Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY3 May 2019IndiaTelugu
Social media posts

“కన్నయ్య కుమార్ బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం తీవ్రవాది అఫ్జల్ గురు ఫోటో తన ప్రచార వాహనం మీద పెట్టుకొని ప్రచారం చేసాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: కన్నయ్య కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన అసలు ఫోటో చూస్తే అఫ్జల్ గురు ముఖం ఉన్న దగ్గర సీపీఐ చిహ్నం ఉంటుంది

Checked by FACTLY3 May 2019IndiaTelugu
Social media posts

“పోస్ట్ లో ఉన్న వీడియో అసిఫా హత్య కేసు నిందితుడికి సంబంధించినది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో మధ్యప్రదేశ్ లేదా ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తి కి సంబంధించినది. దీనికి జమ్మూ & కాశ్మీర్లోని కతువా లో జరిగిన ఆసిఫా అత్యాచారం మరియు హత్యకు ఏటువంటి సంబంధం లేదు

Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“హిందూ విద్యార్థులను హింసిస్తున్న మత పిచ్చి టీచర్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన వీడియోని సరిగ్గా చూస్తే టీచర్ విద్యార్థుల కాళ్ళను చూస్తూ ఎవరైతే స్కూల్ షూస్ వేసుకోలేదో వారినే కొడుతున్నాడు. పోస్ట్ లో చెప్పినట్టు మతం ఆధారంగా టీచర్ వాళ్ళను కొట్టట్లేదు

Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“పాక్ లోని హిందువులు తమ ఇళ్ల పై కాషాయం రంగు జెండా ఉంచినందుకు గాను వారిపై ఆ దేశస్థులు దాడి”

FACTLY rated this: FALSE

FACTLY says: పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ పట్టణం లో అక్కడి పోలీసులు తమ దేశ మహిళల పై చేసిన దాడికి సంబంధించిన వీడియో అది. కావున హిందువుల ఇళ్ల పై పాకిస్థాన్ దేశస్థులు దాడి చేసారు అనే ఆరోపణలో ఎటువంటి నిజం లేదు

Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“పోస్ట్ చేసిన ఫోటోలో మోడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేపించుకుంటున్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో పెట్టిన ఫోటో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బృందం మోడీ మైనపు శిల్పం చెక్కడానికై, ఆయన శరీర కొలతలు తీసుకుంటున్నప్పటిది

Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“శ్రీలంకలో ఫాసిత్ అనే మస్లిం వ్యక్తి తినే పదార్థాల్లో సంతానం కలగకుండా చేసే మందులను కలుపుతున్నాడని నిర్దారణ కావడంతో బౌద్దులు ముస్లిం ను బాదడం మొదలు పెట్టారు.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“ఫాసిత్ అనే మస్లిం వ్యక్తి గత కొంత కాలంగా తన రెస్టారెంట్ కు భోజనం కోసం వస్తున్న బౌద్దులకు తినే పదార్థాల్లో సంతానం కలగకుండా చేసే మందులను కలుపుతున్నాడని నిర్దారణ కావడంతో శ్రీలంక పోలీసులు రెడ్ హాండెడ్ గా తనని అరెస్టు చేసారు. ఈ ఘోరం బౌద్దులకు తెలియడంతో వారు దొరికిన ముస్లిం ను దొరికినట్లు బాదడం మొదలు పెట్టారు. వారి ఇండ్లను ద్వంసం చేసేసారు. గత వారం రోజులుగా శ్రీలంకలో రణరంగమే జరుగుతోంది”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018 లో ఫాసిత్ సంతానం కలగకుండా భోజనంలో పదార్థాలు కలిపాడనే ఆరోపణ మీద బౌద్ధులు ముస్లింల పై దాడి చేసారనేది వాస్తవమే కానీ నిజానికి ఫాసిత్ సంతానం కలగకుండా ఎటువంటి పదార్థాలు భోజనంలో కలపలేదు. అది ఒక పుకారుతో మొదలైన గొడవ. అసలు పూర్తిగా…

Checked by FACTLY2 May 2019IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ హార్డింగ్ మీద “గోమాంసం తినాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించండి” అని రాసి ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: హార్డింగ్ మీద మలయాళంలో రాసి ఉన్న దాన్ని తెలుగులోకి అనువదిస్తే “ఆహార అలవాట్ల పేరు మీద చంపడమా? ఈ దేశంలో? ఈ కాలంలో? ఆది మానవుల నియమాలు మాకు వద్దు! కాంగ్రెస్ కి ఓటు వేయండి!” అని ఉంటుంది