FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“In Gujarat, an MLA Anil Upadhyay and his followers attacked a Dalit young man for purchasing a car and driving it on roads.”
“గుజరాత్ లో దళిత యువకుడు కార్ కొనుక్కొని రోడ్డుపై తిరగటం సహించలేక అనిల్ ఉపాధ్యాయ అనే MLA మరియు అతని అనుచరులు ఆ వ్యక్తి పై దాడి చేశారు.”
“గుజరాత్ లో దళిత యువకుడు కార్ కొనుక్కొని రోడ్డుపై తిరగటం సహించలేక అనిల్ ఉపాధ్యాయ అనే MLA మరియు అతని అనుచరులు ఆ వ్యక్తి పై దాడి చేశారు”
FACTLY says: పోస్ట్ లో పెట్టిన వీడియో గుజరాత్ లో ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య జరిగిన గొడవకి సంబంధించినది. గుజరాత్ MLA మరియు అతని అనుచరులు దళిత యువకుడిని కొడ్తున్నారు అనే ఆరోపణలో నిజం లేదు
“Rahul Gandhi ate snacks of a child at a Martyr’s home.”
“Sonia Gandhi sat in the lap of Maumoon Abdul Gayoom.”
“The school teacher was beating only the Hindu children”
“ఒక వైపు విద్యార్థులు చనిపోతుంటే, మరోవైపు TRS నాయకులు మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నారు”
FACTLY says: పోస్ట్ లో ఉన్నది తెరాస నాయకులు ఉగాది రోజున పచ్చడి త్రాగుతున్న ఫోటో
“TRS నాయకులు మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నారు”
“A new venture capital fund for OBCs is to be launched with an initial corpus of 200 crore rupees, under the Stand-up India scheme”
FACTLY says: A new venture capital fund for OBCs was announced in the 2018-19 budget, but no allocation was made. Budget allocations were made in the 2019-20 budget for such a fund, but there is no evidence of the fund being launched
“పోస్ట్ లో ఉన్నది 1591 లో చార్మినార్ కడుతున్నప్పటి దృశ్యం”
FACTLY says: 1591 లో అసలు కెమెరానే లేదు. పోస్ట్ లో ఉన్న ఫోటో ఎడిట్ చేయబడింది. 1880 లో ఫలక్ నుమా పాలస్ ని దూరం నుండి తీసిన ఫోటోని ఎడిట్ చేసి చార్మినార్ ని పెట్టారు
“1591 లో చార్మినార్ కడుతున్నప్పటి దృశ్యం.”
“500 rupees monthly nutritional support to patients for the duration of treatment through DBT.”
“BJP party men were taunted by Rohingya and Bangladesh refugees in West Bengal when their bike rally passed through the colonies of these refugees.”
“Manmohan Singh had touched the feet of Sonia Gandhi.”
“ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకునే సమయంలో తన పేరు మరియు మతం మార్చుకున్నారు.”
“పోస్ట్ లోని ఫోటోలను మరియు వీడియోని గత వారం తెలంగాణ లో వడగళ్ళు పడినప్పుడు తీసారు”
FACTLY says: పోస్ట్ లోని ఫోటోల్లో చాలా వరకు తెలంగాణ కి సంబంధించినవి కావు. ఎక్కడెక్కడివో ఫోటోలు తీసుకొని తెలంగాణవని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పోస్ట్ లోని వీడియో కూడా తెలంగాణది కాదు
“ఫోటో లో ఉన్నది శ్రీలంక లో అమాయక ప్రజలను చంపిన సూసైడ్ బాంబర్”
FACTLY says: ఫోటోలో సర్కిల్ చేయబడిన వ్యక్తి పేరు జామ్రి వినోత్. తను మలేషియాకి చెందిన ఇస్లాం బోధకుడు. తనకు జాకీర్ నాయక్ కి సంబంధం ఉంది, కానీ శ్రీలంక లో జరిగిన బాంబు దాడుల్లో తను సూసైడ్ బాంబర్ కాదు