FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“తన తల్లి ఓంటరిగా చర్చికి వచ్చి ప్రార్ధన చేస్తున్న సమయంలో పాస్టర్ వచ్చి అత్యాచారం చేసినందుకు ఆమె కొడుకు కొట్టాడు”
FACTLY says: చర్చి పాస్టర్ ఆనంద్ రావు, చర్చి కమిటీ నుండి వెలివేయబడ్డ శాంత కుమార్ అనే వ్యక్తి ని తిరిగి కమిటీ లోకి తీసుకోవడాన్ని నిరాకరించడంతో అతనిపై ఆ వ్యక్తి దాడి చేసాడు.
“తన తల్లి ఓంటరిగా చర్చికి వచ్చి ప్రార్ధన చేస్తున్న సమయంలో పాస్టర్ వచ్చి అత్యాచారం చేసినందుకు ఆమె కొడుకు కొట్టాడు.”
“Modi has used the 280 tonnes of the country’s gold as collateral.”
“Modi pays tributes to both Mahatma Gandhi and his murderer Nathuram Godse.”
“PM Modi to inaugurate transit colony in Ganderbal. Kashmir pandits to return home after 30 years.”
“RSS pracharaks giving the guard of honour to the British Queen”
“A Congress poster in Wayanad (Kerala) misspelt Rahul Gandhi name as ‘Rahul Gandu’.”
“‘Gita Press’ in Gorakhpur is on the verge of a shutdown due to financial constraints as reported by Zee News.”
“Mamata Banerjee said she want to slap Modi when he comes to West Bengal”
“Ramdev Baba got operated in a hospital in Germany.”
“The girl pulling the hand rickshaw is an IAS topper from Kolkata.”
“West Bengal Police have attacked ISKCON members for selling Bhagavad Gita.”
“స్కూల్ యాజమాన్యం చిన్న అమ్మాయిని చైన్ తో పోల్ కి బంధించినది”
“చిన్న అమ్మాయిని చైన్ తో పోల్ కి బంధించినది స్కూల్ యాజమాన్యం”
FACTLY says: ఆ అమ్మాయి పాఠశాలకు వెళ్ళనందుకు గాను తన తల్లే అలా బంధించింది. కావున, ఆ అమ్మాయిని అలా బంధించినది స్కూల్ వారు అంటూ ప్రచారం అవుతున్న పోస్ట్ లో నిజం లేదు
“Yogi Adityanath has threatened that he would set ablaze the whole nation if BJP loses elections”
“BJP MLA Sudhir Gadgil’s car was caught with Rs. 20,000 crore of new currency.”
“మిత్రులు బర్త్ డే బంప్స్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన ఒక స్టూడెంట్.”
“రాజీవ్ గాంధీ ప్రభుత్వ సొమ్మును విహారయాత్రలకు ఖర్చు చేసాడు”
FACTLY says: ఇండియా టుడే ఆర్టికల్ ఆధారంగా రాసిన ఈ కథలో రాజీవ్ గాంధీని సమర్దించే సమాచారం మాత్రం తీసుకోలేదు. విహార యాత్ర కి సంబందించిన బిల్ల్స్ తనకు పంపివమని రాజీవ్ అన్నట్టుగా ఇండియా టుడే ఆర్టికల్ లో చూడవచ్చు. అది ముచ్చట ఆర్టికల్ లో ఉండదు
“తన మిత్రులు బర్త్ డే బంప్స్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన ఒక స్టూడెంట్”
FACTLY says: వీడియో లో బర్త్ డే బంప్స్ తిన్న అబ్బాయి బ్రతికే ఉన్నాడు. తన మిత్రులు బర్త్ డే నాడు తనను తన్నిన మాట వాస్తవమే కానీ తను మృతి చెందలేదు