ ని తెరిచిందే ‘29 అక్టోబర్ 2015’ న. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ డిజిటల్ గా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరు సహాయంతో రూపొందించబడింది

Checked by FACTLY23 Jun 2020IndiaTelugu
Social media posts

“గాల్వాన్ వ్యాలీ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నది లేహ్ లో, గాల్వాన్ వ్యాలీ లో కాదు