Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Apr 2019IndiaTelugu
Social media posts

“హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. హంజా బెండెల్లాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ కవూసిఫర్. ఇరాన్ లో న్యాయమూర్తిని చంపినందుకు తనని ఉరితీసారు

Checked by FACTLY10 Apr 2019IndiaTelugu
Social media posts

“హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY10 Apr 2019IndiaTelugu
Social media posts

“చంద్రబాబు నాయుడు: “ఇవే నా చివరి ఎన్నికలు. మరి, ఉంటాను”

FACTLY rated this: FALSE

FACTLY says: చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఒక వీడియో లోని ఆడియోని మార్చారు. తను రాజకీయాలు వదిలేస్తున్నట్టుగా ఎటువంటి వీడియో పెట్టలేదు. కావున పోస్ట్ లోని వీడియో లో చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు వదిలేయట్లేదు

Checked by FACTLY10 Apr 2019IndiaTelugu
Social media posts

“రెండ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబుపై సంచలన వాఖ్యాలు చేసిన శివాజీ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లోని వీడియో నిజంగానే శివాజీ పెట్టారు. కానీ అది రెండేళ్ళ క్రితం వీడియో. ఎన్నికల ముందు మళ్ళీ ఆ వీడియో ని పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Checked by FACTLY9 Apr 2019IndiaTelugu
Social media posts

“ప్రధాని మోడీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు మరియు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సామాన్య పౌరుడిగా జీవిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధాని మోడీ విలాసవంతంగా తింటున్నట్టుగా ఉన్నచిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు దాని ఒరిజినల్ ఇమేజ్ Timescontent.com లో లభించింది. ఈ ఫోటోని ఫోటోషాప్ చేసి ఫేస్బుక్ లో తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు

Checked by FACTLY9 Apr 2019IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ, ఒక ముసలి ఆవిడని ఓదారుస్తున్నటువంటి చిత్రాన్ని కాంగ్రెస్ వారు ఎడిట్ చేసి సృష్టించారు”

FACTLY rated this: TRUE

FACTLY says: రాహుల్ గాంధీ 2015 లో పుదుచ్చేరి వరద బాధితులను కలిసిన సందర్భంలోని ఫోటోలను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా లో చూడవచ్చు . పోస్ట్ లో పెట్టిన ఫోటో యొక్క అసలు చిత్రం ఇందులో ఒకటి. దానినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ “NYAY” స్కీం కి క్రాప్ చేసి వాడుత…

Checked by FACTLY8 Apr 2019IndiaTelugu
Social media posts

“ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ,రాహుల్ గాంధీ ముస్లిం పద్దతిలో నమాజ్ చేసి అంతిమ సంస్కారం చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో ఉన్న ఫోటో 1984 లో రాజీవ్ గాంధీ ,రాహుల్ గాంధీ మరియు పి.వి. నరసింహారావు లు స్వాతంత్య్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ అంతిమ యాత్రకు హాజరైనప్పడు తీసిన ఫోటో. కావున పైన పోస్ట్ లో చేసిన ఆరోపణ తప్పు