FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“In Britain, the country which ruled India for 200 years, Modi was the head of the meeting which was attended by the heads of 53 countries.”
“While Manmohan Singh spent Rs 12 crore per trip i.e. Rs 493 crore on 38 trips, Modi spent only Rs 10 crore per trip i.e. Rs 443 crore on 44 trips.”
“హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు”
FACTLY says: ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. హంజా బెండెల్లాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ కవూసిఫర్. ఇరాన్ లో న్యాయమూర్తిని చంపినందుకు తనని ఉరితీసారు
“దళితుడు అవ్వడం వల్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ BJP నాయకులకు నమస్కరిస్తే, వారు ప్రతి నమస్కారం చేయలేదు.”
“దళితుడు అవ్వడం వల్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ BJP నాయకులకు నమస్కరిస్తే, వారు ప్రతి నమస్కారం చేయలేదు”
FACTLY says: పూర్తి వీడియో చూస్తే బీజేపీ నాయకులు కూడా రామ్ నాథ్ కోవింద్ కి నమస్కరించినట్టు తెలుస్తుంది. బీజేపీ నాయకులు చేతులు దించిన తరువాత తీసిన ఫోటో పెట్టి తప్పుదోవపట్టిస్తున్నారు
“జగిత్యాలలోని హాబ్సీ పూర్ గ్రామంలో తెరాస పార్టీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఒక దళిత కార్యకర్త తిన్నందుకు గాను అదే పార్టీకి చెందిన అగ్రకుల కార్యకర్తలు అతని పై దాడి చేసి కొట్టారు”
“జగిత్యాలలోని హాబ్సీ పూర్ గ్రామంలో తెరాస పార్టీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఒక దళిత కార్యకర్త తిన్నందుకు గాను అదే పార్టీకి చెందిన అగ్రకుల కార్యకర్తలు అతని పై దాడి చేసి కొట్టారు”
FACTLY says: పోస్ట్ లో ఉన్న చిత్రం గత సంవత్సరం (2018) మార్చ్ లో గుంటూరు జిల్లాలోని పాస్టర్ కి మరియు మరొకరికి జరిగిన ఘర్షణకి సంబంధించినది. ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొన్నట్టుగా ఆ ఫోటోకి మరియు తెలంగాణ లో జరిగిన సంఘటన కి ఎటువంటి సంబంధం లేదు.
“In an American survey, Modi is the only Indian to be included in the ‘Top 50 Honest Leaders Ranking’ and also, he topped that list.”
“14%శాతం దాటి టెండర్ ఓట్లు పోలయిన బూత్ లో మరలా పోలింగ్ నిర్వహిస్తారు”
FACTLY says: టెండర్ ఓట్లు అన్ని ఓట్లతో పాటు లెక్కించరు. హైకోర్ట్ ఉత్తరువులు ఇచ్చినప్పుడు మాత్రమే లెక్కిస్తారు.
“14%శాతం దాటి టెండర్ ఓట్లు పోలయిన బూత్ లో మరలా పోలింగ్ నిర్వహిస్తారు.”
“రాహుల్ గాంధీ వయనాడ్ ప్రచారానికి కాంగ్రెస్ కార్యకర్తలు పాకిస్థాన్ దేశ జాతీయ జెండాలు”
“పోస్ట్ లో ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వయనాడ్ ప్రచారానికి సంబంధించినది, అందులో ఉన్న జెండాలు పాకిస్థాన్ దేశ జాతీయ జెండాలు”
FACTLY says: పోస్ట్ లో ఉన్నది 2017 సంవత్సరానికి సంబంధించిన ఫోటో. ఆ ఫోటో కి రాహుల్ గాంధీ గారి ప్రస్తుత వాయనాడ్ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫోటోలో ఉన్న జెండాలు కేరళ రాష్ట్రంలో ప్రాభల్యం ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి చెందినవి.
“Congress President Rahul Gandhi has called people of ‘Baniya’ community as ‘robbers’ in his election speech during Rajasthan State Assembly Elections 2018.”
“If any polling booth records more than 14% tender votes, repolling will be conducted in such poling booth.”
“More than 6 lakh high risk pregnancies identified.”
“కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచొద్దన్న ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కూడా పక్కన పెట్టి రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను 32% నుండి 42% కు మోడీ పెంచారు”
FACTLY says: పదనాల్గవ ఫైనాన్స్ కమిషన్ తమ సిఫర్సులల్లోనే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32% నుండి 42% కు పెంచమని చెప్పింది. దాన్ని మోడీ ప్రభుత్వం అమలు పరిచింది