“ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో వివిధ పార్టీలకు రాబోయే ఓట్ల శాతం మరియు సీట్ల సంఖ్యా అంటూ ప్రముఖ సర్వే సంస్థ Lokniti-CSDS సర్వే ఫలితాలు విడుదల చేశారు, అందులో TDP కి అత్యధిక సీట్లు వచ్చాయి”
FACTLY says: సర్వే సంస్థ Lokniti-CSDS తాము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంభిందించిన సర్వే ఫలితాలు ఎక్కడా వెల్లడించలేదని, ప్రచారంలో ఉన్న రిపోర్ట్ కి తమకి ఎటువంటి సంబంధం లేదంటూ అధికారిక లేఖను విడుదల చేశారు. కావున, Lokniti-CSDS సంస్థ పేరిట ప్రచారంలో ఉన్న…