“బీహార్ కన్నా హీనం..అక్షరాస్యతలో తెలంగాణ స్థానం”
FACTLY says: పోస్ట్ చేసిన ఆర్టికల్ లో బీహార్-2011 అక్షరాస్యత శాతం మరియు తెలంగాణ ప్రభుత్వ వెబ్సైటు లో ఉన్న అక్షరాస్యత శాతాన్ని లను పరిగణలోకి తీసుకున్నారు. అలా తీసుకున్నా అక్షరాస్యతలో చివరి స్థానంలో బీహార్ రాష్ట్రం ఉండగా, దాని ముందు స్ధానంలో తెలంగాణ రాష్ట్రం …