Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’కు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో డిసెంబర్ 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం రాజస్థాన్‌లోని దౌసా పట్టణంలోని ఆగ్రా రోడ్డు.

Checked by FACTLY26 Aug 2025IndiaTelugu
Social media posts

“రెండు మోటార్ బైకులు ఒకదానికి ఒకటి అల్లుకొని రోడ్డుపై తిరుగుతున్న ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన ఇండోనేషియాలోని పేకాన్‌బరు నగరంలో ఉన్న జలాన్ ఆరిఫిన్ అహ్మద్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ వీడియోతో హైదరాబాదుకి గానీ, భారత దేశానికి గానీ సంబంధం లేదు.

Checked by FACTLY25 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’కు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో జూలై 2025లో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా ఖమ్‌గావ్‌లో జరిగిన శ్రీ సంత్ గజానన్ మహారాజ్ పల్లకి ఊరేగింపుకు సంబంధించిన దృశ్యా…

Checked by FACTLY25 Aug 2025IndiaTelugu
Social media posts

“తమిళనాడులోని క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయంలో ప్రయాణికులను బలవంతంగా టాక్సీలలోకి లాక్కొని వెళ్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: మే 2025లో కోయంబత్తూరు విమానాశ్రయంలో జరిగిన ఒక వ్యక్తిగత గొడవను ఈ వీడియో చూపిస్తుంది. వార్తా కథనాలు, తమిళనాడు ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వారి ప్రకారం, ఒక మహిళకు, తన ప్రియుడికి మధ్య జరిగిన ఒక గొడవను ఈ వీడియో చూపిస్తుంది. అంతే …

Checked by FACTLY25 Aug 2025IndiaTelugu
Social media posts

“తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వైరల్ వీడియో తెలంగాణకు లేదా భారతదేశానికి సంబంధించినది కాదు. ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్ జిల్లా అరైహజర్ ఉపజిల్లాలోని గ్రామ్‌గంజ్ అనే గ్రామంలో అక్కడి స్థానిక చేనేత కార్మికులు బట్టలు నే…

Checked by FACTLY25 Aug 2025IndiaTelugu
Social media posts

“భూమి చిట్టచివరి ప్రదేశం యొక్క దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడిందని Hive, గూగుల్ వారి SynthID వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డి…