Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Mar 2019IndiaTelugu
Social media posts

“వాహనదారులు టోల్ బూత్ కి 12 గంటల లోపు తిరిగి వస్తే వారికి టోల్ మినహాయింపు”

FACTLY rated this: FALSE

FACTLY says: పైన పేర్కొన్న విషయం గురించి జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వారి అధికారిక లేఖ కానీ రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. అందువల్ల పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో వాస్తవం లేదు

Checked by FACTLY26 Mar 2019IndiaTelugu
Social media posts

“అవ్వకి ఇచ్చే ఆసరా పెన్షన్లలో 800 రూపాయలు మోడీ ఇస్తుంటే అదే అవ్వకి కేసిఆర్ మాత్రం కేవలం 200 రూపాయలు ఇస్తున్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆసరా పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వ సహాయం 60-79 ఏళ్ళ వయసు వాళ్ళకి 200 రూపాయలు మరియు 80 ఏళ్ళు పై బడిన వాళ్ళకి 500 రూపాయలు మాత్రమే. మిగితాది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి

Checked by FACTLY26 Mar 2019IndiaTelugu
Social media posts

“కర్నాటక లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ లో పాకిస్తాన్ జెండా ఊపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆ వీడియో కనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే అందులో ఉన్నది పాకిస్తాన్ జెండా కాదు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా అని అర్థం అవుతుంది

Checked by FACTLY25 Mar 2019IndiaTelugu
Social media posts

“DMK ఎన్నికల హామీ: ‘ముస్లింల స్థలాలు ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటాం. హిందూ దేవాలయ భూములను పేదలకు పంచుతాం’.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లో పెట్టిన ఫోటోలు సరిగ్గా చూస్తే అవి 2016 లో అసెంబ్లీ ఎన్నిలకు DMK రిలీజ్ చేసిన మేనిఫెస్టో గా తెలుస్తుంది. ఆ మేనిఫెస్టోలో కూడా హిందూ దేవాలయ భూములను పేదలకు పంచుతామని అనలేదు, ఒక కమిటీ వేసి చట్ట ప్రకారం దేవాలయ భూములను కొనుక్కుందా…

Checked by FACTLY22 Mar 2019IndiaTelugu
Social media posts

“రఘురాం రాజన్: “ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ మరియు చిదంబరం కి నిరవ్ మోడీ యొక్క మోసాల గురించి హెచ్చరించాను. కానీ వాళ్ళు 2014 వరకు నన్ను మాట్లాడకుండా చేసి రుణాలు ఇప్పించారు. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ లో నన్ను ఎందుకు నిందిస్తున్నారు?”

FACTLY rated this: FALSE